tag:blogger.com,1999:blog-6097352941653708883.post2795507022363269566..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: నా బ్లాగ్ పుట్టినరోజునేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger111125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-64849065542748885452012-08-15T18:18:04.339+08:002012-08-15T18:18:04.339+08:00ఈ రోజెందుకో కొత్తగా తెలుగు బ్లాగ్స్ కోసం సెర్చ్ చే...ఈ రోజెందుకో కొత్తగా తెలుగు బ్లాగ్స్ కోసం సెర్చ్ చేసాను. ఏదో కనిపించిన బ్లాగు చదువుదామనేసరికి ...... అదంతా చప్పగా అనిపించింది. అక్కడ ఆకర్షించిందండీ మీ 'జాజి పూలు' (ల) పరిమళం.. .. అది సంగతి! ఈ రోజు పొద్దుటినుండీ మీ బ్లాగు చదువుతున్నాను. . ఇక కదిలితే ఒట్టు ఇక్కడి నుండి!!ఇప్పటికి చాలా పోస్టులే చదివేసాను. భలే గున్నాయి మీ జ్ఞాపకాలు, ముచ్చట్లు, అల్లరులు.. అవునూ మీరు సింగపూరులో అద్దె ఇంటి గురించి రాసినది చదువుతూ మీతో పాటూ నాకు ఏడుపొచ్చేసిందండీ ! ఇలోగా కనిపించింది మీ పోస్ట్ 'నా బ్లాగు పుట్టిన రోజు' అని! నా బ్లాగు కథ కూడా దాదాపుగా అలాగే ఉన్నాట్టుంది..
ఈ మధ్య ఓ బ్లాగు మొదలు పెట్టాలనుకుంటున్నాను (పెట్టడానికి ఎప్పుడో పెట్టాను లెండి ఆరు నెలల క్రితమే!).. అప్పుడే చక్కగా అలకరించుకుని, ఓ పేరు పెతుకిని (ఇప్పుడు మార్చే ఆలోచనలో ఉన్నాలెండి) నేను తీసే ఫోటోలతో (Nature Photographer) అప్పుడప్పుడూ వాటిపై రాసే నా అనుభవాలతో ఆక్కడంతా ప్రకృతి అందాలతో నిమ్పెయాలని నా ఆశ! .. అయినా ఆరు నెలలుగా ఓ అడుగైనా సాగలేదండి నా బ్లాగు! మీ బ్లాగు చదివాక చాలా విషయాలు తెలుసుకున్నానుబ్లాగుల గురించి బ్లాగులకి కొత్త అయిన నేను!
Thank you very much అండి.. keep sharing!
ఇంకొన్ని చదవాల్సినవి ఉన్నాయి.............మళ్ళీ వస్తాను....(మీ పోస్టులే నండీ..!!) Jayati https://www.blogger.com/profile/17587604808062042368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-20578850878236125422012-05-21T19:49:46.201+08:002012-05-21T19:49:46.201+08:00Mee blog ni 3 days nunchi chaduvutunna. but total ...Mee blog ni 3 days nunchi chaduvutunna. but total ga super ga rastunnaru. Keep going.Ravinoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-3029383993011587192010-08-06T18:20:55.230+08:002010-08-06T18:20:55.230+08:00nija jevithaani entha daggiraga raasthunnaarandi.....nija jevithaani entha daggiraga raasthunnaarandi..
addham lo nannu nenu choosukunnattundi..
ilaa kathalu cheppatam koodaa oka kale.. All the best andi

SoniaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-39321921678830462922010-03-30T05:01:35.452+08:002010-03-30T05:01:35.452+08:00నేస్తం,
మీ బ్లాగు ప్రస్థానం చూసి చాల ఆనందంగా ఉంది....నేస్తం,
మీ బ్లాగు ప్రస్థానం చూసి చాల ఆనందంగా ఉంది.మీరు రాసే విషయం ఏమిటన్నది కాదు, మీ శైలి సరదాగా, అమాయకంగా అలా కట్టి పడేస్తుంది, ఎంత పెద్ద పోస్ట్ అయినా అప్పుడే అయిపోయిందా అనిపించేలా చేస్తుంది? ఏమైనా మీ జాజిపూలు (బ్లాగు) రాజకీయాలకు, సీరియస్ విషయాలకి దూరంగా హాయి గొలుపుతుంది.మీరు, నేను ఒకే టైంకి బ్లాగులకి విరామం తీసుకున్నామేమో.లేకుంటే, మీ సుస్పెన్సె సీరియల్ ఒకే సారి చదివితే బీపీ పెరిగేది టెన్షన్ తట్టుకోలేక, ఒక రకంగా నా గ్యాప్ మంచిదే అయ్యింది గా. :-)
- పద్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-45525263072559174162010-03-25T15:08:38.817+08:002010-03-25T15:08:38.817+08:00మొన్న మొగలిరేకులు సీరియల్ చూస్తుంటే అనిపించింది మీ...మొన్న మొగలిరేకులు సీరియల్ చూస్తుంటే అనిపించింది మీ బ్లాగ్ పేరు ' జాజి రేకులు ' అయ్యుంటే ఇంకా బావుండేదని :)Ashok Varmahttps://www.blogger.com/profile/05428708759087332868noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-75177284430355622792010-01-30T01:48:28.691+08:002010-01-30T01:48:28.691+08:00నేస్తంగారూ..నవ్వీ నవ్వీ కన్నీళ్లు వచ్చేశాయండీ. అద్...నేస్తంగారూ..నవ్వీ నవ్వీ కన్నీళ్లు వచ్చేశాయండీ. అద్భుతం..చాలా చక్కగా రాసేస్తున్నారు.కాస్త ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.
మరి మీ చెల్లి "స్నిగ్ధకౌముది" ని..చూడరా ఒక్కసారైనా..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-43080601623644726022010-01-27T12:47:52.250+08:002010-01-27T12:47:52.250+08:00అమ్మాయీ !ఎట్లా వున్నావు?ఏం అయ్యావ్ ?ఎం కబుర్స్?? బ...అమ్మాయీ !ఎట్లా వున్నావు?ఏం అయ్యావ్ ?ఎం కబుర్స్?? బ్లాగు update చేసే అలోచన వుందా లేదా? హన్నా....anveshihttps://www.blogger.com/profile/03040510263039067793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76728774635817377382010-01-21T00:13:41.986+08:002010-01-21T00:13:41.986+08:00Nestam gaaru,
Hearty congratulations.
I love your ...Nestam gaaru,
Hearty congratulations.
I love your posts soooooooooooo much.
Please keep writing.
given the present situation in the blogworld, your posts are very much needed for people.Surabhihttps://www.blogger.com/profile/07847001254779335771noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-40690992196745677402010-01-13T19:25:20.561+08:002010-01-13T19:25:20.561+08:00ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాల...ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.htmlSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-840724769635482722010-01-12T11:34:30.727+08:002010-01-12T11:34:30.727+08:00ఆంధ్రాలో ఉన్నారా! చాలా సంతోషం.
సంక్రాంతి అంటే ఇక్...ఆంధ్రాలో ఉన్నారా! చాలా సంతోషం.

సంక్రాంతి అంటే ఇక్కడే.. అదంతే!

