tag:blogger.com,1999:blog-6097352941653708883.post6747526848446588147..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: జోరుగా హుషారుగా షికారు పోదమా !!!నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-34389189603881920472010-07-08T18:06:17.219+08:002010-07-08T18:06:17.219+08:00ఒక వేళ డబ్బులుకుడా మర్చిపోతే?? అన్నాను.. అప్పుడు బ...ఒక వేళ డబ్బులుకుడా మర్చిపోతే?? అన్నాను.. అప్పుడు బయటికి పోమ్మా ..అని మెడ పట్టుకుని తోసేస్తాడు.

Entha manchaallO :Dగీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76255149624044637802010-07-01T04:22:36.559+08:002010-07-01T04:22:36.559+08:00need ur comments at my blogs :
http://prasthanatra...need ur comments at my blogs :
http://prasthanatraya.blogspot.com/
http://sarasalalonavarasaalu.blogspot.com/
http://lalithayamini.blogspot.com/చందు https://www.blogger.com/profile/11431906605636703623noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-80780761122628849712010-06-04T14:30:05.819+08:002010-06-04T14:30:05.819+08:00jaajipoolu.blogspot.com Estimated Worth $1357.8 US...jaajipoolu.blogspot.com Estimated Worth $1357.8 USD
Title జాజి పూలు
Description
Daily Pageview 285
Daily Ads Revenue $1.86

Good value kadaa nestam. marimkemdukaalasyam, add chesukomdi.శ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15948474054298139782010-06-03T02:29:44.142+08:002010-06-03T02:29:44.142+08:00బాగుంది.. సింగపూర్ గురించి బాగా రాశారు. జీవితంలో ఎ...బాగుంది.. సింగపూర్ గురించి బాగా రాశారు. జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపిస్తోంది మీ పోస్ట్ చదువుతుంటే. ఒక్కోదేశంలో ఒక్కోవిధమైన సంస్కృతి.

నిజానికి మీరు వచ్చి కొన్నేళ్ళు అయినా మీరు వచ్చినప్పటి జ్ఞాపకాలు గుర్తుంచుకుని, మీరు ఇప్పుడే సింగపూర్ వచ్చి అక్కడి ప్రదేశాల గురించి మీవాళ్ళకి ఉత్తరం రాసినట్టుగా రాశారు. చాలా బాగుంది.శాంతిhttps://www.blogger.com/profile/00706994905907644075noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-87519432071559211552010-05-27T12:38:23.818+08:002010-05-27T12:38:23.818+08:00నేస్తం గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్...నేస్తం గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి  ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు  ఇక్కడ నుండి  సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను  దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.Unknownhttps://www.blogger.com/profile/04362282353567093502noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-8105346520642004372010-05-25T13:40:46.650+08:002010-05-25T13:40:46.650+08:00హరిత,పవన్ హుం ఈ మద్య అసలు ఖాళి ఉండటం లేదు.. ఇల్లు ...హరిత,పవన్ హుం ఈ మద్య అసలు ఖాళి ఉండటం లేదు.. ఇల్లు మారాలి...(వెదుక్కోవాలి).. ఇంకొన్ని ప్రొబ్లెంస్ అన్నీ కలిపి ఇంట్రెస్ట్ ఉండటం లేదు.. త్వరలో వ్రాయడానికి ప్రయత్నిస్తాను :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15717180543580388722010-05-24T21:39:57.694+08:002010-05-24T21:39:57.694+08:00ఇలా ఎన్ని రొజులు జోరుగా హుషారుగా షికారు వెలతారు. ఇ...ఇలా ఎన్ని రొజులు జోరుగా హుషారుగా షికారు వెలతారు. ఇక వెనకకు వచ్చి మీ ఒనర్ మీద చాడీలు చెప్తానని అన్నారుగా అవి చెప్పొచు కదా.
పొని ఇప్పుడు రాయటం కుదరదు అంటె ఎప్పుడు రాస్తారొ అన్నా చెప్పండి.పవన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-82171584196043325042010-05-22T18:28:52.685+08:002010-05-22T18:28:52.685+08:00Enka enni rojulu e shikarlu maku tarvata enti?Enka enni rojulu e shikarlu maku tarvata enti?Haritanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-10120557894168243512010-05-21T16:38:34.810+08:002010-05-21T16:38:34.810+08:00అపర్ణ గారు మీరు మరీ అమాయకంగా ఉన్నారండీ ..ఎదుటివాళ్...అపర్ణ గారు మీరు మరీ అమాయకంగా ఉన్నారండీ ..ఎదుటివాళ్ళకు తెలియనపుడు మన ఇష్టం ఎన్ని కోతలైనా కోసేయచ్చు :) ఎవరు చూసొచ్చేరు ఇప్పుడు మీరు ఫ్లైట్ లో వచ్చారో లేదో ..వెళ్ళి చెక్ చేయరు కదా... అంతగా తరువాత ఎప్పుడన్నా అడిగితే ఎమో నేనెక్కిన ఫ్లైట్ లో అలాగే ఉంది అని దబాయించేయడమే. సింపులూ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-16177717298467142372010-05-19T01:11:24.097+08:002010-05-19T01:11:24.097+08:00నేస్తం గారు నేస్తం గారు
నేనేమో ఇంటికి వెళ్తున్నాను...నేస్తం గారు నేస్తం గారు
నేనేమో ఇంటికి వెళ్తున్నాను ట్రైన్ లో ,మరేమో ఇంట్లో ఫ్లైట్ మీద వెళ్తున్నా అని అబద్ధం చెప్పాను
ఇప్పుడు ఇంట్లో నన్ను అడుగుతారు airport లో ఏం చూసావ్ బాగుందా లాంటి ప్రశ్నలన్నీ baggage చెక్ ఇన్ ఇవన్నీ ఎలా ఏవేవో వుంటాయి అంట కదా,నాకేం తెలీదు ప్లీజ్ చెప్పరా
మీ పేరు చెప్పుకొని మిగిలిన రెండు వేలు తో ఎంజాయ్ చేస్తాను
మీ ఫ్లైట్ అనుభావాలు చదివాను చాలా బావున్నాయి,అయినా మొత్తం రాయలేదు
మీరైతే చాల బాగా explain చేస్తారు అద్భుతమైన రచయతలాగా
ఏమని చెప్పాలి వాళ్ళు అడగక ముందే చెప్పేయాలి అప్పుడు నమ్ముతారు
నేస్తం గారు చెప్పండి ప్లీజ్

