tag:blogger.com,1999:blog-6097352941653708883.post4268742225915101243..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని ...నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-49664946361529798282010-09-13T07:03:55.862+08:002010-09-13T07:03:55.862+08:00మీ వ్యాసం చక్కగా ఉందండి. ఐతే నేను క్రికెట్టుకు వీర...మీ వ్యాసం చక్కగా ఉందండి. ఐతే నేను క్రికెట్టుకు వీరాభిమానిని. తెండుల్కర్ కనబడితే నాకు దిమ్మదిరిగి మైండ్ బ్లాకైపోతుంది. Cricket is my religion. Sachin is my God :-)

నేనూ త్వరలో గోళ్ళరంగులు, నూనెసీసాలు, బొట్టుబిళ్ళలు, టీ.వీ.సీరియళ్ళు, బ్యూటీ పార్లర్లూ మొ. విషయాల మీద ఒక వ్యాసం వ్రాస్తాను :-డ్Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-88154804657824559862009-11-27T18:55:00.821+08:002009-11-27T18:55:00.821+08:00ఏం చెప్పాలో అర్ధం కావటం లేదండి పోస్ట్ చాలా చాలా బా...ఏం చెప్పాలో అర్ధం కావటం లేదండి పోస్ట్ చాలా చాలా బాగా రాసారు కానీ నాకు క్రికెట్ అంటే ఇష్టం ఏం చేస్తాం కానీయండి ఏదో ఒకరోజు మీరు మా జాబితా లోకి చేరతరేమోపరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-72596171332650743512009-11-06T15:41:03.083+08:002009-11-06T15:41:03.083+08:00అమ్మవడి గారు,పద్మ థేంక్స్అమ్మవడి గారు,పద్మ థేంక్స్నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-86901603112107666772009-10-19T06:20:30.850+08:002009-10-19T06:20:30.850+08:00నేస్తం,
10000000/10
ఇది మీ అన్ని పోస్ట్‌లకి వర్తిస...నేస్తం,
10000000/10
ఇది మీ అన్ని పోస్ట్‌లకి వర్తిస్తుంది ! ఇంచుమించు మీ క్రికెట్ కష్టాలే నావి కూడా చిన్నప్పుడు !
- పద్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-36774888371127165632009-10-17T10:26:18.767+08:002009-10-17T10:26:18.767+08:00మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కల...మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-42545178728858967922009-10-14T13:10:16.164+08:002009-10-14T13:10:16.164+08:00@ మంచుపల్లకి ...రామ,రామా పాపం శమించుగాక ,అంటే నేను...@ మంచుపల్లకి ...రామ,రామా పాపం శమించుగాక ,అంటే నేను వాఖ్యలకోసం ఎదురు చూస్తున్నాననేగా అర్ధం.. ఈ అభాండాన్ని ఖండించడానికైనా సరే ఈ రోజే కొత్త పోస్ట్ వేసేయాలి :)
@ కిరణ్మయి ..అహో.. ఆంద్ర దేశం లో పుట్టి ,అందులోనూ ఆడపిల్ల అయి కూడా క్రికెట్ ని ప్రోత్సహిస్తున్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్నీ ...దీన్నే విది వైపరిత్యం అంటారు..బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు అనుకోని దుస్సంఘటనలు ఎన్నో ముందు ముందు జరుగుతాయని..అది ఇదేనేమో :/నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-79087562383371937242009-10-14T11:23:43.436+08:002009-10-14T11:23:43.436+08:00"ఓఓఒ బుజ్జి అమ్మా, బుజ్జి అమ్మా, బుజ్జి అమ్..."ఓఓఒ బుజ్జి అమ్మా, బుజ్జి అమ్మా, బుజ్జి అమ్మా... క్రికెట్ ఫాన్స్ కళ్ళల్లో కారం పోసావమ్మా , ఓఒ ఒసే బుజ్జి అమ్మా.
క్రికెట్ ఫాన్స్ అందరితో తిట్టిపిచ్చుకున్నవమ్మా... ఓఒ ఒసే బుజ్జి అమ్మా"

