tag:blogger.com,1999:blog-6097352941653708883.post4382738671889863797..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: ఆషాడంనేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-66616325905452088042016-06-29T19:38:37.376+08:002016-06-29T19:38:37.376+08:00వ్యాసం చాలా బాగా వ్రాషారువ్యాసం చాలా బాగా వ్రాషారుShivamhttps://www.blogger.com/profile/04530352683172587255noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-84876201628664864752011-09-28T00:43:36.306+08:002011-09-28T00:43:36.306+08:00అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ......అంటే బుజ్జీ ముసలాయనకదా సరిగ్గా వినిపించి ఉండదు ... పొరపాటు పడటం మానవ సహజం.. నువ్వు మామూలుగా నడిచేయచ్చు అనేసారు.... :P........................https://www.blogger.com/profile/06027759418263122126noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-48741987298395484502011-07-04T10:41:26.224+08:002011-07-04T10:41:26.224+08:00అజ్ఞాతగారు రసజ్ఞ గారు ధన్యవాదాలు
శంకర్ గారు అవుననడ...అజ్ఞాతగారు రసజ్ఞ గారు ధన్యవాదాలు
శంకర్ గారు అవుననడి పచ్చి అబద్దమే నాకూ తెలుసూ ....అంత కన్నా ఘోరంగా తిరుగుతారు... కాలు కాలిన పిల్లిలా హచ్చు కుక్క పిల్లలా ఇలా చాలా ఉపమానాలు అనుకున్నాను కాని సరైన పదం తట్టలేదు ..మీరు హెల్ప్ చేయండి అదే రాసేస్తాను :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-57250838528080317452011-07-02T02:15:43.385+08:002011-07-02T02:15:43.385+08:00">>>కాని ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్ల...">>>కాని ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు"

ఇది పచ్చి అబద్ధం. నమ్మకండి బ్రహ్మీస్.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-70643438688878364352011-06-27T05:11:27.744+08:002011-06-27T05:11:27.744+08:00interval lo vellaaru kada taravatha paata ayyindi ...interval lo vellaaru kada taravatha paata ayyindi inka continue cheyandi mari.....రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-84247254570133406182011-06-24T17:09:15.120+08:002011-06-24T17:09:15.120+08:00Chala bavundi post. mari next post epudu? Ram gopa...Chala bavundi post. mari next post epudu? Ram gopal varma kooda 1 week ki relsese chesesaru Rakta charitra-2, mari merepudu release chestaru? advance booking chesukundam ani :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24144806589653374412011-06-22T17:24:21.127+08:002011-06-22T17:24:21.127+08:00నాదీ జయగారి మాటే తెలిసిన విషయమే అయినా బాగా చెప్పార...నాదీ జయగారి మాటే తెలిసిన విషయమే అయినా బాగా చెప్పారునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-58943462742350073862011-06-22T16:14:32.936+08:002011-06-22T16:14:32.936+08:00అప్పూ ఇలారా ....నీ చెవి దగ్గర పెట్టు (@!$%^*^%$$@@...అప్పూ ఇలారా ....నీ చెవి దగ్గర పెట్టు (@!$%^*^%$$@@)అలా అయ్యింది అన్నమాట తర్వాత.. ఎవ్వరికీ చెప్పకేం :)
తార గారు .. :) ఎమో అండి మామూలుగానే రాస్తున్నాను..రోజు అవే కబుర్లు బోరేకదా ..కాకపోతే నాకంటే బాగా రాసే మంచి బ్లాగర్లు ఇప్పుడు ఎక్కువ ఉండటం వల్ల లోపాలు ఎక్కువ కనబడితున్నాయి :)
గిరీష్ గారు థేంక్యూ :)
శ్రీ గారు ..ఆహా ఏం చెప్పారండి..అన్నిటికీ ఇదో అపవాదు మా పైన వేస్తారు మగవాళ్ళు అస్సలు ఖర్చే పెట్టనట్లు :)
కిరణ్ థేంక్యూ :))
అజ్ఞాత గారు మీ వ్యాఖ్య ప్రచురించలేదు.. ఏమనుకోకండేం ... సరదాకయినా ఇంకొకరిని ఎందుకు బాధపెట్టాలి చెప్పండి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-46042722952827555122011-06-22T10:16:04.081+08:002011-06-22T10:16:04.081+08:00>>>>నేతి బీరకాయలో నేయి ఎంతో మా ఆయనగారి...>>>>నేతి బీరకాయలో నేయి ఎంతో మా ఆయనగారి దగ్గర బావుకత్వం అంత
>>>ఒక్కరోజు కనబడకపోయినా ,మాట్లాడకపోయినా బోనులోపడిన ఎలాకపిల్లలా గిల గిల లాడిపోతారు
పైన దవిలోగులున్నాయి చూసారు...soooparu ..:)

