tag:blogger.com,1999:blog-6097352941653708883.post770193333417183538..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: సెంతోసానేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-69737246069303155412011-03-31T18:01:18.920+08:002011-03-31T18:01:18.920+08:00కధాసాగర్ గారు తొంబయ్యేనా ఏం ఇంకో పది ఎక్కువేస్తే ఏ...కధాసాగర్ గారు తొంబయ్యేనా ఏం ఇంకో పది ఎక్కువేస్తే ఏమయ్యిందండి.చెప్పండి :(
ధేంక్యూ పోస్ట్ నచ్హ్చినందుకు. తప్పకుండా సింగపూర్ రండి మీకు నచ్చుతుందినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53351614528277247632011-03-30T18:50:47.731+08:002011-03-30T18:50:47.731+08:00సింగపూర్ వెళ్తే ఈ సెంతోసా ని తప్పక చూడాలి....
ఆ ప్...సింగపూర్ వెళ్తే ఈ సెంతోసా ని తప్పక చూడాలి....
ఆ ప్రదేశం ఎలా ఉంటుందో నాకు తెలియదు..
కాని మీ వర్ణన భాగుంది..
మీ వర్ణనకి ఓ తొంబై మార్కులు..
:)కథాసాగర్https://www.blogger.com/profile/18312836567289887371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-7014230354259882482011-03-14T22:10:22.469+08:002011-03-14T22:10:22.469+08:00అరుణాంక్ క్షమించాలి పూర్తిగా నా బ్లాగ్ చూడటం మానేస...అరుణాంక్ క్షమించాలి పూర్తిగా నా బ్లాగ్ చూడటం మానేసాను అందువల్ల మీ వాఖ్య మిస్ అయిపోయాను .జెంటింగ్ మలేషియాలో ఉంది అండి.ఓ సింగపూర్ వస్తున్నారా .వచ్చేముందు నాకు చెప్పండి తప్పక వివరాలు చెప్తానునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-69594595364089906962011-02-27T23:36:11.494+08:002011-02-27T23:36:11.494+08:00నెక్స్ట్ ఇయర్ సింగాపుర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నానం...నెక్స్ట్ ఇయర్ సింగాపుర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నానండి.santosa ను చూడాలని పిస్తుంది .ఇది గెంటింగ్ (genting malysia ) వారిదే కదండి .అరుణాంక్https://www.blogger.com/profile/05443189426317334513noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-88689954213635131462011-01-10T23:00:05.695+08:002011-01-10T23:00:05.695+08:00అజయ్,మధు నేను బాలయ్యను కించపరచి రాయలేదండి.. బాలక్ర...అజయ్,మధు నేను బాలయ్యను కించపరచి రాయలేదండి.. బాలక్రిష్ణ సినిమాలో కామన్ గా ఉండే సీన్ కదా అది.. ఆ సీన్ లేకుండా సినిమా ఉండదనే ఉద్దేశం తో అలా పోల్చాను.. అయినా సరే మీ ఫీలింగ్స్ దృష్టిలో పెట్టుకుని తీసేసాను ..సారీ అండి ఫీల్ అయితే :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-11791341508975786782011-01-09T23:02:48.971+08:002011-01-09T23:02:48.971+08:00మధ్యలో మా బాలయ్య ఏమి చేసాడండి, ఫాన్స్ హర్ట్ అవుతార...మధ్యలో మా బాలయ్య ఏమి చేసాడండి, ఫాన్స్ హర్ట్ అవుతారండి.Anonymoushttps://www.blogger.com/profile/13411153103638050472noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-29520613324830527062011-01-09T04:40:35.642+08:002011-01-09T04:40:35.642+08:00sarigga blog rayadam ante, eduti vallani kinchapar...sarigga blog rayadam ante, eduti vallani kinchaparustoo rayadam kaadu ...