మీరు ఏమీ అనుకోకుండా నా "అమ్మబాబోయ్" చదవండి.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-14189888725832645382010-01-07T22:03:53.611+08:002010-01-07T22:03:53.611+08:00hey nijama...meru india ki vachara???ite welcom 2 ...hey nijama...meru india ki vachara???ite welcom 2 india andi...hav a nice tym over here...njoy with ur family..nd na blog kosama...ayyo chepalem andi..nxt year nunde nen patients to busy ipota eka e blog rase avakasham nakostundani anukonu..anyways nen kuda a tym kosam eduruchusta ok na..untanu..priya...noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-67224382603811893342010-01-07T20:45:46.941+08:002010-01-07T20:45:46.941+08:00ప్రతిభ గారు మీ మెయిల్ అయిడి ఇవ్వడం వల్ల మీవ్యాఖ్య ...ప్రతిభ గారు మీ మెయిల్ అయిడి ఇవ్వడం వల్ల మీవ్యాఖ్య ప్రచురించలేదు ...నేను ఇండియాలో ఉన్నాను.మీ పేరు విన్నట్లు ఉంది :) బహుసా మనం ఇంతకు ముందు యే తెలుగు సమాజం వనబోజనాలలోనో,లేక పర్టీలలోనో తప్పక కలిసే ఉండొచునేమో :) ..
ప్రియ అయితే మీ బ్లాగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం..happy new yearనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-21661675957188627662010-01-07T20:37:56.784+08:002010-01-07T20:37:56.784+08:00నరేష్ గారు ప్రచిరించేసాను ...:) ఇండియా రావడం మూలాన...నరేష్ గారు ప్రచిరించేసాను ...:) ఇండియా రావడం మూలానా ఈ మద్య నెట్ జోలికి రాలేదు ..అదన్నమాట సంగతి.. :)నాదే 100 కామెంట్ :)
గులాభిగారు మరి నాకు orkut లేదుగా :)
ప్రేమికుడు గారు మాలా కుమార్ గారు థేంక్స్ అండీ...మీకు కూడా శుభాకాంక్షలునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53169142423206268422010-01-07T20:33:15.607+08:002010-01-07T20:33:15.607+08:00ముందుగా అందరికీ పే...ద్ద సోరీ ...రిప్లయ్ లేట్ గా ఇ...ముందుగా అందరికీ పే...ద్ద సోరీ ...రిప్లయ్ లేట్ గా ఇస్తున్నందుకు రాజేంద్ర ప్రసాద్ గారు థేంక్స్ అండి..
శ్రీనాద్ గారు :)
సవ్వడి గారు అలా అయితే ఆ జజ్జనకలేవో నేనే పాడుకోవాలి న్యాయం గా :)
పరిమళం గారు నేనూ సేం టూ సేం సామెత ...ఇన్నాళ్ళకు మీకు రిప్లయ్ ఇస్తున్నా :)
విశ్వనాద్ గారు థేంక్స్ అండి :)
అజ్ఞాత గారు హమ్మయ్యా మొత్తానికి కామెంటేసారు థేంక్యూనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-87583183968839891532010-01-02T20:37:45.077+08:002010-01-02T20:37:45.077+08:00hi hi hi....nestam garu sorry andi chala rojula ta...hi hi hi....nestam garu sorry andi chala rojula tarvata me blog chadiva...ela unnaru??? emanukokandi kasta busy ipoya...nijam cheppalante me blog chadute inka vadalanu chaduvutune unta. anduke sudden ga apesa kani malli enduko na manasu ela lagesi me blog chadivela chesindi...anyway manam edina pani chese tappudu elantivi mamule kada...nijaniki memalni encourage chesina valaku na tarapuna kuda thanq nadi oka vidanga melage..blogs chadivinappudanta blog nen kuda star cheyalani bt telusukadandi intlo teluste "chale ne chaduvu nuv chaduvuko..blogs tokka tolu avasarama..." antaru anduke prastutaniki nen kuda vayida vestu...vastunna..kani nijaniki na chinnapati vishalu marchipotanemo anna bhayam.mottaniki eppudu stat chestano teledu..anyways me blog chusi malli nak chala anadamesindi...medi blog chadivinantakalam nen a position lo njoy chesta ok na...inkovishayam andoi nen kuda me blog peru tappukotta tarvata malli correct type chesa...ok andi ela meto chala matladalani undi kani edi comment box mail box kadu...me id chepandi mek istamite ok na...nd last HAPPY NEW YEAR nestam garu meku me family valandariki ok na...untanandi..priya...noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-5564919805385598682010-01-02T15:24:19.723+08:002010-01-02T15:24:19.723+08:00నూతన సంవత్సర శుభాకాంక్షలు .నూతన సంవత్సర శుభాకాంక్షలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-21753360161540935272010-01-01T11:39:08.374+08:002010-01-01T11:39:08.374+08:00Happy new year 2010 :)Happy new year 2010 :)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53098679415970950582009-12-28T22:08:39.006+08:002009-12-28T22:08:39.006+08:00Nestam garu,
meku orkut unte e community lo join ...Nestam garu,
meku orkut unte e community lo join aipondi..sandadi cheddam :)

http://www.orkut.co.in/Main#Community?rl=cpn&cmm=47584910Gulabihttps://www.blogger.com/profile/05604034190366078824noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-46280127978026198372009-12-28T21:27:47.284+08:002009-12-28T21:27:47.284+08:00నేనేనేనేనొప్పుకోనంతే..
హన్నా.. మధ్యలో వదిలేద్దామనే...నేనేనేనేనొప్పుకోనంతే..
హన్నా.. మధ్యలో వదిలేద్దామనే?
ఇది బ్లాగ్లోకం.. రావటం, రాయటం వరకూ మీ ఇష్టం..
ఆతర్వాత అభిమానుల మాటలు వినాల్సిందే!!