total ga keka...:))kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-59838974977755905002011-06-21T17:03:07.762+08:002011-06-21T17:03:07.762+08:00కొచ్చెన్: ఆషాడంలో చీరల దుకాణాల వాళ్ళు తగ్గింపు ధరల...కొచ్చెన్: ఆషాడంలో చీరల దుకాణాల వాళ్ళు తగ్గింపు ధరలని చెప్తారు ఎందుకని?
ఆన్చర్: ఆషాడంలో భర్త పర్సు దొరకదని కాబోలుశ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-20731658212014283262011-06-21T16:47:08.808+08:002011-06-21T16:47:08.808+08:00అయ్యబాబోయ్ ఆ మేడెక్కటం ఏంటి.. ఆషాడం ఏంటి..మొక్కేంట...అయ్యబాబోయ్ ఆ మేడెక్కటం ఏంటి.. ఆషాడం ఏంటి..మొక్కేంటి..ప్రేమ పరీక్షేంటి..సూపరండి.. :)గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-12953848535471588242011-06-20T14:43:56.734+08:002011-06-20T14:43:56.734+08:00Its okay, not as good as your other posts, I misse...Its okay, not as good as your other posts, I missed your regular humor and your style of story telling in this post.(like your satires on your innocence are lil. below your regular mark)

TaaraAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-52602812277133725672011-06-20T14:25:37.993+08:002011-06-20T14:25:37.993+08:00టపా మాత్రం సూపర్ అక్కయ్యా.. ఇలా పొగిడె పొగిడీ మామూ...టపా మాత్రం సూపర్ అక్కయ్యా.. ఇలా పొగిడె పొగిడీ మామూలు అయిపోయింది:( కొత్తగా ఏదైనా కనిపెట్టి వస్తా పొగడాడానికి:)
(అక్కయ్యా..ష్ష్.. ఎవ్వరికీ చెప్పను కానీ, నా చెవిలో చెప్పెయ్యండి, ఇంతకీ వెళ్లారా వెళ్లలేదా మొక్కు తీర్చుకోడానికి;))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-38548931664614227672011-06-20T14:23:28.985+08:002011-06-20T14:23:28.985+08:00అక్కా.. ఎందుకక్కా ఇలా టెన్షన్ పెత్టి వదిలేసారు మధ్...అక్కా.. ఎందుకక్కా ఇలా టెన్షన్ పెత్టి వదిలేసారు మధ్యలో.. :( పూర్తి టపా పెట్టే వరకూ నేను కామెంటు రాయనంతే.. రాయను గాక రాయను..;)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-48211163855828625212011-06-20T11:09:14.394+08:002011-06-20T11:09:14.394+08:00>>>>>ఆషాఢమాసంలో మేఘాలన్నీ భార్యాభర్...>>>>>ఆషాఢమాసంలో మేఘాలన్నీ భార్యాభర్తలమధ్యన సందేశాలు అందించడానికి బిజీగా వుంటాయికదండీ నేస్తం..అందుకే గుంపులు గుంపులుగా అలా తిరుగుతూనేవుంటాయి... భలే గుర్తుచేసారు...
(పైకి చెప్పుకోలేనివీ, రాతల్లో పెట్టుకోలేనివీ భార్యాభర్తలు అలా ఆకాశంవైపు చూస్తూ ఆ మేఘాలతో
శ్రీలలిత గారు మీకామెంట్ నాకు భలే నచ్చేసింది

హరే :) హా నీదే మొదటి కామెంట్ ..కరెక్ట్ టైంకి ఆపేసానా :)

తృష్ణ గారు అవునా ...ఏమా కధ ఏంటా కమానిషు ..కమాన్ చెప్పండి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-77761630412509881262011-06-20T11:08:45.467+08:002011-06-20T11:08:45.467+08:00రత్న మాల గారు త్వరలో రాస్తాను :)
బులుసుగారు ధన్య...రత్న మాల గారు త్వరలో రాస్తాను :)