మీ బ్లాగు పాఠకురాలు
అపర్ణAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-30815674069987612142010-05-18T10:00:15.901+08:002010-05-18T10:00:15.901+08:00రాజేంద్ర ప్రసాద్..మనోహరం తెలియదు కానీ ,మావిచిగురు ...రాజేంద్ర ప్రసాద్..మనోహరం తెలియదు కానీ ,మావిచిగురు ఆమని ఇంకా పెళ్ళి పుస్తకం దివ్యవాణి నాకు ఇష్టం అయిన కేరక్టర్లు..కాని విచిత్రం ఏమిటంటే మా ఆయన కూడా మావిచిగురు లో పాటలు వింటుంటే నేనే గురువస్తానని అంటారు.. అంటే దగ్గరున్నపుడు కాదులేండి.. ఇంక మావారిని ఏమని పిలుస్తా అంటారా ..అన్నీ చెప్పేస్తాం ఏంటి :) సీక్రెట్
దాక్షాయని గారు ఎంతపని అయ్యింది తెలుగు టైపింగ్ రాలేదని ఇన్నాళ్ళూ కామెంటలేదా ?? పోనీలేండీ ఇప్పుడు నేర్చుకున్నారుగా :) అన్నట్లు మీ పేరు భలే ఉందండి..
మహిళా అఙ్ఞాత గారు తొందర పడి అలా నవ్వులు రువ్వేయకండి ..ప్రొద్దున్నే ఫ్రెష్ గా ఒక గొడవ వేసుకుని పంపా ఆఫీస్ కి..రోజుకో కయ్యం పెట్టుకోక పోతే మా ఇద్దరికీ మనః శాంతి ఉండదు .:) ప్రతి భార్యా భర్తలకు ఒకరి పై ఒకరికి ప్రేమ ఉంటుంది ..నేను బ్లాగ్ లో చెప్తున్నా ..మిగిలిన వాళ్ళు మనసులో దాచుకుంటారు అంతే తేడా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-3220986186463930102010-05-18T01:16:19.615+08:002010-05-18T01:16:19.615+08:00నేస్తం గారూ మీకొక చిరునవ్వు
మీ పోస్ట్ కి రెండు చిర...నేస్తం గారూ మీకొక చిరునవ్వు
మీ పోస్ట్ కి రెండు చిరునవ్వులు
మీ లాంటి అన్యోయమైన మైన స్వభావం గల వ్యక్తి ని పొందడం మీ భర్త గత జన్మ ఫలితం
ఈరోజుల్లో కూడా భర్త ని ఇంతగా ప్రేమించే మనుషులున్నారంటే ధర్మం ఇంకా బతికుంది ఏమో
కొంచెం ఎక్కువ అయ్యింది కదా :) :) :)
అందుకే మీ దాంపత్యానికి మూడు చిరునవ్వులు

బాబోయ్ మీ బ్లాగులో కామెంట్ రాయాలంటేనే భయమేస్తోంది మీ అభిమానులంతా మళ్ళీ నా బ్లాగు మీద రక్తాన్ని పీల్చుకొని మీ పేరు మీద రక్తదానాలు చేస్తారేమో అని

