tag:blogger.com,1999:blog-6097352941653708883.post7039357656282029147..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: ఆషాడం - 2నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-34779380738973082012-06-22T18:50:12.173+08:002012-06-22T18:50:12.173+08:00మీ అషాడం టపా ఆద్యంతం అద్భుతంగా ఉంది. చదువుతున్నా క...మీ అషాడం టపా ఆద్యంతం అద్భుతంగా ఉంది. చదువుతున్నా కొద్దీ చాలా సరదాగా,ఆనందంగా అనిపించింది. మీరు గత సంవత్సరం రాసిన టపాని నేను ఈ అషాడం లో చదివాను. ఇప్పటినుండి మీ బ్లాగుని అనుసరిస్తాను. మీ కథనం చాలా బాగుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53785079708812320572011-09-09T12:31:35.452+08:002011-09-09T12:31:35.452+08:00emaindi akkai, assalu posts levu?emaindi akkai, assalu posts levu?Chitajichanhttps://www.blogger.com/profile/11944455086291385511noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-85356549641502349432011-09-08T18:00:21.979+08:002011-09-08T18:00:21.979+08:00అక్కా ఎప్పటిలానే పొస్ట్ లు చాలా బాగున్నాయి.
బాకీ ఉ...అక్కా ఎప్పటిలానే పొస్ట్ లు చాలా బాగున్నాయి.
బాకీ ఉన్న టపాలు అన్నీ టప టపా చదివేసా.పవన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53718189943549016422011-09-06T14:47:51.215+08:002011-09-06T14:47:51.215+08:00రమ్య గారు,శ్రీ గారు,అజ్ఞాతగారు థేంక్యూ థేంక్యూ తలు...రమ్య గారు,శ్రీ గారు,అజ్ఞాతగారు థేంక్యూ థేంక్యూ తలుచుకున్నందుకు........
అంటే మరి అది ఏమో మరి ఎప్పుడు రాస్తానో .....:)
శోభగారు థేంక్యూనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-25746873680680633022011-09-05T20:59:16.603+08:002011-09-05T20:59:16.603+08:00నైస్ పోస్ట్ నేస్తం గారు...నైస్ పోస్ట్ నేస్తం గారు...శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-20697500161961076072011-08-17T20:12:55.768+08:002011-08-17T20:12:55.768+08:00avunu.. next post epudu nestam garu?avunu.. next post epudu nestam garu?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-84411393211396605482011-08-01T13:21:43.751+08:002011-08-01T13:21:43.751+08:00నేస్తం గారు, ఇంకా ఈ ఆషాడం (టపా) ఎన్నాళ్ళు ఉంటుంది?...నేస్తం గారు, ఇంకా ఈ ఆషాడం (టపా) ఎన్నాళ్ళు ఉంటుంది? శ్రావణమాసం వచ్చేసింది చూడండి.

రోజు మీ పోస్టు డబ్బా తెరవడం, కొత్త టపాలు లేకపోవడం విసుగ్గా ఉంది. :(శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-18644659288909986862011-07-18T14:32:31.259+08:002011-07-18T14:32:31.259+08:00నేస్తంగారు,
ఆషాడం స్పెషల్ పొస్ట్ :) బావుంది.
అ...నేస్తంగారు,
ఆషాడం స్పెషల్ పొస్ట్ :) బావుంది.
అత్తారింట్లో ఉన్నవాళ్ళకి ఆషాడం ఇంత థ్రిల్ ఇస్తుందన్నమాట!
నాక్కూడా వైజాగ్ అంటే చాలా బోల్డంత ఇష్టం :)ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-17162793185023510262011-07-17T20:07:25.054+08:002011-07-17T20:07:25.054+08:00పణిగారు ద్యాంక్స్ అండి
కొత్తపాళిగారు..కదా..వరస కుద...పణిగారు ద్యాంక్స్ అండి
కొత్తపాళిగారు..కదా..వరస కుదరదు కదా ...నేనూ గమనించలేదు..మరి తమ్ముడుగారనే పిలిచేవారు.. మరీ చిన్న వయసులో అమ్మ పాత్ర పోషించలేక కాబోలు ..ఇద్దరూ తమ్ముడూ అనే పిలిచేవారు.. ఈ సారి వెళ్ళినపుడు తేల్చుకోవాలి విషయం :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-18895500816656723012011-07-16T22:20:57.234+08:002011-07-16T22:20:57.234+08:00cool.
ఎగ్స్ - ఈకల్స్ .. మీ వారు మీ అత్తకి తమ్ముడి ...cool.
