tag:blogger.com,1999:blog-6097352941653708883.post7374338761425244999..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లు -2నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-37847974367427514382010-04-15T22:54:27.909+08:002010-04-15T22:54:27.909+08:00అమ్మో నేస్తం, నాది Same Problem. నెను US లో వుంటా....అమ్మో నేస్తం, నాది Same Problem. నెను US లో వుంటా. ఇక్కడ అవసరం లేని అడ్డమైన treatmentలు చెసేసి పిల్లలకి బలవంతంగా పళ్ళు పీకేసిన కౄర Doctor కథ TV లో చూసి భయపడి India వెళ్ళినప్పుడే Dentist దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నా. ఇప్పుడు మీ అనుభవం చూసాక అది కూదా భయమెస్తోంది. పళ్ళు అన్నీ వూడిపొయినా ఫర్వాలేదు కానీ Dentist దగ్గరకి మాత్రం వెళ్ళకూడదనిపిస్తోందిsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-22586758405500904632010-04-02T20:44:52.021+08:002010-04-02T20:44:52.021+08:00ఏదో "అమ్మ"దయ వల్ల పరీక్ష బానే రాశా...రేప...ఏదో "అమ్మ"దయ వల్ల పరీక్ష బానే రాశా...రేపే రిజల్టు...నాకు మాంఛి specilisation లొ సీట్ వచ్చి నేనో పేద్ద surgeon ఐపోవాలని మీరు రోజూ ప్రార్థనలు చెయ్యాలి మరి...కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-66542252327156026062010-04-02T12:16:59.438+08:002010-04-02T12:16:59.438+08:00మీరు header width ఎంత ఉందో చూడండి,అది ఎంత ఉందో అంత...మీరు header width ఎంత ఉందో చూడండి,అది ఎంత ఉందో అంతే width image కూడా ఉండేటట్లు set చేయండి.పైన ఉన్న మల్లెలు అన్నీ gap లేకుండా మీ పాత template లో ఉన్నట్లు వస్తాయి.

ఇంకో పద్దతి ఏమిటంటే మీ పాత template ఉంచేసి,
పాత image code delete చేసి కొత్త image code పెడితే,template పాతది ఉంటుంది image కొత్తది ఉంటుంది.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15407794501837171982010-04-01T12:43:21.770+08:002010-04-01T12:43:21.770+08:00నీహారిక అవును పువ్వులు బాగున్నాయి కదా, నాకు సన్నజా...నీహారిక అవును పువ్వులు బాగున్నాయి కదా, నాకు సన్నజాజులన్నా,విర జాజులన్నా మహా ఇష్టం ..నాకు టెంప్లెట్ విశాలం గా ఉండాలని ఇష్టం ..పెద్ద పోస్ట్ లు కదా... అందుకే హెడ్డేర్ మార్చా .. ..శే..ఖ్ఖ...ర్ ఎక్కడున్నా హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం :) ..
కౌటిల్య గారు అదే డాక్టర్ గారు ఏంటబ్బా ఇంకా రాలేదు అనుకుంటున్నా..ఎక్జాం ఎలా రాసారండీ?? :)
బాటసారి గారు అదేం మలేషియా అండీ బాబు .. ఒక్క కౌలాలం పూర్ తప్ప మిగిలిన ప్లేస్‌లు అడవే .. మరి అక్కడి డాక్టర్స్ సంగతి తెలియదు.. :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-44000882154375053852010-04-01T12:04:13.155+08:002010-04-01T12:04:13.155+08:00రెండు దేశాల డాక్టర్లైపోయారు, మలేషియా డాక్టర్ ఎవరిక...రెండు దేశాల డాక్టర్లైపోయారు, మలేషియా డాక్టర్ ఎవరికైనా చూపించుకుంటారా?పొయ్యిలోంచి బయట పడ్డారని ఆశిస్తున్నాను.Change Makerhttps://www.blogger.com/profile/16015770425699519805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-83418494426523497492010-04-01T06:47:19.462+08:002010-04-01T06:47:19.462+08:00నేస్తం జీ..
