tag:blogger.com,1999:blog-6097352941653708883.post6776914125214653891..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: నేనూ ప్రేమించానునేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-84629915602505706482011-12-23T03:35:08.644+08:002011-12-23T03:35:08.644+08:00మాక్కూడా నిశ్చితార్దానికి, పెళ్ళికి మధ్యలో ఐదు నెల...మాక్కూడా నిశ్చితార్దానికి, పెళ్ళికి మధ్యలో ఐదు నెలలు ఉంది. మొదట్లో ఫోన్ చేసుకున్నప్పుడు ఏమి మాట్లాడుకోవాలో తోచేది కాదు. ఒక నాలుగైదు సార్లు మాట్లాడేక ఎన్ని గంటలయినా సరిపోయేవి కాదు. మా కథలో ట్విస్ట్ ఏమిటంటే, అనేక గంటల ఫోన్లతో బాటు పాత కాలం లో లాగ పాతిక ముఫ్ఫై చక్కటి తెలుగు ఉత్తరాలు కూడా రాసుకున్నాం :).రామhttps://www.blogger.com/profile/08634302561426030122noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-41915373783041045372011-10-18T21:32:36.700+08:002011-10-18T21:32:36.700+08:00akka me post super.... entha andanga chupincharu m...akka me post super.... entha andanga chupincharu me prema kathani... chala chala bavundhi :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-33326009307247856952010-10-03T06:17:14.951+08:002010-10-03T06:17:14.951+08:00ఈ పోస్ట్ నేను ఇంతకుముందు చదివాను కానీ, ఇందాక మీ బ్...ఈ పోస్ట్ నేను ఇంతకుముందు చదివాను కానీ, ఇందాక మీ బ్లాగ్ గురించి మా ఫ్రెండ్ కి చెప్తూ ఈ పోస్ట్ మళ్ళీ చదివాను.
Very beautiful. ఇంత కంటే నా దగ్గర మాటలు లేవు.

ఏంటో నాకు వెంటనే ఎవరినైనా ప్రేమించాలనిపిస్తోంది ;) :PSai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76508311959997603992010-09-03T16:36:24.414+08:002010-09-03T16:36:24.414+08:00బుజ్జక్కా, ఈ ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి అక్కా, భలే భల...బుజ్జక్కా, ఈ ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి అక్కా, భలే భలే ఫొటోస్ పెడుతున్నావు.

రాజాRajahttps://www.blogger.com/profile/08320163525034854499noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24401705887699305652009-09-26T06:42:23.625+08:002009-09-26T06:42:23.625+08:00Bhale post andi. Pch.. Okka 5 years mundu meeru ra...Bhale post andi. Pch.. Okka 5 years mundu meeru raasi vunte, nenu chadivi vunte, naa wife baadha naaku appudu artham ayyedi. Pelliki mundu nenu call chesthe ilaa relatives vunnaru ani chepthe... aa valla viseshalu yenti ani peekku tine vaadini. papam my wife.

Thanks for taking me back in time,
- Oka matti burra :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-86265663138263279612009-09-01T17:06:15.879+08:002009-09-01T17:06:15.879+08:00హ హ ..ఇలాంటివి చదివి సెటిల్ అవ్వకుండా పెళ్ళీ చేసుక...హ హ ..ఇలాంటివి చదివి సెటిల్ అవ్వకుండా పెళ్ళీ చేసుకోకండేం ..హాయిగా జాబ్ చేసి సంపాదన మొదలెట్టాకా అప్పుడు పెళ్ళి చేసుకోండి. మనం మనసు ఆనందం గా ఉండాలే గాని అన్నీ అందంగానే ఉంటాయి ఏమంటారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-72153936625500044022009-08-21T23:04:30.730+08:002009-08-21T23:04:30.730+08:00hello nestam garu....
nenu eevale mee blog ni fir...hello nestam garu....

nenu eevale mee blog ni first time choosanu...ala ala pipina blogs chadavagane chala intresting ga anipinchindi...so blogs to follow lo add chesukunnanu....naaku monne maa vallu shock icharu inka tvaraga cheduvu complete chesi pelli chesuko ani....

