2, అక్టోబర్ 2009, శుక్రవారం

నేనో సినిమా సమీక్ష రాసాను

నేనో సినిమాకి సమీక్ష రాసాను.. ఏంటో నాకీ మధ్య చాలా విషయాలు తెలిసిపోతున్నాయి.లేకపోతే నేస్తం ఏమిటీ సినిమా సమీక్షలు రాయడం ఏమిటీ !!కదా ..మీరూ బోలెడు ఆక్చర్యపడిపోతున్నారు కదూ.. చదివే మీరే ఇంత హాచ్చర్య పడితే రాసిన నేను ఎంత పడిపోవాలి..చదివి ఎలా ఉందో చెప్పండేం ..(మనలో మనమాట.. బాగోపోయినా సరే సూపర్ ఉందని చెప్పండేం ..ప్లీజ్ ..ప్లీజ్ )
ఇదిగో ఆ లింకులు ...

http://gituhere.wordpress.com/2009/10/02/nestham-gruhalakshmi/

or

http://booksandgalfriends.blogspot.com/2009/10/blog-post.html
(ఈ అవకాశం ఇచ్చిన గీతా చార్య గారికి కృతఙ్ఞతలు )

18 వ్యాఖ్యలు:

అడ్డ గాడిద (The Ass) చెప్పారు...

Nestham,

asaladdiri poindi. chaalaa manchi sinimaa. bhanumathi natana, paatalu sinimaaki high light. bhanumathi saripoledani anatam (physique...) nijame kaanee sinimaane aavidadi kadaa. natanalo aavida gurinchi baagundani cheppalsina pani ledu.

Looking like they are making bold attempts. And the content in that blog is also in good quality. Nice of u to encourage them too.

Dhanaraj Manmadha చెప్పారు...

మీరు మరీ నేస్తం! అంతలా అడగాలా? మొహమాటానికైనా బాగుందనమూ? :-D

జోకులొదిలేస్తే మంచి సినిమాని గుర్తుచేశారు. మీ శైలెప్పుడూ చదివించేదిగా ఉంటుంది. ఇప్పుడు చూపించేదిగా ఉందండి. ఐబాబోయ్ శానా బాగా రాసేసినారండి

Srujana Ramanujan చెప్పారు...

చాలా బాగుంది మీ శైలిలో.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Good as always.

నేస్తం చెప్పారు...

గాడిదగారు మీరూ చుసారా ఈ సినిమా ..బాగుంది కదండి..పాత సినిమా కధ నచ్చుతుందో లేదో అనుకున్నా థేంక్స్ అండి
ధనరాజ్ గారు మరి మీలాంటి మంచి మంచి కళా హృదయమున్న పాఠకులుంటే (కొంచెం పెద్ద వర్డ్ ఏమో కదా ) ఆటోమేటిక్ గా బాగా రాసేస్తామన్నమాట :)
సృజన,వేణు థేంక్స్ :)

ప్రియ చెప్పారు...

A very nice introduction. Hope you may rock in reviewing too

Nobody చెప్పారు...

Quite interesting intro. Nice and homely style. Readability koodaa ekkuvagaa undi.

సుజ్జి చెప్పారు...

సూపర్ ఉంది ;-)

నేస్తం చెప్పారు...

priya,nobody,sijji thanks :D

pbvsnraju చెప్పారు...

నేస్తం గారు మీ సమీక్ష చాలా బగుంది. old movies సాదారణంగా miss కాను.మరి ఎందుకో ఈ సినిమా చూడలేదు.మీ రచన ఈ సినిమాని తొందరగా చూడమని ఆసక్తిని రేకిత్తిస్తోంది.

గీతాచార్య చెప్పారు...

As a common reader, I'm saying. The review is very nice. I like Bhanumathi movies. This is one of the very few movies I missed of her. You wrote the introduction (rather than a review :-)) in a professional manner for a first timer. Also the style is simple yet readable. So nice of you give such an article.

మీరు కథలేవో బాగా వ్రాస్తానన్నారు కదా... ఏదో టపాలో చెప్పారు. అవేవో పత్రికలకి పంపమని నా కోరిక/సూచన etc etc ఏమి కావాలో అవి పెట్టుకోండి. ఏది రాసినా చదివించే సత్తా మీకే చెల్లు. B&G జాజిపూల పరిమళంతో గుబాళించింది.

నేస్తం చెప్పారు...

రాజు తప్పక చూడండి మంచి సినిమా :)
గీతాచార్య గారు కధల సంగతి కొస్తే దేనికైనా టైం రావాలి కద సార్ ..నాకు అసలు పత్రికలకు ఎలా పంపాలో కూడా తెలియదు ..తొలి కధ ఇక్కడె ప్రచురించి మీరందరూ బాగుంది అని భరోసా ఇస్తే పత్రికలకు పంపుతా. మళ్ళీ వెనక్కు తిరిగొస్తే మా ఆయనతో నేను పడలేను బాబు :)

ప్రభాకర్ చెప్పారు...

హాయ్ నేస్తం గారు.. మీ పోస్ట్ అదిరింది. కేక పెట్టించారు .. మీ పేరు తెలుసుకోవచ్చా?

మాలా కుమార్ చెప్పారు...

మీరు ప్రత్యేకముగా అడగాలా ?
మీ పేరు చూడగానే చదవకుండానే వహ్వా అనేస్తాగా !
కాని చదివే వహ్వా అంటున్నాను .

గీతాచార్య చెప్పారు...

Sure నేస్తం sure. కాస్త మన B&G కి పంపితే మేమింకా సంతోషిస్తాం. Sure, మీ కథ సూపర్ హిట్టూ :-)

Dhanaraj Manmadha చెప్పారు...

Thank you. :-)

అజ్ఞాత చెప్పారు...

నేస్తం,
>>మనలో మనమాట.. బాగోపోయినా సరే సూపర్ ఉందని చెప్పండేం ..ప్లీజ్ ..ప్లీజ్

అలాగే, సూపర్ గా ఉంది !
ఊరికే అన్నా ( just kidding ), నిజంగానే చాల బాగా రాసారు, ఈ సినిమాలో పాటలంటే నాకు తెగ పిచ్చి.సినిమా చూడలేదు, మీ రివ్యూ చూసాక ఎలాగైనా చూడాలని ఉంది !
-పద్మ.

శాంతి చెప్పారు...

రివ్యూ బాగా రాశారండి. నాకు కూడా పాత సినిమాలు చాలా అంటే ఇష్టం. ఇంత లేట్ గా కామెంట్ రాస్తున్నదుకు ఎవరైనా చదువుతారో లేదో తెలియదు. ఎవరికైనా ఈ సినిమాలో పాటలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో తెలిస్తే చెప్పరూ?