టపా చదవడం కాస్త ఆలిశమైంది...పరీక్షల్తొ...నేస్తం జీ..
టపా చదవడం కాస్త ఆలిశమైంది...పరీక్షల్తొ బిజీ బిజీ....నాకు అప్పుడప్పుడూ WISDOM TEETH INFECT అవుతూ ఉంటాయ్...dentist దగ్గరికెళ్తే పన్ను పీకేస్తానంటారు...నాకేమో పళ్ళు పీకటమంటే, కాలో చెయ్యో తీసేసినట్టనిపిస్తుంది....అందుకే ఏ DENTIST దగ్గ్రరికెళ్ళినా నేను చెప్పినట్టు tretment చెయ్యాల్సిందే...లేకపోతే వచ్చేస్తా...నాకు తెలిసీ ఇండియాలో కంటే ఫారిన్ డెంటిస్ట్ లే బెట్టర్..
ఇంకో విషయం...డాబర్ రెడ్ పేస్ట్ వాడండి...నాకు అది వాడటం మొదలెట్టాక no dental problems...మరో విషయం...మీది పాత template ఏ బాగుంది....కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-69540281584824862082010-03-31T20:38:28.706+08:002010-03-31T20:38:28.706+08:00నేస్తం గారు,
పైన మల్లెలు ఉన్నాయి చూడండి,last లో gr...నేస్తం గారు,
పైన మల్లెలు ఉన్నాయి చూడండి,last లో green color gap వచ్చింది చూసారా దాన్ని కూడా సరిచేసి full screen వచ్చేటట్లు చేయవచ్చు అది కూడా అడగండి. మల్లెలు మాత్రం తీసారో నేను పెట్టేసుకుంటాను జాగ్రత్త!!!!నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-52699510091050306032010-03-31T20:31:47.415+08:002010-03-31T20:31:47.415+08:00నేస్తం గారు,
మీ పాత template బాగుంది,కానీ పూలు కొత...నేస్తం గారు,
మీ పాత template బాగుంది,కానీ పూలు కొత్త template లోనివి బాగున్నాయి.మల్లెలు,జాజులు ఎంత బాగున్నాయో!
పాత template ఉంచేసి పూలు మాత్రం మార్చండి.
జాజి పూల photo మీరే తీసారా? చాలా బాగుంది.

template లో ఎలా మార్పులు చేయాలో శేఖర్ పెదగోపు గారి నడగండి,ఆయన సొంతంగా template design చేసుకున్నారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-67122105381551776332010-03-31T10:27:05.877+08:002010-03-31T10:27:05.877+08:00అవునా.. :) ఏమోలేండీ నాకు అస్సలు ఏమీ అర్ధం కాదు ఈ బ...అవునా.. :) ఏమోలేండీ నాకు అస్సలు ఏమీ అర్ధం కాదు ఈ బ్లాగ్ లో పోస్ట్ వేయడం తప్ప :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-62259326857622246052010-03-30T14:44:12.599+08:002010-03-30T14:44:12.599+08:00ఎంతైనా నా ఆత్మ మీ ఇంటి దగ్గరే ఉంది కదా.......:)
ఏ...ఎంతైనా నా ఆత్మ మీ ఇంటి దగ్గరే ఉంది కదా.......:)

ఏదన్నా కామెంటేటప్పుడు "అనుసరణ వ్యాఖ్యలు xxxx@gmail.comకు పంపించబడతాయి."
