tag:blogger.com,1999:blog-6097352941653708883.post8837386734204651668..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: దమయంతి ,హిడింభి పాకంనేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-382390541714979322011-03-31T18:05:02.393+08:002011-03-31T18:05:02.393+08:00మధు నువ్వెప్పుడో రాసిన కామెంట్ మళ్ళీ చదువుతుంటే అద...మధు నువ్వెప్పుడో రాసిన కామెంట్ మళ్ళీ చదువుతుంటే అదో సరదాగా భలే ఉంది.:)
సుధీర్ గారు బోలెడు బోలెడు ధన్యవాధాలు
స్పురితా కెవ్వ్వ్వ్..ఇంకా గుర్తున్నానా?నిజ్జంగా? ఒట్టుగా ?నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ పాత కధలు చదివారా థేంక్యూ థేంక్యూ .. :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-74293616964678688412011-03-25T10:35:57.655+08:002011-03-25T10:35:57.655+08:00నేస్తం,
ఎలా వున్నారు? మీరు టపాలు రాయటం మానేసారు, ...నేస్తం,

ఎలా వున్నారు? మీరు టపాలు రాయటం మానేసారు, ఏం చేస్తాం...ఇవాళ ఏవో work tentions వల్ల చాలా నీరసం, నిరాశ బోల్డు తలనొప్పీ అన్నీ కట్ట కట్టుకుని వచ్చేసాయ్. ఇంటికొచ్చి ఇప్పుడేం చేస్తే తల నొప్పి వదులుతుందా అని అలోచించి మీ బ్లాగు లోకి దూరి మళ్ళీ మీ పాత టపాల్లో నా favorite వి అన్నీ చదువుకుని పక పకా గాట్టిగా నవ్వెస్కుంటే కాస్త relief అనిపించింది...

Miss you నేస్తం

స్ఫురితsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-63489781539326376072009-09-11T13:48:55.093+08:002009-09-11T13:48:55.093+08:00అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు ...అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..

keko keka..సుధీర్ వూణ్ణhttps://www.blogger.com/profile/18353619945989282577noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-545811838384217102009-08-13T21:31:48.055+08:002009-08-13T21:31:48.055+08:00"ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట..."ఎంత కోపం వచ్చిందంటే, పతివ్రతా శిరోమణిని కాబట్టి బ్రతికిపోయారు కాని లేకపోతేనా ఆ ప్లేట్ పెట్టి నెత్తిమీద టంగు టంగు మని నాలుగు పీకేదాన్ని ...."