పాట meaning less గా ఉందా? ఉంటుంది. ఎందుకుండదు? (ఎ మాటకామాట చెప్పుకోవాలి. రిధం కోసం చాల ట్రై చేశా. ఇలా అయితేనే కుదిరింది. ఏంటో ఈ మధ్యన మీ మీద జనాలు పాటలు వ్రాసేస్తున్నారు) మరి మీరు మాకు అంత ఇష్టమయిన గేమ్ ని అన్ని మాటలంటారా? ఎంత ధైర్యం? హన్నా? "cricket హమారే లియె సిర్ఫ్ ఖేల్ నహి, హమారా ధరం హై" ఈ డైలాగు మీరు వినలేదా? పైగా తరవాతి పోస్ట్ కోసం ఎదురుచూడాలా? మర్యాదగా నెక్స్ట్ పోస్ట్ వెంటనే వ్రాయండి.

ఎప్పటిలాగే పోస్ట్ అదుర్స్.kiranmayihttps://www.blogger.com/profile/13527078190319450447noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-34708612699469876162009-10-13T23:42:04.196+08:002009-10-13T23:42:04.196+08:00సెంచురి అయ్యేవరకు సెకండ్ పార్ట్ రాయరా.... చెప్పండి...సెంచురి అయ్యేవరకు సెకండ్ పార్ట్ రాయరా.... చెప్పండి రెపటికల్లా సెంచురి అయిపొతుంది...మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-67670405145096810252009-10-13T18:23:03.152+08:002009-10-13T18:23:03.152+08:00లలిత గారు రండి మన అమ్మాయిలందరం ఒక జట్టే ఇక్కడ మేగ్...లలిత గారు రండి మన అమ్మాయిలందరం ఒక జట్టే ఇక్కడ మేగ్జిమం :)
అఙ్ఞాత గారు :) అవునూ మీపేరు చెప్పచ్చుకదండి :)
నరేష్ సహజం గా నా బ్లాగ్ కి 100 కామెంట్స్ రావాలనుకోవడం అందరూ అనుకునే విషయం కాని ఎదుటివాళ్ళకు రావాలని అనుకోవడం ఉంది చూసారు.. ఎంత మంచివాళ్ళండి మీరు :)
ధన్ రాజ్ మొత్తానికి నా రివెంజ్ ఎవరిపై తీర్చుకోవాలో అని హెల్ప్ చేసినందుకు చాలా థేంక్స్ మరి
పరిమళం గారు నాక్కూడా తెలుయదు కాని నేనూ మీలాగే డిసైడ్ అయిపోయానేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24713676786640522482009-10-13T12:34:03.008+08:002009-10-13T12:34:03.008+08:00"ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని వాళ్ళను ..."ఈ క్రికెట్ ని ఎవరు కనిపెట్టారో గాని వాళ్ళను చితక్కోట్టి చిత్రబాణాలు పెట్టేయాలన్నంత కోపం వచ్చేస్తుంది" ...నాక్కూడా....
చిత్ర బాణాలంటే తెలియక పోయినా అదేదో భయంకరమైనదే అని డిసైడ్ అయి మీతో చేరిపోతున్నానండీ :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-33080450036879999892009-10-13T10:15:37.124+08:002009-10-13T10:15:37.124+08:00chudandi wg grace ki munde cricket puttindi.
htt...chudandi wg grace ki munde cricket puttindi.

http://en.wikipedia.org/wiki/W_G_Grace

idi cricket gurinchi.