అన్న దానిని టిక్ చేస్తే ఇలా మీరు ప్రచురించని వ్యాఖ్యలు కూడా చూడచ్చేమో అనుకుంటున్నాను,but not sureRajendra Prasad(రాజు)https://www.blogger.com/profile/06351399104299580869noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-28035724682986294702010-03-30T14:12:43.551+08:002010-03-30T14:12:43.551+08:00అది సరే గాని రాజేంద్ర గారు నేను ప్రచురించని వ్యాఖ్...అది సరే గాని రాజేంద్ర గారు నేను ప్రచురించని వ్యాఖ్య మీకెలా కనబడిందంటారు ???నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-16817684376461634412010-03-30T13:08:21.118+08:002010-03-30T13:08:21.118+08:00నేస్తం.....'ఎవరో'అనట్టు నా ఆత్మ మీ ఇంటి చు...నేస్తం.....'ఎవరో'అనట్టు నా ఆత్మ మీ ఇంటి చుట్టే ఉందండోయి.జాగ్రత్త!!!
మిమ్మల్ని చూసీన తరువాత ఆ 'ఎవరో' పని పదతాను...హన్నా!!!Rajendra Prasad(రాజు)https://www.blogger.com/profile/06351399104299580869noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-31120625589050664102010-03-30T07:25:12.585+08:002010-03-30T07:25:12.585+08:00మంచు పల్లకి గారు అంటే 28 పళ్ళను లెక్కగట్టి గుర్తుప...మంచు పల్లకి గారు అంటే 28 పళ్ళను లెక్కగట్టి గుర్తుపట్టేస్తారనే గా ..నాకు అర్ధం అయిపోయిందండి :/
పద్మా ఎంత ఓపిక అమ్మాయి అన్ని పోస్ట్‌లకూ కామెంట్ పెట్టావా??ఇంక నీకూ ఐరన్ తక్కువా?? నాకూనూ ..బ్లెడ్‌లో hb % ఎప్పుడూ తక్కువే.. దానికి తోడూ తిండీ అస్సలు సహించదేమో ఇంక ఒకటే బలం నాకు ..నువ్వు చేసే పనే నేను చెయ్యాలి ఇంక
అఙ్ఞాత గారు మీ కల రాక ముందే మీ కల నెలవేరిపోయింది సగం ... ఇంతకు ముందు చాలా బ్లాగుల్లో జాజి పూల బ్లాగ్ గురించి పొగిడేస్తూ రాసేసారు .. :) అంతా బాగానే ఉంది గాని చివర్లో ఏమిటో ఒక పిచ్చి కల అంటారా ...ఆయ్ .. అది మంచి కలండి మంచి కల ..రోజుకో మారు అలాంటీ కల కంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. నా మాటా విని అలా కానిచ్చేయండి ఏమంటారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76102264099018274652010-03-30T04:26:25.236+08:002010-03-30T04:26:25.236+08:00నేస్తం,
>>నువ్వు చెప్పడం నేను పాటించక పోవడము...నేస్తం,
>>నువ్వు చెప్పడం నేను పాటించక పోవడమునా...
ఎంత మంచి అమ్మాయి మా నేస్తం ! :-) మా అమ్మ పోరితే, ఒక సంవత్సరం తర్వాతా అలవాటు చేసుకున్నా.ఇప్పుడు కూల్ డ్రింక్స్,ఐస్‌క్రీం తిన్నా పళ్ళు కడుక్కుంటా( అమ్మో పళ్ళు అంటే బంగారం కంటే ఎక్కువగా చూసుకోవాలి మరి, రెండు పళ్ళు కొద్దిగా అరిగిపోయాక బుద్ధొచ్చింది)
అన్నట్టు కిస్మిస్ బాగా కడగాలి,నానబెట్టె ముందు. ద్రాక్ష మీద పురుగు మందులు జల్లుతారు కదా, అవి అలాగే కదక్కుండా ఎంద బెట్టేస్తారు.వాటితో పాటు ఎండిన(తినలేకపోతే పండువి తినొచ్చు నానబెత్తకున్డ్డా) ఖర్జూరం,బాదం పప్పు లేదా వేరుసెనగపప్పు రాత్రి నానబెట్టి తింటాను, బలం కోసం.(ఐరన్ కొంచెం తక్కువుంది నాకు, ఖర్జూరంలో బోల్డెంత ఐరన్). మిగితావి ప్రోటీన్ కోసం, శరీరం బలంగా ఉంటె పళ్ళు ఉంటాయట.మీరు చపాతీ లాంటివి తినలేకపోతున్నందుకు ఇంత చిన్న వయసులోనే, నాకే చాల బాధ వేసింది. ఇప్పుడు నొప్పి తగ్గినట్టేనా అంటే చెప్పలేదు మీరు. :-(