మీ టపా అంతా.. ప్రతీ పదానికీ నవ్వుతూనే ఉన్నాను. నవ్వీ నవ్వీ చచ్చానంటే నమ్మాలి మీరు :)
చాలా చాలా బాగా రాశారు. ఇంతకన్నా ఏం చెప్పమంటారండీ..? కొత్త పదాలు వెతుక్కోవాలి మిమ్మల్ని అభినందించడానికి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-25602653216510119222009-08-13T11:32:45.013+08:002009-08-13T11:32:45.013+08:00శశాంక్ హహ :)
భాస్కర్ గారు ఈ మద్య నేర్చెసుకున్నాలే...శశాంక్ హహ :)
భాస్కర్ గారు ఈ మద్య నేర్చెసుకున్నాలేండి..మొన్న దూది పింజల్లా మెత్తగా వచ్చాయి పెరుగు వడలు ..హ హ మీ ఫ్రెండ్స్ కి కాస్త ముందు చూపు ఎక్కువేనండి అయితే :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-23239959215972054112009-08-13T01:31:48.299+08:002009-08-13T01:31:48.299+08:00ప్చ్!! నిజమే నిజమే.
పెరుగు ఆవడలు పెర్గులో వేసే ముం...ప్చ్!! నిజమే నిజమే.
పెరుగు ఆవడలు పెర్గులో వేసే ముందు, ఒకసారి నీళ్ళలోవేసి గబుక్కున తీసి చేత్తో కొంచెం పిండి అల్లం గిల్లం వేసిన పెరుగులో నానబెట్టాలి. ప్చ్!! పోనిలేండి.
నోట్ : నా స్నేహితులు నా పెళ్ళికానుకగా హెల్మెట్ ఇచ్చారు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-32559298432284736652009-08-12T19:48:11.813+08:002009-08-12T19:48:11.813+08:00అంత లేదు లేండి. ఏదో వంట వరకు పరిమితం అంతే.. ;)అంత లేదు లేండి. ఏదో వంట వరకు పరిమితం అంతే.. ;)Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-58601853931047386792009-08-12T14:16:39.882+08:002009-08-12T14:16:39.882+08:00పద్మ నీ అభిమానానికి చాలా థేంక్స్...DJ గారు థేంక్స్...పద్మ నీ అభిమానానికి చాలా థేంక్స్...DJ గారు థేంక్స్ అండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-28438585450640392302009-08-12T13:58:27.572+08:002009-08-12T13:58:27.572+08:00Nestam gaaru chala chala chala baagarasaru... mee ...Nestam gaaru chala chala chala baagarasaru... mee prati post vadalkunda chaduvutaa.... superb :)djhttps://www.blogger.com/profile/04933842301119244892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76715557099108479082009-08-12T01:59:22.327+08:002009-08-12T01:59:22.327+08:00నేస్తం, మీరెప్పుడు మళ్ళీ రాస్తారా అని వెయ్యి కళ్ళత...నేస్తం, మీరెప్పుడు మళ్ళీ రాస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నా.మీరు అసలు రోజుకోటి రాస్తే ఎంత బాగుండు అనిపిస్తుంటుంది.కానీ పండగలు రోజూ రావు కదా. - పద్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-62377909492364634732009-08-11T16:26:08.411+08:002009-08-11T16:26:08.411+08:00శివ గారు థేంక్స్ అండి
శశాంక్ హ హ అయితే భారీగా చేసి...శివ గారు థేంక్స్ అండి
శశాంక్ హ హ అయితే భారీగా చేసి భారిగా వంపేసేవారన్నమాట ,మరిప్పుడు కొలతలు నేర్చేసుకున్నారా మొత్తానికి మీ వైఫ్ అదృష్టవంతురాలు అంటారు అంతేనా :)
సౌజన్య కుమార్ గారు లేదండి :( అలా చేయమనే కదా ఆ వంకలు గట్రా పెడతారునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-88639950125836961202009-08-11T14:23:48.644+08:002009-08-11T14:23:48.644+08:00... అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాక...... అప్పడాల కర్ర అనేది ఆడవాళ్ళకు ఎందుకు అవసరమో నాకు తెలిసొచ్చింది అప్పుడు...

intaki eppudaina vadara leda........................https://www.blogger.com/profile/06027759418263122126noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-66587823269177172602009-08-11T01:53:55.784+08:002009-08-11T01:53:55.784+08:00దీన్ని నేను ఖండ ఖండాలుగు ఖండిస్తున్నా!! ఎందుకంటే మ...దీన్ని నేను ఖండ ఖండాలుగు ఖండిస్తున్నా!! ఎందుకంటే మా ఇంట్లో కొంచం తేడా. మా ఆవిడ వాళ్ళా ఆఫీసులో ఏదో potluck అంటే curry, pUrI అని చెప్పిందట. ఓ రెండు గంటలు పట్టింది ఆ ముష్టి పూరిలు చేసేపాటికి. పోని వేయించు అంటే ఓ రెండు చేసి నా వళ్ళ కాదు అని వెల్లి సినిమా చూస్తూ కూర్చుంది. అమ్మన బూత్లు వచ్చాయి కాని ఏం చేస్తాం.. నేను గుడ్ బాయి కద. తర్వత నుండి జెస్ట్ కరి అని చెప్తుంది. కాని నాకు ఇంకా రానిది రౌండ్ వడలు. ఏం చేసినా షేప్ మాత్రం రాదు. అదేంటో. మా ఆవిడ మాత్రం భలే వేస్తది రౌండ్ గా.. సొ పిండి నేను రుబ్బి ఇస్తా.. టి. వీ చూస్తూ వడలు వేడిగా తింటా.. :)