బులుసుగారు ధన్యవాధాలు :)

లోకేష్ గారు :)

ప్రియ కదా..అదే మరి నాకే అలా జరుగుతూ ఉంటుంది :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-43649629220608520762011-06-20T11:08:16.575+08:002011-06-20T11:08:16.575+08:00>>>>ఈ ఒక్క పేరాగ్రాఫ్ ఎక్కడో తేడాగా వు...>>>>ఈ ఒక్క పేరాగ్రాఫ్ ఎక్కడో తేడాగా వున్నట్లుందండి.. అసలు ఏమిటంటే " పెళ్ళిలో ఒక్క సారి మాత్రం తల వంచి తాళి కట్టించుకుంటారట స్త్రీలు తర్వాత జీవితాంతం మగాడు తలవంచుకొని బ్రతికేలా చేస్తారట ఆడవారు "....... :-)

కమల్ గారు ఎవరు చెప్పారండి అలాంటి మాటలు ..తప్పు అలా ఏదిపడితే అది నమ్మేయకూడదు..మిమ్మల్ని అమాయకులను చేసి ఎవో మాయమాటలు చెప్పేస్తున్నారు..ఇలాంటి విషయాల్లో డవుట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను :)

సతీష్ గారు అయ్యిండొచ్చు..Thank you :)

ప్రభంధ్ గారు అలాగే అండి:)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-44228647390728940082011-06-20T11:07:35.342+08:002011-06-20T11:07:35.342+08:00శశి వర్ల్డ్ గారు :)
క్రిష్ణప్రియగారు ధాంక్యూ .. ...శశి వర్ల్డ్ గారు :)

క్రిష్ణప్రియగారు ధాంక్యూ .. అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడే ఈ ముచ్చటలు తీరుతాయండి...ఉధ్యోగరిత్యా వేరే ఊర్లో ఉంటే మిస్ అయిపోతాం :)

రాజ్ కామెంట్ వెరైటీగా రాయడం నీకే చెల్లుతుంది..ఊ ఫొటో పెట్టలేదు కదా అసలే నా దగ్గర కెమరా సౌలభ్యం కూడా ఉంది ..అలా ఎలా మర్చిపోయానబ్బా :)

జెబీ గారు ఈ పోస్ట్ ఎప్పుడో రాసుకున్నాను అలా వదిలేసాను .... మిగిలిన పార్ట్ రాస్తాను త్వరలోనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-87452623984290186562011-06-20T11:07:09.993+08:002011-06-20T11:07:09.993+08:00>>>>ఆషాడమా.. అంటే ఏంటి? :P
:-)))) ఇది...>>>>ఆషాడమా.. అంటే ఏంటి? :P

:-)))) ఇది రాసినపుడు నువ్వు గుర్తొచ్చావ్ మధు :)

indu ...మరంతే కదా ఇందూ నేర్చుకున్న అపారమైన జ్ఞానాన్ని అందరికీ పంచకపోతే ఎలా ?

పద్మవల్లిగారు కదా :) మనకి అక్క ఉన్నా బాగుంటుంది చెల్లికి అక్కమయినా బాగుంటుంది.... మా అక్కేమో నన్ను చిన్నపిల్లలా చూస్తుంది చెల్లెళ్ళేల్లేమో నన్ను మా అక్క అని పెద్దరికం ఇచ్హ్చి ఏ పని అయినా పరుగులు పెట్టి చేసేస్తారు :P

శశి ఆడవాళ్ళకు కూడా వర్తించడం కాదు ...ఇందులో అమ్మాయిలకు అసలు ఎటువంటి పాపం అంటదు ...:)

మాలగారు ఉపొద్ఘాతమే ఊరంత రాసానంటే అసలు కధ అడవంత గజిబిజిగా ఉంటుంది అందుకే బద్దకించేసాను :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-17769933280394350182011-06-20T11:06:22.472+08:002011-06-20T11:06:22.472+08:00>>>> అదేంటో నేస్తం ఈ మధ్య మీరు చెప్పే ...>>>> అదేంటో నేస్తం ఈ మధ్య మీరు చెప్పే సూక్తులన్నీ విచె-వెర్స అనిపిస్తున్నాయ్ నాకైతే... ఏం ఈ సూత్రం అమ్మాయిలకు మాత్రం వర్తించదేంటి :-) అంటే అబ్బాయిలకి కొంచెం ఎక్కువ వర్తిస్తుంది అంటారా :-)