మిమ్మల్ని నేనూ తల్చుకుంటూనే ఉంటాను బ్లాగ్స్ చూడటం కుదరకపొఇనా ఇన్నాళ్ళు.ఇంత మంచి నేస్తాన్ని ఎలా మరచిపోగలరు ఎవరైనా? :-) ఎంత ఆనందం గా ఉందో మళ్ళీ మీ రిప్లై చూసి.నాకు పెళ్లి కుదిరితే, మీకు పిలుపందక పోవడమా ? ఇప్పట్లో అలాంటి ఊసేమీ లేదు నేస్తం,ముందు ఉద్యోగం చూసుకున్నాకే అని గట్టిగా చెప్పేసా ఇంట్లో, ఇంకా చదువుకోవాల్సింది చాల ఉంది.ఎప్పుడు తెములుతుందో.అన్నట్టు నేస్తం,మీరు కామెంట్స్‌లో సరదాగా అందరికీ రిప్లై ఇవ్వడం చూసి ( అన్ని రకాల కామెంట్స్ కి ) మీ మీద అభిమానం మరింత పెరిగింది. :-)
మీ నేస్తం,
- పద్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-68576760479147449222010-03-29T23:15:28.934+08:002010-03-29T23:15:28.934+08:00నేస్తం
బ్లాగులు జాజిపూలు అని మీ బ్లాగు గురించి వేర...నేస్తం
బ్లాగులు జాజిపూలు అని మీ బ్లాగు గురించి వేరే బ్లాగులో పొగుడుతూ రాసినట్టు
అది రాసిన రెండువారాలకే ఈతరం లో మీ బ్లాగు వచ్చినట్టు, సుజాత గారికి థాంక్స్ చెబుతున్నట్టు మీరొక టపా రాసినట్టు, ఆ తర్వాత మీ వారు ఎక్కడికి వెళ్ళినా మీరు నేస్తం వాళ్ళ హస్బెండ్ కదా అని అడుగుతున్నట్టు మీరు చాల సిగ్గుతో కూడిన గర్వపడుతున్నట్టు
హేమిటో ఒక పిచ్చి కల వచ్చిందండీ, అలారం మోగేసింది ఇంతలోAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15204837969972193842010-03-29T15:56:42.928+08:002010-03-29T15:56:42.928+08:00మామూలుగా నేస్తాన్ని గుర్తుపట్టడం కస్టమే కానీ నవ్వి...మామూలుగా నేస్తాన్ని గుర్తుపట్టడం కస్టమే కానీ నవ్వితే తెలుసుకొవడం ఈజీ :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-65211288079262018992010-03-29T10:03:53.373+08:002010-03-29T10:03:53.373+08:00శ్రవ్యా నీకంత కష్టం ఏలా.. నేనే నీ పేరుబట్టి కనుక్క...శ్రవ్యా నీకంత కష్టం ఏలా.. నేనే నీ పేరుబట్టి కనుక్కుని హయ్ శ్రావ్యా అనేస్తా ఏదో ఓ రోజు
గీతాచార్య అలా అంత చిన్న కస్టాలకే ఏడ్చేస్తే ఎలా అండి బాబు..అసలు అయినవి చెప్పితే ఏమైపోతారు ..ఇలా కాదు గాని హాయిగా నవ్వేయండి నా మాట విని
పద్మా ఎన్నాళ్ళాకు ఎన్నాళ్ళకు ..ఏమన్నా ఎక్జాంస్ యా?? లేకా జాబ్ లో బిజీ నా?? లేక పెళ్ళిగట్రా నా ?? అని ఒకటే తింకింగ్ .. హమ్మయ్యా మంచి చిట్కా చెప్పావ్ అలాగే నువ్వు చెప్పడం నేను పాటించక పోవడమునానేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-85590917882376553882010-03-29T05:39:15.719+08:002010-03-29T05:39:15.719+08:00నేస్తం,
అన్నట్టు నాకు పాత టెంప్లేట్ కొంచెం ఎక్కువ...నేస్తం,
అన్నట్టు నాకు పాత టెంప్లేట్ కొంచెం ఎక్కువ నచ్చింది. పువ్వుల్లో పాపాయి బొమ్మ భలే ఉండేది.