పెళ్ళాఇన కొత్తలో అప్పటి దాకా కనిష్టం ఓ 10 మందికి రోజు వండి అలవాటు అదే రేంజ్ లో చేసేవాడ్ని .. ప్రతీది ఓ 2-3 రోజులు వచ్చేవి. చాలా రోజులు పట్టింది నాకు లెక్క అర్థం అయ్యేదనికి.Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-50566772923998548332009-08-10T08:57:30.481+08:002009-08-10T08:57:30.481+08:00Maa intlo vallandarikee chadivi vinipinchaa... baa...Maa intlo vallandarikee chadivi vinipinchaa... baagundi.. :)శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-90279370831312762562009-08-08T21:21:27.663+08:002009-08-08T21:21:27.663+08:00ప్రపుల్ల చంద్ర గారు,sweeti గారు ధన్యవాదాలు :)ప్రపుల్ల చంద్ర గారు,sweeti గారు ధన్యవాదాలు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-13945263451631145552009-08-07T19:05:01.627+08:002009-08-07T19:05:01.627+08:00Me posts chala bavunnai Nestam..meru marintha freq...Me posts chala bavunnai Nestam..meru marintha frequent ga rayadaniki try cheyandi..me posts kosam eagerly waiting..:)Gulabihttps://www.blogger.com/profile/05604034190366078824noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-16631214912386307722009-08-05T17:52:04.973+08:002009-08-05T17:52:04.973+08:00ఎప్పటిలా చాలా బాగా రాసారు...ఎప్పటిలా చాలా బాగా రాసారు...ప్రపుల్ల చంద్రhttps://www.blogger.com/profile/15541104236750856673noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-72546587732023308652009-08-05T17:37:06.812+08:002009-08-05T17:37:06.812+08:00http://cards.123greetings.com/cgi-bin/newcards/sho...http://cards.123greetings.com/cgi-bin/newcards/showimage.pl?no=361842&q1=eaug_rakshabandhan_happy&cat=Events&image=/thumbs/eaug_rakshabandhan_happy/8306-001-35-1062.gif&title=My+Best+Wishes+Are+With+You...&backgr=8306-001-35-1062_bg.gif&tcolor=7a0101&tsize=5&tface=comic+sans+ms&type=html&subcat=Happy+Raksha+Bandhan&log=s&newbgpath=new&newmuspath=eventsnew&src=&bigimagetype=new&DATE=[ Aug 5 ]&tempval=Rakshabandhan!!rakshabandhan.pl
విశ్వ ప్రేమికుడు గారు థేంక్స్ అండి ,మీకూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-46324017062860023232009-08-05T13:10:33.415+08:002009-08-05T13:10:33.415+08:00రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-11184785754743855432009-08-04T22:59:04.295+08:002009-08-04T22:59:04.295+08:00అబ్బో ఉష గారు ఆహ్వానమే అదిరింది,మీ చేతి వంట తినాలన...అబ్బో ఉష గారు ఆహ్వానమే అదిరింది,మీ చేతి వంట తినాలని నాకు చాలా ఆశగా ఉంది :)
హ హ పరిమళం గారు పైకి సత్య భామ పోజులు పెడతాం కాని అయ్యగారి సేవ విషయం లో రుక్మిణులం అయిపోతాం ..మన ఆడవాళ్ళందరికీ ఉన్న గోలే ఇది :)
రాజ్ కుమార్ గారు థేంక్స్ అండి :)
పద్మ హ హ మరేం పర్వాలేదు.. ఈ విషయం లో నేనూ అంతే ..ఒక్కోసారి ఎలా రాయాలో తెలియక కన్ ఫ్యూజ్ అయిపోతాను మొత్తానికి మీ వదిన ఆచరించిన చిట్కా ఇక్కడ చెప్పావ్ ..అర్ధం అయింది :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-22717945119332041022009-08-04T15:17:37.583+08:002009-08-04T15:17:37.583+08:00నేను చెప్పిన సలహా మా వదిన పాటించింది.
వాక్యాల్లో ...నేను చెప్పిన సలహా మా వదిన పాటించింది.

వాక్యాల్లో comma ల విలువ, ఎప్పుడు తెల్సుకుంటానో ఏమిటో నేస్తం !

నాకంత తెలివి లేదు.
నేను చెప్పిన సలహా, మా వదిన పాటించింది.