ఈ నెల రోజులనుంచీ.. ఉన్న ఇంటిని పడేస్తామనీ, పాత ఇంటికే వెళ్లమంటూ.. ఇక్కడ ఒకటే గోల.. పాత ఇంటికి పోవచ్చు.. కాని, కష్టపడి కట్టుకున్న కొత్త ఇల్లయిపోయే.. !! దానితో వేడి పుట్టి బ్లాగులోకంలోకి రావటం లేదు. వచ్చినా ఎక్కువసేపు ఉండటం లేదు.

అబ్బ, మీడియాలో పని చేసేకంటే.. మీదగ్గర శిష్యరికం చేయటం బెటర్ నేస్తం.. కొంచెం స్క్రీన్ప్లే ఐనా నేర్చుకోవచ్చు.

నెలవుతోంది.. కొత్త పోస్ట్ మొదలుపెట్టూ...!!

మనలోమన మాట వంద కామెంట్లు దాటేశాయి కాని(ఇప్పటికి కనిపిస్తున్నవి 91), త్వరగా మోడరేట్ చెయి నేస్తం!నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/07475229304485368153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24692535918870323552009-12-21T19:42:53.955+08:002009-12-21T19:42:53.955+08:00My hearty congratulations..
I am a big fan of you...My hearty congratulations..

I am a big fan of your blog. Please don't stop writing. I read all the posts in your blog but didn't comment till now.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-13274212391737666562009-12-19T13:01:28.319+08:002009-12-19T13:01:28.319+08:00Mundhuga Mee blog varshika subhakankshalu...Naaku ...Mundhuga Mee blog varshika subhakankshalu...Naaku Blogs nachinavi Moodu

thotaramudu garidhi ayana frequent raayatam ledhu,nishigandha gari usulaade oka jabilata novel adhi ayipoyindhi moododhi mee blog meeru kuda thaggisthaa anadam bhaavyam kaadhuViswanathhttps://www.blogger.com/profile/06667705699265491830noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-23745518322581501712009-12-14T23:52:48.385+08:002009-12-14T23:52:48.385+08:00జాజిపూలకు పుట్టినరోజు జేజేలు....దొంగలు పడ్డ ఆరునెల...జాజిపూలకు పుట్టినరోజు జేజేలు....దొంగలు పడ్డ ఆరునెల్లకి ......అనుకోరుకదా ...అనుకోకండి ప్లీజ్ కొద్దిరోజులుగా బ్లాగులకి దూరంగా ఉండటం వల్ల ఈ ఆలస్యం .అందుకోండి నేస్తం !శుభాకాంక్షలు !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-72556465197796228272009-12-12T13:18:50.811+08:002009-12-12T13:18:50.811+08:00ayite ippatinunci nenu mee a.c.ni annamaata. jajja...ayite ippatinunci nenu mee a.c.ni annamaata. jajjanaka...jajjanaka...సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-34624045404544305432009-12-11T18:48:30.639+08:002009-12-11T18:48:30.639+08:00evaru talli iragadeestunnav. cheyi tirigina maga r...evaru talli iragadeestunnav. cheyi tirigina maga rachayita raatallaagaa unnai. yerram shetti???sreenadunoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-153588866890978902009-12-11T18:01:26.026+08:002009-12-11T18:01:26.026+08:00ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొవాలని మనసారా ...ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకొవాలని మనసారా కొరుకుంటోంది మీ నీ కోసం...ఓహ్! అలవాటు లో పొరపాటు...మీ విసనకర్ర.....:)Rajendra Prasad(రాజు)https://www.blogger.com/profile/06351399104299580869noreply@blogger.com