ఎగ్స్ - ఈకల్స్ .. మీ వారు మీ అత్తకి తమ్ముడి వరస ఎలా అవుతారు?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-44234627496016593052011-07-12T21:17:12.684+08:002011-07-12T21:17:12.684+08:00meru really super andi... me blogs chaduvuthunte.....meru really super andi... me blogs chaduvuthunte... chala relaxing ga vuntaye... please elage me tapasulu rasthu vundandi..

Phani.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-25063949489311130062011-07-02T01:02:30.561+08:002011-07-02T01:02:30.561+08:00వేణూ అలా అంటారా అయితే ఓకే :)
గిరీష్ గారు మరి అంతే ...వేణూ అలా అంటారా అయితే ఓకే :)
గిరీష్ గారు మరి అంతే కదా :)))
కొత్తావకాయ గారు :)
కిరణ్ అంతేకదా మరి :)
శిరీష గారు ధాంక్యూ :)
హరే ఇంటర్ చదివినరోజులు గుర్తొచ్చాయా..అప్పుడు ఆషాడంతో పనేంటి సార్ తమరికి ఆయ్ పిల్లాడూ
jai గారు :) దాంక్యూ పోస్ట్ నచ్చినందుకునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-71036783601953821822011-07-01T11:40:02.915+08:002011-07-01T11:40:02.915+08:00ammulu adi sampath vinayakudi gudamma.nenu nee pos...ammulu adi sampath vinayakudi gudamma.nenu nee post eppude chadiva thanks na kadanantha racinaduku.tuni pakkane vizag ina pelli inatharvatha ma varitho chudatame(1998)kani uda park lo mirci bajji konamatee avi tinte teda chestayani konaledu.eppati ki gurthu chestanujainoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-72061074684222184782011-06-30T22:45:20.104+08:002011-06-30T22:45:20.104+08:00సోమవారం నాడు జాజిపూలు లో పోస్ట్ పడింది
నేను ఇంటర్ ...సోమవారం నాడు జాజిపూలు లో పోస్ట్ పడింది
నేను ఇంటర్ చదివిన రోజులు మళ్ళీ గుర్తోచ్చేసాయ్
చదవడం మొదలుపెట్టాక ఫుల్ స్టాప్ లు ఎన్ని ఉన్నా ఆ ఫ్లో మాత్రం కేక..ఏకబిగిన చదివిన్చేస్తారు అక్కా
ఈ టెక్నిక్ తో మరిన్ని పోస్ట్ లు రాద్దామంటే మీ పోస్ట్ ఒక్కటి చదివితే చాలు
పోస్ట్రాసిన విధానం తో పాటు పోస్ట్ చాలా బావుంది :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-23680810174630523412011-06-30T13:46:13.490+08:002011-06-30T13:46:13.490+08:00chala bagundi..chala bagundi..HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-71687040737852101492011-06-29T09:51:48.057+08:002011-06-29T09:51:48.057+08:00హేహే..నేస్తం గారు - :D ..ఎన్ని కష్టాలండి మీకు..
ఎం...హేహే..నేస్తం గారు - :D ..ఎన్ని కష్టాలండి మీకు..
ఎంత మంహ్చి మమయ్యో..:)...kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-18562980864572982022011-06-29T01:57:48.975+08:002011-06-29T01:57:48.975+08:00:):)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-85302184891450553462011-06-28T20:19:36.457+08:002011-06-28T20:19:36.457+08:00బాగున్నాయండి మీ ఆషాడం ప్రయాణం కబుర్స్.., మాంచి మెమ...బాగున్నాయండి మీ ఆషాడం ప్రయాణం కబుర్స్.., మాంచి మెమోరి అన్నమాట.. :)గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-91150042542385500632011-06-28T16:18:33.743+08:002011-06-28T16:18:33.743+08:00అంటే నేను కాస్త ఎక్కువ రోజులు ఉండి ఊరంతా బాగా తిరి...అంటే నేను కాస్త ఎక్కువ రోజులు ఉండి ఊరంతా బాగా తిరిగి అనుబంధం పెంచుకున్న ఊళ్ళన్నీ మా ఊళ్ళేకదా నేస్తం.. ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ చదివినన్ని రోజులు తెగ తిరిగేశాం. పైగా మనిషి జీవితంలో డిగ్రీ చదువు అన్నది స్వర్ణయుగం లాంటిది అలాంటిరోజులు గడిపిన వైజాగ్ అచ్చంగా మాదే అదీకాక ఒక పదిరోజుల క్రితమే అక్కడికి వెళ్ళి, క్లాస్మేట్స్ ని కలిసి క్యాంపస్ అంతా ఫుల్ తిరిగి వచ్చాను :-) అందుకే అంత నచ్చేసిందనమాట :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-61316665366689841572011-06-28T12:34:09.051+08:002011-06-28T12:34:09.051+08:00ఇందూ కదా ..అలా నిరూపించేసుకుంటున్నాను ఈ మధ్య :)
కౌ...ఇందూ కదా ..అలా నిరూపించేసుకుంటున్నాను ఈ మధ్య :)
కౌటిల్య ఈ వ్యాఖ్య చూడగానే నాదీ అదే పరిస్థితి :)
వేణు మీ వైజాగ్ ఏమిటండి మీది గుంటూరేమో కదా ?అవునండి ఇప్పుడు ఎంత తిరిగినా ఆ సరదా ఉండటం లేదు.. ఆ రోజులే వేరు :)
@అమ్మాయికళలు అవునండి సంపత్ వినాయకుని గుడే..ఎదైనా క్రొత్త వస్తువు కొంటే అక్కడ చూపించి వెళతారేమో కదా...ఏదో అమ్మవారి గుడి చూసా అండి చాలా బాగుంది...అది కాళికాదేవి గుడో కాదో గుర్తులేదు.. కాని గుడి చాలా బాగుంది...నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-12200637358376227742011-06-28T12:33:40.709+08:002011-06-28T12:33:40.709+08:00బులుసు గారు అవునండి అత్త -కోడలు అత్తా-అల్లుడు ఒకే...బులుసు గారు అవునండి అత్త -కోడలు అత్తా-అల్లుడు ఒకే గడప దాటకూడదు ...అందుకేగా ఈ రోజుల్లో ఒకచోట ఉండే అవకాశం లేక ఆషాడాలు ఎవరూ చేసుకోవడంలేదు :)
రాజ్ :)
మురళిగారు అయ్యో అలాంటిదేమీలేదండి ..మరీ ఎక్కువ రాస్తే బోర్ కొట్టేస్తుంది అని :)
మాలగారు చెయ్యక తప్పలేదుమరి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-20713024948909699472011-06-28T12:33:17.813+08:002011-06-28T12:33:17.813+08:00అప్పు ఊ.. నిజమే అప్పడు చాలాటెన్షన్ పడ్డాను:)
క్రిష...అప్పు ఊ.. నిజమే అప్పడు చాలాటెన్షన్ పడ్డాను:)
క్రిష్ణ ప్రియగారు 3వపార్ట్ ఏంలేదండి.. ఇక అంతే ఆ తర్వాత మాఊరు వెళ్ళాం .. :)
మధు మరి ఆషాడమంటే అదే ...మీ బావగారేనా సూపర్ బంపర్ డూపర్ అంతే నన్ను వేపుకుతినడంలో :)
రంజని ఇంతకూ మొదటి పార్ట్ చదివావా?
శశిగారు థాంక్యూనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-63378233390918902872011-06-28T12:32:59.693+08:002011-06-28T12:32:59.693+08:00మంచుగారు :)
రిషిగారు ధాంక్యూ
తారగారు అవునండి సంపత్...మంచుగారు :)
రిషిగారు ధాంక్యూ
తారగారు అవునండి సంపత్ వినాయకుని గుడి
jony గారు ధాంక్యూనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-3050154401235518312011-06-28T08:33:10.801+08:002011-06-28T08:33:10.801+08:00సంపత్ వినాయకుడి గుడి. RTC Complex దగ్గర వుంటుంది...సంపత్ వినాయకుడి గుడి. RTC Complex దగ్గర వుంటుంది. మీరు బీచ్ లో కాళి మాత గుడి చూసారా. నాకు పెళ్లి అయిన తరువాత మా శ్రీమతి తో ట్రై చేస్తాను ఇలా...Anonymoushttps://www.blogger.com/profile/15686056006149179237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-68768335051497734702011-06-28T05:22:44.240+08:002011-06-28T05:22:44.240+08:00టపా ఎప్పటిలాగానే చాలా బాగుందండీ.. మా వైజాగ్ ఒక సార...టపా ఎప్పటిలాగానే చాలా బాగుందండీ.. మా వైజాగ్ ఒక సారి మళ్ళీ తిప్పేశారు కనుక ఇంకా నచ్చింది :-) కానీ పాపం మీ టెన్షన్స్ తలుచుకుంటే అయ్యో అనిపించింది.. కానీ ఇప్పుడా సరదాలు మళ్ళీ రమ్మన్నా రావుకదా :-) ఒకవేళ తిరిగినా అప్పుడంతగా ఎంజాయ్ చేయలేరు :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com