http://en.wikipedia.org/wiki/Cricket

ekkadaa wg grace kanipettaadani cheppaledu. entha mee oorainaa meeeku thappudu samaachaaram ivvatamenaa? Hannaa?Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-89047026783881804642009-10-13T04:39:57.247+08:002009-10-13T04:39:57.247+08:00బుజ్జమ్మా.. బుజ్జమ్మా... (అరుంధతి- జేజెమ్మా.. లెవల...బుజ్జమ్మా.. బుజ్జమ్మా... (అరుంధతి- జేజెమ్మా.. లెవల్లో ఓ పాటేసుకో నేస్తం!)
బుజ్జమ్మా.. బుజ్జమ్మా...
క్రికెట్టు మీద పంతం పట్టి పోస్టు రాసేశావమ్మా...
ఎప్పట్లాగే మా దగ్గర ఫుల్లుమార్కులు కొట్టేశావమ్మా...
బుజ్జమ్మా.. బుజ్జమ్మా...

మీ పోస్టులకు కామెంట్లు సెంచరీలు కావాలని కోరుకుంటూ...నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-41824272847467738422009-10-13T00:06:05.977+08:002009-10-13T00:06:05.977+08:00"ఆ మాట గట్టిగా అనకండి ఇక్కడసలే క్రికెట్ ప్రియ..."ఆ మాట గట్టిగా అనకండి ఇక్కడసలే క్రికెట్ ప్రియులు ఆవేశ పడిపోతున్నారు "...ఆ మాటAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-39501217712377206702009-10-12T23:20:55.803+08:002009-10-12T23:20:55.803+08:00నేనూ మీ జట్టే.నేనూ మీ జట్టే.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24367756945586752502009-10-12T19:25:20.214+08:002009-10-12T19:25:20.214+08:00సార్ ధన్ రాజ్ గారు మావూరు బ్లాగరు చెప్పారు w.g గ్ర...సార్ ధన్ రాజ్ గారు మావూరు బ్లాగరు చెప్పారు w.g గ్రేస్ అని ఓ మారు పై కామెంట్స్ చదవండి..హన్నా నన్ను తప్పు పట్టేద్దామనే ..
అఙ్ఞాత గారు ఏ మాట గట్టిగా వినబడింది ..అర్ధం కాలేదు :(
సౌజన్య కుమార్ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-78623679878966513442009-10-12T17:38:20.137+08:002009-10-12T17:38:20.137+08:00:):)........................https://www.blogger.com/profile/06027759418263122126noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-221563981260842872009-10-11T15:06:10.155+08:002009-10-11T15:06:10.155+08:00ఆ మాట గట్టిగా వినిపించింది.. అందుకే మిగతా comment ...ఆ మాట గట్టిగా వినిపించింది.. అందుకే మిగతా comment నెక్ష్ట్ పార్ట్ లో రాయాలి :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-9757951279138084062009-10-11T14:54:21.499+08:002009-10-11T14:54:21.499+08:00అదే మరి. క్రికెట్ అంటే ఇష్టం లేనట్టు రాసి, ఇప్పుడు...అదే మరి. క్రికెట్ అంటే ఇష్టం లేనట్టు రాసి, ఇప్పుడు డబ్ల్యు జి గ్రేస్ గురించడుగుతున్నారు. ఇదేదో అంతర్జాతీయ కుట్రలా ఉంది. ;-)

ఆయన తొలి సూపర్ స్టార్.

కృష్ణ కాదు. గ్రేస్Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-62432910556602732602009-10-11T14:33:20.317+08:002009-10-11T14:33:20.317+08:00అఙ్ఞాత గారు
బాబోయ్ ,బాబోయ్ ఎంత క్రికెట్ అంటే ఇష్ట...అఙ్ఞాత గారు
బాబోయ్ ,బాబోయ్ ఎంత క్రికెట్ అంటే ఇష్టం లేదు అంటే మాత్రం క్రికెట్ గురించి ఇన్ని విషయాలు ఒక్క కామెంట్ లో చెప్పెస్తారా .. పైగా ramining in next part నా :(
ధన్ రాజ్ ఎవరు ఆ Doug Lehmann ..క్రికెట్ కనిపెట్టినవాడా ??మరి w.G గ్రేస్ ఎవరు ??
ప్రియ :)
శశాంక్ మీ పోస్ట్ చదివి అప్పుడు చెప్తానేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-10158361137290057342009-10-11T09:54:08.888+08:002009-10-11T09:54:08.888+08:00nEstam - http://aakasam.blogspot.com/2009/10/blog-...nEstam - http://aakasam.blogspot.com/2009/10/blog-post_10.html

