tag:blogger.com,1999:blog-6097352941653708883.post7461462289681337640..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: తికమక-మకతికనేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-90138991884791553242015-06-14T02:53:42.125+08:002015-06-14T02:53:42.125+08:00నేస్తం గారు, ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజైన్కి ఈ పోస్...నేస్తం గారు, ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజైన్కి ఈ పోస్టు తీసుకున్నాం. "బ్లాగోతం" పేర వారం వారం వచ్చే శీర్షికలో ఈ వారం (జూన్ 14, 2015) న మీ ఈ 'తిక మక - మక తిక' పోస్టును "మీరెవరో తెలుసో లేదో చెప్పలేను" పేరిట ప్రచురించాం. ధన్యవాదాలతో...

ఆదివారం ఆంధ్రజ్యోతి మేగజైన్ nohttps://www.blogger.com/profile/01450971498992407398noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15450977059162199592011-06-20T18:21:42.866+08:002011-06-20T18:21:42.866+08:00బావుంది పోస్టింగ్
నేను అంతే.....చాలా సార్లు confus...బావుంది పోస్టింగ్
నేను అంతే.....చాలా సార్లు confuse అవుతుంటానుHarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-41836395333621675072011-05-23T17:40:42.562+08:002011-05-23T17:40:42.562+08:00hihiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-65807174566920196752011-02-19T16:52:38.212+08:002011-02-19T16:52:38.212+08:00thanks for this nice post 111213thanks for this nice post 111213Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-59137413179794218212010-04-28T02:58:47.524+08:002010-04-28T02:58:47.524+08:00hey
Just saying hello while I read through the ...hey

Just saying hello while I read through the posts

hopefully this is just what im looking for looks like i have a lot to read.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-26748186716068419952010-04-08T04:12:53.882+08:002010-04-08T04:12:53.882+08:00hello
Just saying hello while I read through th...hello

Just saying hello while I read through the posts

hopefully this is just what im looking for looks like i have a lot to read.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-52433598743831758632010-04-01T07:17:39.461+08:002010-04-01T07:17:39.461+08:00hey all
I just wanted to introduce myself to ever...hey all

I just wanted to introduce myself to everyone!

Can't wait to get to know you all better!

-Marshall

Thanks again!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-7425674054707328582010-03-24T20:48:42.109+08:002010-03-24T20:48:42.109+08:00వావ్ అద్భుతంగా రాసారు. జోహార్స్ !!!వావ్ అద్భుతంగా రాసారు. జోహార్స్ !!!అశోక్ వర్మhttps://www.blogger.com/profile/01911434054447938404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-62372814907518758532010-03-13T13:18:09.167+08:002010-03-13T13:18:09.167+08:00Hello there people, I just signed up on this terri...Hello there people, I just signed up on this terrific community and wanted to say hello! Have a amazing day!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-14433070685708333252010-02-26T17:49:07.206+08:002010-02-26T17:49:07.206+08:00ha ha haa...
Naaku acchham ilaanti sandarbhaale e...ha ha haa...
Naaku acchham ilaanti sandarbhaale edurayyaayi chaalaa saarlu.. :-)Vamsinoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-85036198636350210362010-02-01T23:57:45.646+08:002010-02-01T23:57:45.646+08:00mee postlu office lo vundaga chadavakoodadu ani o...mee postlu office lo vundaga chadavakoodadu ani ottu pettukunnau.
ivala asale pani cheyyakunda kotha pichidaanila ee telugu blogs chaduvutunna. daaniki todu nenu okkadaanne ila navvutunte , pichi ekkindanukuntaru.Anonymoushttps://www.blogger.com/profile/01733318812820572723noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-59929172506800814252010-01-26T09:33:39.383+08:002010-01-26T09:33:39.383+08:00hi
can anyone help me
i have tried for over a we...hi

can anyone help me
i have tried for over a week now to get a loan,i have very bad credit history mainly due to a failed marrage ,i have had all the usual ,wh loans,advantage loans ,yes loans ,get in touch and promise a [url=http://www.usainstantpayday.com]bad credit loans[/url] on paying the brokerage fee,i am reluctant due to reviews on the net and i have been stung before by a company called wentorth finance ,and never got the loan of the 50 pound fee back,
i have had an offer from flm but need a gaurantor which isnt really an option either .
i wondered if anyone had any loan companys that considered bad credit ,but loaned direct without these numerous sites with different alias but mainly did same thing pay us and we will get u loan (maybe)senario
has anyone also heard of a company called fresh loans they have they sent me details out but the may be a charge but not always ,i suspect she didnt want to tell me there was a charge