కొంచెం ఎక్కువ కాదు పూర్తిగా వర్తిస్తుంది వేణు ...ఇలా సగం సగం డవుట్స్ ఏ మాత్రం పెట్టుకోకండి ..నన్ను అడగండి క్లియర్ చేస్తాను :)

అరుణ్ కుమార్ గారు :)

>>>>>వాళ్లను పట్టించుకుని, ఆలోచించి అన్నీ అమరిస్తే మనను లెక్క చేయరు,..
జ్యోతిగారు కదా..కరెస్ట్ చెప్పారు ....మా ఇంట్లో అంతే ఇండియావెళుతున్నాను అంటే నెలరోజులు సరిపడే బట్టలు ఐరన్లు చేసి,సాక్సుల జతలు వేటికి వాటికి విడిగా తీసిపెట్టి కర్చీఫులతో సహా సెంట్ కొట్టి అన్నీ కళ్ళముందు పెడితే నెలరోజులు మాట్లాడరు ..ఆ తరువాత నుండి నాకు కాల్స్ మొదలవుతాయి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-17329729720270888332011-06-19T21:03:00.592+08:002011-06-19T21:03:00.592+08:00మీకు పెళ్ళైన నాలుగు నెలలకు వచ్చిందా? మాకు ఒక నెలకే...మీకు పెళ్ళైన నాలుగు నెలలకు వచ్చిందా? మాకు ఒక నెలకే వచ్చేసింది. కానీ మిగిలినవన్ని మీరు రాసినట్లే...:) మేమూ వెళ్ళాం ఆషాఢంలో ఒక ఊరు....అప్పుడేమైందంటే...అదో పేధ్ధ కథ...!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-83249281144188793972011-06-18T15:57:48.893+08:002011-06-18T15:57:48.893+08:00మొదటి కామెంట్ నాదేనోచ్ :)))))))))))))))మొదటి కామెంట్ నాదేనోచ్ :)))))))))))))))హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-71090458139300057972011-06-18T15:55:05.688+08:002011-06-18T15:55:05.688+08:00భావుకత్వం... నేతి బీరకాయ.. టూ మచ్ :)
అయినా మొదటి స...భావుకత్వం... నేతి బీరకాయ.. టూ మచ్ :)
అయినా మొదటి సగం చూసి సినిమా ఎలా ఉందో ఒక డెసిషన్ కి రావడం జాజి పూల అభిమానుల చరిత్ర లో లేదు
ఇంటర్వల్ బ్రేక్ మాత్రం కరెక్ట్ టైం కి ఆపేశారు :)
eagerly waiting for the next part
వచ్చే వారం రాసేయాలని కోరుకుంటున్నాం :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-58684719271938752512011-06-18T15:48:40.985+08:002011-06-18T15:48:40.985+08:00ఆషాఢమాసంలో మేఘాలన్నీ భార్యాభర్తలమధ్యన సందేశాలు అంద...ఆషాఢమాసంలో మేఘాలన్నీ భార్యాభర్తలమధ్యన సందేశాలు అందించడానికి బిజీగా వుంటాయికదండీ నేస్తం..అందుకే గుంపులు గుంపులుగా అలా తిరుగుతూనేవుంటాయి... భలే గుర్తుచేసారు...
(పైకి చెప్పుకోలేనివీ, రాతల్లో పెట్టుకోలేనివీ భార్యాభర్తలు అలా ఆకాశంవైపు చూస్తూ ఆ మేఘాలతో వారి ఊసులు చెప్పుకుంటారని నా ఉద్దేశ్యం..)శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-20154936029543325022011-06-18T15:12:01.390+08:002011-06-18T15:12:01.390+08:00bavunnai mee kashtaalu...andari vishayamlo adaallu...bavunnai mee kashtaalu...andari vishayamlo adaallu exam pedite,ikkada meeke pareeksha...mottaniki pass ayyara..meeru sooper idae vesi vuntaru...2nd part tondaraga raayandi plpriyahttps://www.blogger.com/profile/14891576519413466159noreply@blogger.com