ilati sweet memories untai ante chesukovali ane undhi...kani settle avakunda nte bayamganu undhi....anduke no cheppanu....kani mee blog chadivaka aha malli thoughts tho brain baddalu ayipotundi...naaku peeli sambandhalu choodaka munde ila undhi inka choosi engagement aithe naaa saami ranga.....(anipistundhi)

ento ee feeling....antha mee blog mahima....పేరు చెప్తే గుర్తుపట్టేంత గొప్పవాడిని కానుhttps://www.blogger.com/profile/15269230386174985603noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-12152840044743413882009-07-07T11:40:18.827+08:002009-07-07T11:40:18.827+08:00dj గారు ,హరిష్ గారు థేంక్స్ అండి :)dj గారు ,హరిష్ గారు థేంక్స్ అండి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-34440755714512956682009-07-07T01:59:40.397+08:002009-07-07T01:59:40.397+08:00నేను మామూలుగా పెద్ద పెద్ద టపాలు చదవను.....మీవి మాత...నేను మామూలుగా పెద్ద పెద్ద టపాలు చదవను.....మీవి మాత్రం చదువుతా...బోర్ కొట్టవు....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-60081112028148619232009-06-30T19:19:27.507+08:002009-06-30T19:19:27.507+08:00Simply superb... chala chala baaga rasaru :)Simply superb... chala chala baaga rasaru :)djhttps://www.blogger.com/profile/04933842301119244892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-78067624826129455042009-06-28T15:53:40.289+08:002009-06-28T15:53:40.289+08:00జీడి పప్పు గారు :)
కిషెన్ గారు చదివాను చాలా బాగా ర...జీడి పప్పు గారు :)
కిషెన్ గారు చదివాను చాలా బాగా రాసారు, మీ అభిమానానికి ధన్యవాదాలండి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-62856048610955823462009-06-27T00:41:06.711+08:002009-06-27T00:41:06.711+08:00నేస్తం చాలా బాగా రాసారు..నిజంగా పెళ్ళికి నిశ్చితార...నేస్తం చాలా బాగా రాసారు..నిజంగా పెళ్ళికి నిశ్చితార్ధనికి మధ్య ఉన్న సమయం జీవితం లో మరచిపోలేనిది...మే పోస్ట్ చదివాక, ఎంత తొందరగా నాకు ఎంత తొందరగా నిశ్చితార్ధం జరిగితే అంత బెటర్ అనిపిస్తుంది..హ హ...మే స్ఫూర్తి తో చివరికి నేను నా బ్లాగ్ కి రూపాంతరం కల్పించాను..మొదటి పోస్ట్ పబ్లిష్ చేసాను నిన్నే...మీకు వీలు చిక్కినప్పుడు, ఓ సరి మా బ్లాగ్ ని దర్శించండి..its http://akasaveedhilo.blogspot.com ..మీ తదుపరి పోస్ట్ కోసం ఎదురు చూస్తుంటా...ఇక ఉంటానుRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-5625016453618370802009-06-25T10:41:40.387+08:002009-06-25T10:41:40.387+08:00చాలా బాగా వ్రాసారు. మీ ఫోను కష్టాలు చదువుతుంటే చాల...చాలా బాగా వ్రాసారు. మీ ఫోను కష్టాలు చదువుతుంటే చాలా జాలేసింది, ముఖ్యంగా ఫోన్ వచ్చినపుడు ఇంట్లో ఉన్నవారి మాటలు చూసి :)జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-78363013136610639292009-06-24T21:49:04.529+08:002009-06-24T21:49:04.529+08:00ధన రాజ్ గారు ,tj గారు ధన్యవాధాలండిధన రాజ్ గారు ,tj గారు ధన్యవాధాలండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15764483405062108372009-06-24T20:52:00.205+08:002009-06-24T20:52:00.205+08:00chala baga rasaru. okkasariga system ki atukkupoyi...chala baga rasaru. okkasariga system ki atukkupoyi mari chadivanu.Unknownhttps://www.blogger.com/profile/07564337961166414777noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-44186479813710018742009-06-19T02:48:36.898+08:002009-06-19T02:48:36.898+08:00Heartening to see a simple narration. I enjoyed it...Heartening to see a simple narration. I enjoyed it thoroughly.