thanks
EnjoyncbobhibAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76370178049030827412009-12-02T01:24:51.451+08:002009-12-02T01:24:51.451+08:00అక్క మీ పేరు నాగమణి కాదు నవ్వులగని అని పెడితే సరి...అక్క మీ పేరు నాగమణి కాదు నవ్వులగని అని పెడితే సరిపోయేదేమో :) :)cartheekhttp://www.tholiadugu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-10077275083598028032009-11-27T19:21:30.211+08:002009-11-27T19:21:30.211+08:00గాడిద గారు థేంక్స్ అండి
శ్రీనివాస్ గారు థెంక్స్ :...గాడిద గారు థేంక్స్ అండి
శ్రీనివాస్ గారు థెంక్స్ :)
ruth నా ఫ్రెండ్స్ కూడా కొంత మంది చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు..నేను మాత్రం దశావతారాలే ..:)
గులాభి థేంక్స్
నరేష్ గారు మహిపాల్ గారు ఆమాట అన్నాక మళ్ళీ కనబడలేదు.. మరి ఆలోచించుకోండి :)
@అన్వేషీ అన్నా :D ఏంటో ఈ మద్య అసలు కనిపించడంలేదు ,పొస్ట్లు కూడా లేవూ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-41853257251891509292009-11-27T04:36:12.317+08:002009-11-27T04:36:12.317+08:00మహిపాల్ గారి "నేస్తం అభిమాన సంఘం"లో నేను...మహిపాల్ గారి "నేస్తం అభిమాన సంఘం"లో నేను కూడా చేరుతున్నానోచ్!
మరి ఎప్పుడు ప్రారంభిస్తారు నేస్తం?నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-77024220629302620612009-11-23T23:11:22.073+08:002009-11-23T23:11:22.073+08:00"మావారిని 'బ్రతిమాలుకుని' నా పొస్టు ల..."మావారిని 'బ్రతిమాలుకుని' నా పొస్టు లన్నీ ప్రింట్ ఔట్ తీయించి అమ్మావాళ్ళకు ఇప్పించాను"

ఇప్పుడు అర్ధం అయినది !ప్రింట్ ఔట్ ఎందుకు ఇన్ని రోజులు తియ్యలేదో :D

kidding..