balayya babu gurinchi avasaramaa meeku? :) ...Ajay :)https://www.blogger.com/profile/12704251414593894954noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53457922436429289162010-12-31T16:59:35.848+08:002010-12-31T16:59:35.848+08:00అక్కా మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్ష...అక్కా మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-40688861492818341562010-12-04T21:43:54.726+08:002010-12-04T21:43:54.726+08:00ఏంటి ఈ మధ్య బొత్తిగా ఎర్రపూస వైపోయావు.?
kevvvvvvvv...ఏంటి ఈ మధ్య బొత్తిగా ఎర్రపూస వైపోయావు.?
kevvvvvvvvvv....:)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-32707422788943125832010-12-03T23:37:26.201+08:002010-12-03T23:37:26.201+08:00శివ రంజని :)థేంక్యూ ..ఏంటి ఈ మధ్య బొత్తిగా ఎర్రపూస...శివ రంజని :)థేంక్యూ ..ఏంటి ఈ మధ్య బొత్తిగా ఎర్రపూస వైపోయావు..( నీ ఎర్ర బస్సు ఎఫ్ఫెక్ట్)
జై గారు మా అమ్మయి గురించా.. నెక్స్ట్ పోస్ట్‌లో రాస్తాను :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-81255532686448424152010-12-03T19:23:18.206+08:002010-12-03T19:23:18.206+08:00ఫస్ట్ లైన్ కేక అక్కా ..... పక్క ఊర్లు కూడా సరిగా చ...ఫస్ట్ లైన్ కేక అక్కా ..... పక్క ఊర్లు కూడా సరిగా చూడని నాకు సింగపూర్ ఫ్రీగా చూపించేసావు ....శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-40300640435295994152010-12-01T15:23:37.098+08:002010-12-01T15:23:37.098+08:00bane undi kotha post. enthakee meeku ammai unda un...bane undi kotha post. enthakee meeku ammai unda unte melage chilaka palukulu paluthada?me matalu antha bagunnai enthena ma side kadaaaajainoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-32682589730324112832010-11-30T17:39:27.166+08:002010-11-30T17:39:27.166+08:00బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడ...బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం :D :D
బాగుందండి సింగపూర్ అంతా మీ మాట ల్లోనే చూపించేశారు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-37928166951302272462010-11-30T10:37:45.926+08:002010-11-30T10:37:45.926+08:00కృష్ణే అన్నాడు అప్పు కృష్ణే..అదీ అలా గట్టిగా అడుగు...కృష్ణే అన్నాడు అప్పు కృష్ణే..అదీ అలా గట్టిగా అడుగు :)

>>>>ఓ సంవత్సరం లో అటువంటి అకేషన్ వస్తుంది అనుకుంటున్నాను (ఏ అకేషన్ అని అడగకండే ;-) )
రామ కృష్ణ... పై ముక్క తమరు అననంత వరకూ నాకు అడగాలన్న విషయం గుర్తు రాలేదు.. నాకేం తెలియదు నాకేం తెలియదు ఆ అకేషన్ ఏదో చెప్పాల్సిందే :)

రఘురాం గారు థేంక్యూ వేరీ మచ్ అండి :)

అఙ్ఞాత గారు చాలా పేర్లు ఉన్నాయండి మన హింది భాషలో కూడా ధోభీ ఘాట్ అన్న ఊరుకూడా ఉంది.. లిటిల్ ఇండియాలో చాలా వరకూ అన్నీ మన పేర్లే.. ఇక్కడ మన భారత దేశం లో ముఖ్య రాష్ట్రాలలో లభించే తిండి మొత్తం లభిస్తుంది.. తమిళ్ వంటకాలు చిన్న ఫుడ్ కోర్ట్లలో సైతం దొరుకుతాయి..
దోశలు,పూరిలు,ఇడ్లీలు ,అప్పాలు, కేరళ వాళ్ళ పుట్టు,పానీ పూరి,బేల్ పూరి ఇలా ఒకటేమిటీ అన్నీను ..
హ హ భిషాన్ ని విభిషన్ చెసేసారా.. ఏమో నిజమే అయి ఉండచ్చు నాకూ తెలియదు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-54288263752331967472010-11-30T09:37:38.266+08:002010-11-30T09:37:38.266+08:00సింహపురం, సంతోషా, (వి)భిషాన్, పేర్లు మనవిలానే వున్...సింహపురం, సంతోషా, (వి)భిషాన్, పేర్లు మనవిలానే వున్నాయి. సింగపూర్ తిండ్లు కూడా మనవే దొరుకుతాయాండి? అందులో స్పెషలిటీ తిండ్లు ఏవి బాగుంటాయండి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-26679866363295480772010-11-30T01:54:27.207+08:002010-11-30T01:54:27.207+08:00ణేస్తం గారు,
బాగున్నాయండి మీ సింగపూర్ విశేషా...ణేస్తం గారు,

బాగున్నాయండి మీ సింగపూర్ విశేషాలు, కళ్ళకు కట్టినట్లు చూపించారు సింగపూర్ ని మాకు.ధన్యవాదములు.