So, u have a long and memorable love story. Congrats.Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-23468755518820705682009-06-17T19:38:56.824+08:002009-06-17T19:38:56.824+08:00స్రుజన గారు మీరు పిలవడం నేను రాకపోవడమూనా .. ఎంత మా...స్రుజన గారు మీరు పిలవడం నేను రాకపోవడమూనా .. ఎంత మాట :)
గీతాచార్య గారు అవునండి కొంచెం బిజినే ఈ మద్య ..మీరు మరీనూ కిలో ఎక్కడ కొరికాను ఒక పావు కిలో వేసుకోండి :)
నరేష్ గారు :)
నరేంద్ర గారు,రాజేంద్ర గారు థేంక్స్ అండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24981082998573428322009-06-15T22:59:33.483+08:002009-06-15T22:59:33.483+08:00ప్రతి సీను కళ్ళకు కట్టినట్టు రాసారండి....
మీ రచనా ...ప్రతి సీను కళ్ళకు కట్టినట్టు రాసారండి....
మీ రచనా శైలి చాలా బాగుంది...
ఒక బ్రహ్మచారిగా ఇవన్ని మనసులో పెట్టుకుంటాను..Rajendra Prasad(రాజు)https://www.blogger.com/profile/06351399104299580869noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-61842973250633105992009-06-15T02:33:33.557+08:002009-06-15T02:33:33.557+08:00నేస్తం గారు, బాగున్నాయండి మీ ప్రేమ కబుర్లు..నేస్తం గారు, బాగున్నాయండి మీ ప్రేమ కబుర్లు..Narendra Chennupatihttps://www.blogger.com/profile/07486009655028686556noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-85841874765644225672009-06-14T08:14:30.745+08:002009-06-14T08:14:30.745+08:00బాగుంది నేస్తం..
అయ్యో.. పెద్దల మాట దాటలేక.. పెళ్ల...బాగుంది నేస్తం..
అయ్యో.. పెద్దల మాట దాటలేక.. పెళ్లికి ముందు ప్రేమించలేక చాలా మిస్ అయ్యామనుకునే వాళ్లని ఇంకా అసూయపడేలా చేస్తున్నారు మీరు.నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-48921246102695394122009-06-14T02:45:33.408+08:002009-06-14T02:45:33.408+08:00మర్చేపోయాను నేస్తం... కనీసం కిలో గోళ్ళు కొరికేశారా...మర్చేపోయాను నేస్తం... కనీసం కిలో గోళ్ళు కొరికేశారా ఏమి?గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-66919416610112160122009-06-14T02:43:20.112+08:002009-06-14T02:43:20.112+08:00ఆ చీర ఇప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా...ఆ చీర ఇప్పటికీ నా దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ... ఆ తరువాతా ఆయన నాకు ఎన్నికొన్నా దాని స్థానం దానిదే ...

That is what is called love. పాపం ఎన్ని కష్టాలు అనుభవించారో అంత చిన్న వయసులో. :-) ’బహు’ కాల దర్శనం. బిజీగా ఉన్నదా మా నేస్తం?గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-64583156845638636902009-06-13T22:22:03.679+08:002009-06-13T22:22:03.679+08:00మిస్సయ్యాను నేస్తం మీ కొత్త టపా బిజీగా ఉండి. మొత్త...మిస్సయ్యాను నేస్తం మీ కొత్త టపా బిజీగా ఉండి. మొత్తానికీ వచ్చేశారన్నమాట. :-)

మీది లవ్ స్టోరీ 1999 నా?

భలే రాశారు.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-33041373449443392222009-06-13T18:50:14.882+08:002009-06-13T18:50:14.882+08:00హ హ శశాంక్ గారు మరి అదే కదా... పెళ్ళికిముందు ఎప్పు...హ హ శశాంక్ గారు మరి అదే కదా... పెళ్ళికిముందు ఎప్పుడు ఫోన్ చేద్దామా అనిపిస్తుంది పెళ్ళి అవ్వగానే ఫోన్ చేయగానే మీటింగ్ లో ఉన్నాను పెట్టెయ్ అంటారు,,,
పరిమళం గారు నిజంగా అనుభూతి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకు తెలియకుండా దొంగ పోన్లు చేసుకున్నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నామేమో అని బాధ,భయం ఉండదు
వేణు గారు నాకు తెలుసు అలా అనుకుంటారని అందుకే అలా టైటిల్ పెట్టాను :Pనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-26313871879687515432009-06-13T17:01:47.922+08:002009-06-13T17:01:47.922+08:00నేస్తం, శీర్షిక చూసి ఇంతకు ముందు మీ ద్వారా విన్న మ...నేస్తం, శీర్షిక చూసి ఇంతకు ముందు మీ ద్వారా విన్న మీ స్నేహితుల ప్రేమకధలు మీ సవాలక్ష అనుమానాలు నా కళ్ళ ముందు సినిమా రీల్ గా తిరగుతుండగా... అహా అవునా !! అనుకుంటూ మీ టపా మొదలు పెట్టాను. అద్భుతంగా ఉంది మీ ప్రేమ కధ...
నిషిగంధ గారి కామెంట్ కూడా చాలా బాగుంది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com