ఎవ్వరిని వదలలేదు గా.. as usual బాగా రాసావు :) మంచి సాహిత్యం చదువు ఇంకా పరిణితి చెందిన రచయిత్రివి అవుతావు :)anveshihttps://www.blogger.com/profile/03040510263039067793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-83035393677005389942009-11-21T16:02:18.809+08:002009-11-21T16:02:18.809+08:00నేస్తం మీరు కూడా నాలాగే :) మీరు భలే రాస్తారు ..మా ...నేస్తం మీరు కూడా నాలాగే :) మీరు భలే రాస్తారు ..మా పక్కనే ఉండి చెప్పినట్టు ..మీకు మంచి ఫ్యూచర్ ఉంది :))Gulabihttps://www.blogger.com/profile/05604034190366078824noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-80705069225333373712009-11-21T01:29:40.506+08:002009-11-21T01:29:40.506+08:00అబ్బబ్బ భలేగా నవ్విన్చారండి, ఆఫీసులో ఉన్నానన్న స్ప...అబ్బబ్బ భలేగా నవ్విన్చారండి, ఆఫీసులో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా నవ్వుతూనే ఉన్నాను. అసలు మీ టపాలన్ని ప్రింట్స్ తీసుకుంటే బోర్ కొట్టినప్పుడల్లా చదువు కోవచ్చు కదా అని అనిపిస్తుంది.Srinihttps://www.blogger.com/profile/13023508897751091289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-7060395335451599492009-11-20T23:26:21.528+08:002009-11-20T23:26:21.528+08:00TwistadirindiTwistadirindiఅడ్డ గాడిద (The Ass)https://www.blogger.com/profile/18029936369948317969noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-42011366072333998082009-11-17T18:37:26.970+08:002009-11-17T18:37:26.970+08:00హ హ.... లేదండి, నేను కూడా చేరుతున్నా మహీపాల్ గారి ...హ హ.... లేదండి, నేను కూడా చేరుతున్నా మహీపాల్ గారి సంఘంలో. ఆద్దరగొట్టేసారు కద.... అస్సలు కొన్ని రోజులుగా నాన్-బ్లాగింగ్/కామెంటింగ్ మోడ్లో ఉన్న నన్ను మళ్ళి లేఖిని కి లాక్కొచ్చారు :)
బై ద వే, నాకు కూడా మీలానే ముఖాలు గుర్తుండవు. కాని నన్ను నా రెండో క్లాస్ మేట్స్ కూడా గుర్తు పడతారు అదేంటో! మళ్ళీ భలే గుర్తుపట్టారే అంటె అబ్బే, నువ్వస్సలు అప్పట్నుంచీ ఏమీ మారనే లేదు అంటారు.(అంటె నెను రెండో క్లాస్ లో ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నానా అని తెగ హాచరపడిపొయేస్తుంటాను) :) :) :)Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-58759540750634828862009-11-17T15:22:24.667+08:002009-11-17T15:22:24.667+08:00హ హ నరేష్ గారు మీరిలా మరీ పొగిడేయకండి..నేను మరీ గొ...హ హ నరేష్ గారు మీరిలా మరీ పొగిడేయకండి..నేను మరీ గొప్పగా ఫీల్ అయిపోతా :)
భావనగారు ఇది భావ్యమా అంటూన్నా అహా భావ్యమా అంటూన్నా...మర్చిపోయింది కాక మళ్ళీ మీకు గుర్తుంటే అప్పుడు చూద్దాం అంటారా :)
పరిమళం గారు మీరూ అచ్చం నాకు లాగే అన్నమాట..
మహిపాల్ గారు అప్పుడు ఆ సంఘం లో మీరు ఒక్కరే ఉంటారన్నమాట :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-61832335144660558602009-11-17T15:16:53.683+08:002009-11-17T15:16:53.683+08:00లక్ష్మి గారు అంతే అంటారా ..సరే కానివ్వండి సరిపెట్ట...లక్ష్మి గారు అంతే అంటారా ..సరే కానివ్వండి సరిపెట్టేసుంటాను ..
చంద్ర శేఖర్ గారు మీ అభిమానానికి థేంక్స్ అండీ
అఙ్ఞాత గారు కొబ్బరి తోటా,జాంపళ్ళూ నా..వాటి కోసమన్నా మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవలసిందే :)
పద్మ గారు నిజమే నేనూ చాలా సార్లు అలా నవ్వేసి తప్పించుకున్నా ..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-54602430302265130142009-11-17T14:42:01.331+08:002009-11-17T14:42:01.331+08:00Labham ledandi,,
Bukit botak lo me abhimana sangam...Labham ledandi,,
Bukit botak lo me abhimana sangam pettalsinde.....
opening ki eepudostharu?mahipalhttps://www.blogger.com/profile/09536635213659081271noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-81107299816106004812009-11-17T11:49:22.701+08:002009-11-17T11:49:22.701+08:00హ ...హ్హ ...హ్హా ....అప్పుడప్పుడూ నాకు తెలీని బంధు...హ ...హ్హ ...హ్హా ....అప్పుడప్పుడూ నాకు తెలీని బంధువువులు ..అమ్మ తరపువారు గాని నాన్న తరుపువారు గాని నన్ను పలకరిస్తే ..నా పరిస్థితి ఇలాగే ఉంటుంది .మీరెవరు అనడిగితే ఏమనుకుంటారో అని ఓ వెర్రినవ్వు నవ్వి వీలైనంతవరకు ఏ వరసా కలపకుండా మాట్లాడి బైట పడుతుంటా :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-51356483865098842842009-11-17T11:27:29.738+08:002009-11-17T11:27:29.738+08:00ప్రత్యేకం గా కొత్త గా మెచ్చుకుందామనుకున్నా అబ్బా 4...ప్రత్యేకం గా కొత్త గా మెచ్చుకుందామనుకున్నా అబ్బా 4 రోజుల కితం, ఏదో మర్చి పోయాను.. గుర్తొచ్చినప్పుడు రాస్తాలే అప్పటికి మీకింకా పోస్ట్ రాసేనని గుర్తుంటే... ;-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com