మా వదిన పాటించిన చిట్కా( సలహా ) మీకు చెప్తున్నా అని నా మతలబు.తనకి ఈ సలహా సొంతంగానే తట్టింది, సో కాపీ రైట్లు తనవే, కాని నిరభ్యమ్తరం గా 'వంక' బాధితులు ఎవరైనా, వాడుకోవచ్చు !

గీతాచార్య గారు,
మీరు BC కాలం మాటలు చెప్తారెంటండి ? అక్కడికేదో, ఆడాళ్ళకి వంట తప్ప వేరే పన్లే లేనట్టు, మీ ఆఫీసులో ఇంట్లో వంట చేస్కుంటూ,ఉద్యోగం చేసే ఆడవాళ్లే లేరా ? మరి మగల్లెం చేస్తున్నట్టు ? అటు ఉద్యోగం, ఇటు వంట చేసి పెడితే, వంకలు పెట్టడమా? ఆ మాత్రం ఆడవారు సైతం చేయగలరు ! :-P మాతో పెట్టుకోకండి ! - పద్మAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-23316670295667080102009-08-04T15:05:31.759+08:002009-08-04T15:05:31.759+08:00అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు ...అవి నేను ,పెనం మీద దోసె పిండి వేసి గరిటతో ఎడమవైపు త్రిప్పాలా? కుడి వైపు త్రిప్పాలా ?అని తీవ్రంగా ఆలోచించే రోజులు..

soooparoooo.....sooper....

RajkumarAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-13358745740637374392009-08-04T13:22:43.052+08:002009-08-04T13:22:43.052+08:00నేస్తం గారూ !మీరు నిజంగా పతివ్రతా శిరోమణి అండీ ..ద...నేస్తం గారూ !మీరు నిజంగా పతివ్రతా శిరోమణి అండీ ..దేవతండీ ....మీ వారు అర్ధం చేసుకోలేదుగానీ మీరు దేవతేనండీ ...నేనైతే ఆపరిస్థితుల్లో అప్పడాలకర్ర ఉపయోగించడానికి ఏమాత్రం సందేహించననుకోండి :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-51943500303380504682009-08-04T10:39:24.267+08:002009-08-04T10:39:24.267+08:00నేస్తం, చివరిలో ఆహ్వానం మీకు కూడా. మరిన్ని వంటలు ...నేస్తం, చివరిలో ఆహ్వానం మీకు కూడా. మరిన్ని వంటలు నేర్చుకుని సిద్దమౌతా.
వేణూ గారు, నా వ్యాఖ్య చదివి అదీ వేరేవారి బ్లాగులో ప్రతి-వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. నాకున్న చెడ్డ/మంచి లక్షణమదొక్కటేనండి. చేయాలనుకున్నది వెనకా ముందూ చూడకుండా దూకేయటం. ఈ ఆవేశం నన్ను ఏమి ఇబ్బందులపాలు చేస్తుందో అని దడ పుట్టించేదాన్ని. ;) ఆ వంటల ప్రహసనం అటువంటిదే. ఇక మీరు రావాలే కానీ ఎందుకు చేయనండీ మా వూరంతా భోజనాలు పిలిచేద్దాం. పందిళ్ళు కూడా పురమాయిస్తాను సుమా! :)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-4942015664488066502009-08-04T10:00:30.145+08:002009-08-04T10:00:30.145+08:00joy గారు థేంక్స్ అండి
పద్మ నిజమా :) అయితే మొత్తాని...joy గారు థేంక్స్ అండి
పద్మ నిజమా :) అయితే మొత్తానికి మీ వదినను సేవ్ చేసావ్ అన్నమాట ...
జ్యోతి గారు చదివాను..పప్పు నాగరాజుగారి పేరు విన్నాను కాని ఆయన బ్లాగ్ చదవలేదు ..అంటే ఆ బ్లాగ్ నేను ఓపెన్ చేయడానికి కుదరడం లేదు ..ఇన్నాళ్ళకు ఆయన పోస్ట్ చదవగలిగాను..అది కూడా అనేకానేక బ్రహ్మాండమైన రహాస్యాల చిట్టాను చదివేసాను ..చాలా బాగారాసారు..లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
గీతాచార్యాగారు ఖండఖండాలుగా ఖండించేసుకోండి..ఆల్రెడి మగవాళ్ళ కు చాలా డెమేజ్ జరిగిపోయింది ఇక్కడ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com