-మహిలాజ్నాతAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-73182152837931447242010-05-18T01:09:50.321+08:002010-05-18T01:09:50.321+08:00మీ పోస్టులు అన్నే మిస్ అవ్వకుండా చదువుతానండీ
మీ బ...మీ పోస్టులు అన్నే మిస్ అవ్వకుండా చదువుతానండీ
మీ బ్లాగులో నా మొదటి కామెంట్ మాత్రం ఇదే
నాకు తెలుగు టైపు చేయడం ఎలానో తెలియదు ఈ మధ్యనే తెలుసుకున్నాను
ఇకనుండి ప్రతి పోస్ట్ కి తప్పకుండా కామెంట్ రాస్తాను
- దాక్షాయణిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-81800292207081994322010-05-17T20:40:38.276+08:002010-05-17T20:40:38.276+08:00చాలా బాగుంది నేస్తం గారు....అందరు అన్నట్టు ఫ్రీ గా...చాలా బాగుంది నేస్తం గారు....అందరు అన్నట్టు ఫ్రీ గా సింగపూర్ చూసేసాము అందరము. మీ పోస్ట్లు చదువుతుంటే మనోహరం సినిమాలో లయ, మావిచిగురు సినిమాలో ఆమని, పెళ్ళి పుస్తకం సినిమాలో దివ్యవాణి అందరు గుర్తుకు వస్తారు .... ఇంతకీ బుజ్జక్కా బావ గారిని ఏమని పిలుస్తారు మీరు ....:)Rajendra Prasad(రాజు)https://www.blogger.com/profile/06351399104299580869noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-48848591043912545252010-05-17T19:41:16.662+08:002010-05-17T19:41:16.662+08:00హరిత అలాగలాగే ..అప్పుడు ఎంచక్కా ఒకరినొకరు కలుసుకున...హరిత అలాగలాగే ..అప్పుడు ఎంచక్కా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవచ్చు :)
ak41 గారు అవునా ..అయితే మన వూరివాళ్ళు చాలా మంది ఉన్నారు బ్లాగ్లోకం లో.. అన్నట్లు మీ చెల్లెలి బ్లాగ్ చూసా .. టెంప్లెట్ సూపర్ ఉంది ..మరి మీరేం మొదలు పెట్టలేదేం ??
శశీ ..పోస్ట్ వేసి వారం కూడా అవ్వలేదు బాబు..ఇలా వారానికో రెండు పోస్ట్లు వేస్తే నీకు పనా...పాటా బ్లాగులు రాయడమే కదా అని దెప్పేస్తారు మా ఆయన .. అలా దొరక్కూడదన్నమాట మనంనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-31153656691333712992010-05-17T15:12:43.317+08:002010-05-17T15:12:43.317+08:00Akka.. inko post kosam waiting..Akka.. inko post kosam waiting..Sasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-11721048654481371322010-05-16T18:40:14.110+08:002010-05-16T18:40:14.110+08:00Nestam garu
Nenu 1.5 Yrs nunchi Spore lo vutunna....Nestam garu
Nenu 1.5 Yrs nunchi Spore lo vutunna.. Mee varnana chala bagundii.
Monna Ma sister SPORE Ela vuntundi ani adigithe MEE BLOG ADDRESS ICHHA Ila vuntundii ani.
Next Time Please SENTHOSA Kaburlu & PICS Pettandii.
Sister Blog:http://nenu-naa-prapancham.blogspot.com
Regards
Anil SharmaAK41https://www.blogger.com/profile/12467844955314852420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-87261778190441430852010-05-16T15:16:17.523+08:002010-05-16T15:16:17.523+08:00entamma bujji 2 months rest tesukuntara??? ademi k...entamma bujji 2 months rest tesukuntara??? ademi kudaradu... time 2 time ma posts maku blog lo ravalisinde... lekunte singapore vachi me enti mundru memanta darna chestam kabadhar ;-)Harithanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53655666285193464032010-05-14T23:03:35.571+08:002010-05-14T23:03:35.571+08:00అఙ్ఞాత గారు కధ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం ,హీరోయిన్...అఙ్ఞాత గారు కధ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం ,హీరోయిన్,సెకరట్రీ ,ప్రెసిడెంట్ ,సభ్యురాలిని అన్నీ నేనే ..ఎవ్వరికీ ఏ పదవులు ఇవ్వదలుచుకోలేదు :)

నాకు నా కౌంటర్ కి అస్సలు ఏ మాత్రం పడట్లేదు గీతాచార్య గారు :(
పదివేలు దాటగానే మళ్ళి మొదటి కొచ్చేస్తుంది ..ఈ బాధ పడలేక క్రొత్తది పెట్టా.. చూద్దాం ఇదన్నా మాట వింటుందో లేదోనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-6131797544639270152010-05-14T02:02:05.799+08:002010-05-14T02:02:05.799+08:00మీరు ఏ పోస్టుకాపోస్టుకి కౌంటర్ పెడతారా?
టపాలు మట...మీరు ఏ పోస్టుకాపోస్టుకి కౌంటర్ పెడతారా?