ఇది కూడా బాగుంది. అయినా అబ్బాయిలకి పూలు నచ్చావు కదా మనకి నచ్చినట్టు, కామట్టి మీరు మళ్ళీ శ్రమ తీస్కోకుండా ఇదే ఉన్చేయ్యండి.( టెంప్లేట్ మార్చే టైం ఒక కొత్త పోస్ట్‌కి ఇస్తారు కదా అనే స్వార్థం). ముందు మీ బ్లాగ్ చూసి అడ్రస్ కరెక్ట్ ఏనా అని చెక్ చేసుకోవాల్సి వచ్చింది.పక్కన ఉన్న సన్నజాజులు చాల బాగున్నాయి.ఇందాకే నేను సన్నజాజుల మాల కట్టాను( నిజం గానే). :-)
- పద్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-12913862328677530542010-03-29T05:28:10.549+08:002010-03-29T05:28:10.549+08:00నేస్తం,
బాగున్నారా ఇప్పుడు? పంటి నొప్పి తగ్గిపోయి...నేస్తం,
బాగున్నారా ఇప్పుడు? పంటి నొప్పి తగ్గిపోయినట్టేనా ? నన్ను గుర్తు పెట్టుకుని ధన్యవాదాల పోస్ట్‌లో రాసినందుకు బోల్డు థాంకులు.నేను ఇంకా గుర్తు ఉండే ఉంటాను అనుకుంటున్నా.ఏంటో చాలా రోజులయ్యిపోయింది కదా, ఈ మధ్య అసలు బ్లాగ్స్ చూడటం కుదరలేదు.వరసపెట్టి మీ పాత పోస్ట్‌లు అన్ని చదివేసా ! మీ పెనం,పొయ్యి బాధలు చదివి నాకూ చాలా దిగులేసింది.

పళ్ళు పాడు కాకుండా ఉండటానికి ఒక చిట్కా.మనం భోజనం చేసిన వెంటనే లేదా, ఏ చిరు తిండి తిన్నా సరే, వెంటనే చూపుడు వేలితో, నీళ్ళతో పళ్ళు, చిగుళ్ళు కడిగెసి పుక్కిలించాలి .ముఖ్యం గా షుగర్,పులుపు ఇంకా ఇతర రుచుల వల్ల పళ్ళు పాడు కావొచ్చు.అందుకని అన్నమాట.పళ్ళు 70 లో కూడా ఎంచక్కా ఉన్న మా ఊరి తాతయ్య గారు
చెప్పారు ఈ చిట్కా. ఇంకా రోజు కిస్మిస్ ఒక 20 బాగా కడిగి రాత్రి నీళ్ళల్లో నానేసి, పొద్దున్నే తింటే పళ్ళు బలంగా ఉంటాయట. నేను పాటిస్తున్నా, మరి మా నేస్తందే ఆలస్యం.