రఘురామ్Raghuramhttps://www.blogger.com/profile/07771952372073868113noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-6178913460357164232010-11-29T20:33:22.455+08:002010-11-29T20:33:22.455+08:00బాగుంది సెంతోస ... మీరు ఇలా సింగపూర్ గురుంచి అన్నీ...బాగుంది సెంతోస ... మీరు ఇలా సింగపూర్ గురుంచి అన్నీ చెప్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్లి చూసేద్దామా అన్నట్లు ఉంది ... ప్లాన్ చెయ్యాలి ...ఓ సంవత్సరం లో అటువంటి అకేషన్ వస్తుంది అనుకుంటున్నాను (ఏ అకేషన్ అని అడగకండే ;-) )Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-16758786429787423752010-11-29T13:59:56.805+08:002010-11-29T13:59:56.805+08:00అక్కయ్యా.. నిజంగా పోస్ట్ మాత్రం సూ....పర్..:)
>...అక్కయ్యా.. నిజంగా పోస్ట్ మాత్రం సూ....పర్..:)
>>సింగపూర్ వచ్చి సంతోసా చూడకుండా వచ్చేసారంటే బాలయ్య బాబు సినిమాకి వెళ్లి తోడకోట్టుకునే సీన్ చూడకుండా వచ్చేసినంత మహా పాపం తగులుతుంది...
>>అంటే నా కళ్ళ తో చూడాలన్న మాట ..మా ఆయన కళ్ళతో చూస్తే నచ్చదు..
>>కాని అలా చిన్న పిల్లల్లా టవర్లు గట్రాలు ఎక్కి తొంగి చూడటం నాకు పెద్దగా నచ్చదు ..మీరు నమ్మాలి ..
హహ్హహ్హా.. భలే రాసారు.:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-89099826936358744252010-11-29T13:59:44.234+08:002010-11-29T13:59:44.234+08:00హతవిధీ.. హెంత మాట హెంత మాట.. నేస్తం అక్క బ్లాగులో ...హతవిధీ.. హెంత మాట హెంత మాట.. నేస్తం అక్క బ్లాగులో నేను పోస్ట్ చదవకుండానే కామెంటుతానా.. ఎవరది అన్నది.. కృష్ణే కదూ.. అయ్.. ఏదో నిన్నంటే నేను బోల్డంత బిజీ ఉండి చదవలేకపోయాను కానీ.. హన్నా.. ఈ బంగారు చెల్లిని అంతలేసి మాటలనెయ్యడమే..మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-21544514405743325902010-11-29T13:50:35.346+08:002010-11-29T13:50:35.346+08:00హ హ అమీబా అని రాసానా ... మా అమ్మాయి సరిగ్గా అమీబా...హ హ అమీబా అని రాసానా ... మా అమ్మాయి సరిగ్గా అమీబా గురించి ఏదోచెప్తుంటే స్టార్ ఫిష్ అని రాయాబోయి అమీబా అని రాసినట్లు ఉన్నా .. పోస్ట్ రాసాకా ఇక చూసుకోలేదు ...:))) అబ్బా భలే నవ్వానండీ బాబు .. కాసేపు ఆగి మారుస్తానేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-45375539557819556602010-11-29T13:43:57.271+08:002010-11-29T13:43:57.271+08:00అమీబాలు కూడా చూడొచ్చా!! really?!!అమీబాలు కూడా చూడొచ్చా!! really?!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-33558349872465250642010-11-29T13:29:50.577+08:002010-11-29T13:29:50.577+08:00sai ప్రవీణ్ నాకు మాత్రం ఊరికే తిట్టాలని ఉంటుందా చ...sai ప్రవీణ్ నాకు మాత్రం ఊరికే తిట్టాలని ఉంటుందా చెప్పు.. అంటే ఎంతో ట్రయ్ చేస్తా అప్పటికీ కానీ కుదరడం లేదు..
శివ గారు నిన్న అడిగితే సింగపూర్ హిస్టరీ మొత్తం ఉన్న బుక్ చేతికి ఇచ్చి చదువుకో అంది..నాకంత ఓపిక లేదు :) అందు వల్ల మీరందరూ బ్రతికిపోయారు..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-69865310259508842902010-11-29T13:17:45.830+08:002010-11-29T13:17:45.830+08:00సింగపూర్ సింబల్ కధ తెలుసుకొని, నెక్స్ట్ పొస్ట్ లో ...సింగపూర్ సింబల్ కధ తెలుసుకొని, నెక్స్ట్ పొస్ట్ లో రాస్తారా నేస్తం గారు?? nice post... :)

SivaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-73475373810136332502010-11-29T13:16:18.772+08:002010-11-29T13:16:18.772+08:003g :))))) ఎందుకు నవ్వానంటే ఒక్కోసారి సమాధానం ఏమి ఇ...3g :))))) ఎందుకు నవ్వానంటే ఒక్కోసారి సమాధానం ఏమి ఇవ్వాలో తెలియనపుడు అలా నవ్వేస్తాం అన్నమాట..
శ్రీనివాస్ గారు మీరు చెప్పాకా చదివాను.. నెక్స్ట్ మలేసియా ,ఇండోనేషియా ట్రిప్పులు రాసేద్దాం అనుకున్నాగాని జనాలు తట్టుకోగలారా అని తింకింగ్
శ్రీకాంత్ థేంక్యూ :)
రాజ్ అసలేంటంటే వివిద రకాలు గా పిలుస్తారు సెంటోసా అని సెంతోసా అని సంతోసా అని.. అసలేది కరెక్టో నాకూ తెలియదు.. సరే అందుకని టైటిల్ మార్చా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-27725988953925960962010-11-29T13:08:36.208+08:002010-11-29T13:08:36.208+08:00నేస్తం అక్కా.. నేను చెప్పానని పోస్ట్ పేరు మార్చేస...నేస్తం అక్కా.. నేను చెప్పానని పోస్ట్ పేరు మార్చేసారా ? అహో..! అయినా నేములోనేముంది లెండి..! పోస్ట్ మాత్రం బావుంది.. చదివాక సంతోషం గానే ఉంది.. :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.com