టపాలు మటుకు టపటపా భలే వ్రాస్తున్నారు. మీరు ఆన్లైన్ కోచింగు పెడితే చెప్పండి. ముందు నాకే ఎడ్మిషన్గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-13167611707511006552010-05-14T01:30:10.944+08:002010-05-14T01:30:10.944+08:00ఏం జరుగుతోంది ఇక్కడ
జగన్ రోశయ్య లా ప్రెసిడెంట్ పదవ...ఏం జరుగుతోంది ఇక్కడ
జగన్ రోశయ్య లా ప్రెసిడెంట్ పదవి కోసం కొట్లాటలా..హన్నా
అధిష్టానం హై కమాండ్ నిర్ణయం మీదనే ఈ పదవులు ఆధార పడివున్నాయి
నేస్తం గారు మీరు చెప్పండి ప్రెసిడెంట్ పదవి ఎవరికీ ఇవ్వాలోAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-5740451553314912382010-05-13T16:02:23.432+08:002010-05-13T16:02:23.432+08:00రాఘవ్ మళ్ళి మళ్ళి చదువుతున్నందుకు ..బోలెడు థెంక్యూ...రాఘవ్ మళ్ళి మళ్ళి చదువుతున్నందుకు ..బోలెడు థెంక్యూలు
మిర్చి గారు మీరు మరీను
శిరీషా hmm ఏం చెప్పమంటారూ..మా వారు అంత ఇంట్రెస్ట్ గా చదవరండి..ఒక వేళ చదివినా ఒక ప్రక్క టీవి చూస్తూ మరో ప్రక్క వార్తలు వింటూ చదువుతారు.. మద్య మద్య వారి గురించి వచ్చినపుడు సన్నగా నవ్వుతారు ..బహుసా నేను ఎలా మాట్లాడుతానో అదే నా శైలి లో కనబడటం ఇంకా కధలు ,కాకరకాయలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆయన అంత ఆసక్తి చూపరు ..కాకపోతే వ్యాఖ్యలు మటుకూ చదివి ఏడిపిస్తారు..నేస్తం గారు ,నేస్తం గారు అంటూ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-62163764855208209772010-05-13T15:55:12.538+08:002010-05-13T15:55:12.538+08:00ఏక లింగం గారు మరి వ్రాసేయండి..ఎందుకాలస్యం :)
ప్రియ...ఏక లింగం గారు మరి వ్రాసేయండి..ఎందుకాలస్యం :)
ప్రియ :) థేంక్యూ
సవ్వడి గారు మెచ్చుకున్నారుగా అది చాలు థేంక్యూ
శసిధర్ అమ్మా,పిన్ని గుర్తు వచ్చినంది అనగానే నాకే బోలెడు గర్వం గా అనిపించేసింది :)
సాయి ప్రవీణ్ ఎంత పని అయిపోయింది.. మళ్ళి ఒక మారు ఫస్ట్ నుండి చివరి వరకు చదివేయండి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-64870525809250278282010-05-13T06:06:31.038+08:002010-05-13T06:06:31.038+08:00అన్ని బ్లాగ్లు చదివేస్తున్నాను ఏమి కామెంట్ చేయను...అన్ని బ్లాగ్లు చదివేస్తున్నాను ఏమి కామెంట్ చేయను? మాటలకందని భావం , మనసుని కదిలించే భాష ఎన్నో అద్భుతాలతో సాగి పోయే మీ బ్లాగ్ మా లాంటి వాళ్లకి ఎన్నో విందులు చెయ్యాలని కోరుకుంటున్నాను . ఒక చిన్న సందేహం మీ వారి గురించి రాస్తున్నప్పుడు మీ వారి హహభావాలు చూడాలని ఉంది ఫోటో తీసి బ్లాగ్ లో పెట్టరాదు నేస్తం ......శిరీషhttps://www.blogger.com/profile/15675182268993245542noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15593662933229593142010-05-13T01:40:54.837+08:002010-05-13T01:40:54.837+08:00నిజం చెప్పండి! మీరు సింగపూర్ టూరిజంలో పని చెయ్యటం ...నిజం చెప్పండి! మీరు సింగపూర్ టూరిజంలో పని చెయ్యటం లేదూ?

Faustin Donnegalమిర్చిhttps://www.blogger.com/profile/11361977632424859794noreply@blogger.com