- పద్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-40974894681912937142010-03-28T23:19:07.257+08:002010-03-28T23:19:07.257+08:00mI kaShTAlu cadivi kaMTa nIrolikiMdi nEstaM...mI kaShTAlu cadivi kaMTa nIrolikiMdi nEstaM...గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-31275167211836770912010-03-28T23:18:06.234+08:002010-03-28T23:18:06.234+08:00ఏంటీ మీరూ నాలా గ్రీను బాట పట్టారా? :-)
So, నేస్త...ఏంటీ మీరూ నాలా గ్రీను బాట పట్టారా? :-)

So, నేస్తం గోస్ ఎన్విరాన్మెంటల్ అన్నమాట

ఏడిపించేశారండిగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-40945201052433756712010-03-27T10:50:56.591+08:002010-03-27T10:50:56.591+08:00చివరాకరికి యెన్నిపళ్ళు మిగిలాయండి మీ నోట్లో ?:)
వే...చివరాకరికి యెన్నిపళ్ళు మిగిలాయండి మీ నోట్లో ?:)
వేణు శ్రీకాంత్ గారి బ్లాగులో మీ కల చదివా మీ ఫోటో ఒకటి గాని పెట్టారంటే మిమ్మలిని ఏ shopping mall / taxi stand / MRT లోనే పట్టేసి మీ కల నేరవేరటానికి నా వంతు సాయం నేను చేస్తా ఏమంటారు;)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-83146527832976264122010-03-27T09:09:07.381+08:002010-03-27T09:09:07.381+08:00అఙ్ఞాతలు :D
ఆఖరు అఙ్ఞాత గారు అవి సన్న జాజులు అండీ ...అఙ్ఞాతలు :D
ఆఖరు అఙ్ఞాత గారు అవి సన్న జాజులు అండీ బాబు ..నందివర్ధనం రేకులు దళసరి గా ఉంటాయి .(పూల మహరాణి సునీతగారు ఎక్కడున్న వచ్చీ కాస్త ఈ పూల పేరు చెప్పవలసింది గా విఙ్ఞప్తి ..)ఇంకా ఆ పైవి అడ్డం గా ఉన్నవి మల్లెలు(పందిరి మల్లెలు ..) ..అంటే మరి జాజు లంటే ఒక్కటి కాదుగా విర జాజులు,సన్న జాజులు, జాజి మల్లెలు ఇలా బోలెడు ఉన్నాయని అలా అన్ని జాజులు పెట్టేసాను..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-52070791821328158062010-03-27T01:07:10.809+08:002010-03-27T01:07:10.809+08:00నేస్తం,
నందివర్ధనంపూలు జాజి పూలు ఒకటేనా
మీ బ్లాగ్ ...నేస్తం,
నందివర్ధనంపూలు జాజి పూలు ఒకటేనా
మీ బ్లాగ్ లో చెరువులో మొదటి ఫోటో అదే వున్నాయి పెద్ద ఫోటోలో నిలువుగా?
అడ్డగా వున్నా పూలు పేరు ఏమిటి ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-55324002505544319332010-03-27T00:32:21.312+08:002010-03-27T00:32:21.312+08:00http://www.haaram.com/Join.aspx
వీక్షక అతిధిలారా....http://www.haaram.com/Join.aspx

వీక్షక అతిధిలారా...ఈ పుట ద్వారా మీ బ్లాగు (రచనా తంత్రి) ను హారంకు సులభంగా జతచేయవచ్చు. మీరు చేయవలసిందల్లా, ఈ క్రిందన వున్న సంక్షిప్త ఫారం ను పూరించి "సభ్యత్వం ఇవ్వు" అనే బటన్ ను నొక్కడమే. లేఖాహార సభ్యత్వము తీసుకొన్నచో మీకు ప్రతినెల మొదటివారంలో మీ రచనా తంత్రుల ఉత్తర ప్రత్యుత్తరాలను పి.డి.యఫ్ రూపంలో మీ మైలు కు పంపడము జరుగుతుంది.

అనగా
My Dear guest viewers,
you can easily add your blog to haaram from this page, for that you have to fill the below form
to click on "సభ్యత్వం ఇవ్వు" button
if you want to take membership of food of letters,You will get the pdf documents every month to your mail
హమ్మయ్య చెప్పేసా మీకు నాకు కచ్చిAnonymousnoreply@blogger.com