feel aite cheppandi.. champions league O rendu mAtchulu chudani meeru feel ayyarani..Shashankhttps://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-71363547048067355092009-10-11T00:14:26.747+08:002009-10-11T00:14:26.747+08:00Nestha don't like cricket. Well. Let it be. Am...Nestha don't like cricket. Well. Let it be. Amen ;-)ప్రియhttps://www.blogger.com/profile/01568462042067823593noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-89479449036325786642009-10-10T21:54:32.301+08:002009-10-10T21:54:32.301+08:00Vaadi peru Doug Lehmann. A Britisher. Hehehehehehe...Vaadi peru Doug Lehmann. A Britisher. Hehehehehehehehehehehehehehehehehe

:-D

Post is Hehehehehe. HilariousDhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-5846161172933141362009-10-10T18:41:41.467+08:002009-10-10T18:41:41.467+08:00who said cricket played by eleven persons
Cricket...who said cricket played by eleven persons

Cricket is played by 13 ppl not 11
2 from batting team and 11 frm fielding team

lets say abt fielding position
Fine leg, Short fine leg, Deep Square leg, Square leg, Short leg, Backward square leg, Deep Backward square Leg, Mid Wicket, Short Midwicket, Deep Mid wicket, Long on, Mid on, Short Mid on, Long off, Mid off, Short Mid off, Covers, Deep cover, Extra cover, Deep Extra Cover, Point, Deep Point, Silly Point, Short cover, Gully, Third Man, 1st slip, 2nd slip, 3rd slip, 4th slip, Leg Gully, Leg Slip, Silly Mid off, Silly Mid on, Cover point, Deep Cover Point, Forward Leg, Short Forward Leg, Deep Forward Leg, Deep Gully, Forward point region, Deep Forward pt region, Backward pt, Deep Backward pt, sweeper..

ramining in next partAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-80018293346981616802009-10-10T16:54:57.327+08:002009-10-10T16:54:57.327+08:00ఒహ్ శ్రావ్యా,మందిరా బేడీయా..అసలు తను వచ్చాకే వరల్డ...ఒహ్ శ్రావ్యా,మందిరా బేడీయా..అసలు తను వచ్చాకే వరల్డ్ కప్ కుటుంభ సమేతంగా చూడాలంటే భయపడేవారు మా ఇంట్లో :)
హరే క్రిష్ణ గారు మా తమ్ముడు అంత బాగా నచ్చేసాడా :( ఈ లెక్కన నా పోస్ట్‌లో మార్పులు చేర్పులూ చేయాలి నేను ..
మనోహర్ మీ కామెంట్స్ ఉత్సాహం చూస్తే నే అర్ధం అయిపోతుంది మీకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ..నా తరువాత పోస్ట్ లో చెప్తాను కదా మా ఆయన క్రికెట్ అంటే ఎంత ఉత్సాహ పడిపోతారో :)
రాజేంద్ర ప్రసాద్ గారు :) థేంక్స్ అండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-63209745766320681942009-10-10T14:25:41.129+08:002009-10-10T14:25:41.129+08:00చాలా బాగుంది...office లో ఏదో పని ఉండి అ ఇష్టంగానే ...చాలా బాగుంది...office లో ఏదో పని ఉండి అ ఇష్టంగానే వచ్చాను.మీ టప చదివేసరికి ఎక్కడ లేని energy వచ్చేసి పని మొదలు పెట్టేసాను...:)Rajendra Prasad(రాజు)https://www.blogger.com/profile/06351399104299580869noreply@blogger.com