tag:blogger.com,1999:blog-6097352941653708883.post2724253396585963460..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: అలిగినవేళనే చూడాలి ...నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger72125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-43027297722439897342012-01-12T03:37:56.848+08:002012-01-12T03:37:56.848+08:00మీ పోస్టులు అన్నీ రెండు వేల ఎనిమిది నుంచీ నరుక్కుం...మీ పోస్టులు అన్నీ రెండు వేల ఎనిమిది నుంచీ నరుక్కుంటూ (చదువుకుంటూ) వస్తున్నానండి. ఈ పోస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఉత్తినే చెప్పెయ్యగలిగే ఒక వాక్యానికి కాసిన్ని చెమ్కీలు అద్ది చెప్పే పద్ధతి నాకు చాలా నచ్చుతుంది - నేను కూడా అలా ప్రయత్నిస్తూ ఉంటాను. "స్నానం చేసి కూర్చోగానే మా అత్తగారు వచ్చారు అమ్మాయి ఏమి చేస్తున్నావు అంటూ" బదులు " హాయిగా స్నానం చేసి అది కట్టేసుకుని ఆంద్ర జ్యోతి పత్రిక తిరగవేస్తుంటే మా అత్తగారు నా గదిలో కొచ్చారు అమ్మాయ్ ఏం చేస్తున్నావ్ అనుకుంటూ" వ్రాసారు కదా.. అలా.రామhttps://www.blogger.com/profile/08634302561426030122noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-30706685844679961082009-10-14T04:59:20.802+08:002009-10-14T04:59:20.802+08:00chala bagundandi ... maa potlatalu kuda gurthochay...chala bagundandi ... maa potlatalu kuda gurthochayi idi chaduvuthunte ... :-)
Chakkati telugu lo chala baga rasaru ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-64948781156407229752009-08-23T22:53:25.334+08:002009-08-23T22:53:25.334+08:00GREAT ONE!
GREAT EXPRESSION!GREAT ONE!
GREAT EXPRESSION!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-3939626302887046612009-08-05T22:11:25.713+08:002009-08-05T22:11:25.713+08:00padma :)
hanu గారు ..థేంక్స్ అండి :)padma :)
hanu గారు ..థేంక్స్ అండి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-83458590039612485302009-08-04T23:55:05.544+08:002009-08-04T23:55:05.544+08:00చాలా బాగా రాశారు, ఇప్పుడే మీ బ్లాగూ చూశాను,మొదటిసా...చాలా బాగా రాశారు, ఇప్పుడే మీ బ్లాగూ చూశాను,మొదటిసారి చాలా బాగుంది.నిజంగా ఒక అమ్మాయి భావాలు చాలా బాగా చెప్పారు.హనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-36532379082308432962009-08-01T02:38:08.258+08:002009-08-01T02:38:08.258+08:00నేస్తం,దూరపు కొండలు నునుపు తో పాటు, పొరుగింటి పుల్...నేస్తం,దూరపు కొండలు నునుపు తో పాటు, పొరుగింటి పుల్లకూర ఎంతో రుచిగా ఉండునులే syndrome ఇది అని కూడా చెప్పొచ్చు ! ;-)
నాకు తెల్సిన ఒకాయన ఇలా చెప్పారు: getting married is like going to a restaurant with your friends ! You look at the menu, you order something, then you look at what the other people have ordered, and you wish, you ordered that ! And then, just like others cellphones have more features than your's, but you're fine with it, you happen to like what you've anyway, and live with it ! బాగా చెప్పారు కదా ! మీ నెక్స్ట్ పోస్ట్ కోసం కళ్ళు కాయలు కాచేస్తున్నాయి ఇక్కడ ! :-) అన్నట్టు ఎవరు అజ్ఞాతగా రాసినా, నేనే అనేస్కుంటున్నారు మీరు ! - పద్మAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-47924747309628782482009-07-31T19:23:03.915+08:002009-07-31T19:23:03.915+08:00నేస్తం అనే మాట నచ్చలేదా ఎంత మాట అనేసారు jOY గారు, ...నేస్తం అనే మాట నచ్చలేదా ఎంత మాట అనేసారు jOY గారు, ఈ మద్య కాలం లో నేను ఈ పేరు కి ఎంత అలవాటు అయిపోయానంటే ఎవరు నేస్తం అని రాసినా అది నన్నే అనేసుకుంటున్నాను :)
s గారు మీ రైలు కరెక్ట్ గానే వెళుతుంది ,మీ అభిప్రాయాలకు తగిన మంచి మనిషి భార్యగా వస్తుంది,దూరపు కొండలు నునుపు అని మా ఆయనకు నేను తప్ప ఊరిలో అందరు అమ్మాయిలూ చాలా మంచిగా అనిపించేస్తుంటారు ,అదన్నమాట అసలు సంగతి :)
విజయ్ గారు ధన్యవదాలు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-41496569644053892172009-07-31T18:26:04.622+08:002009-07-31T18:26:04.622+08:00చక్కగా రాశారు. :)చక్కగా రాశారు. :)Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-90294442437054891092009-07-30T20:23:32.566+08:002009-07-30T20:23:32.566+08:00బ్లాగ్ చాలా బావుంది నేస్తం గారు, ఎప్పటి నుంచో కామె...బ్లాగ్ చాలా బావుంది నేస్తం గారు, ఎప్పటి నుంచో కామెంట్ రాద్దాం అనుకుంటున్నా,
ఈ రోజుకి ఓ చిన్న వాక్యం రాస్తున్నాను.
చాలా బావున్నాయి మీ టపాలు అన్నీ, మొదట్లో మీ పోస్ట్స్ చదివి..,
ఇంత మంచి జ్ఞాపకాలు దాచుకున్న అమ్మాయినీ చేసుకుంటే లైఫ్ ఎంత బావుంటుందో అనిపించేది...
తర్వాత మీ పోస్ట్స్ చూసి అయ్యో...!
మనం వెళ్ళాల్సిన రైలు ఓ జీవిత కాలం పాటు లేట్ అని ...సారీ ముందు అని...
వి ర మిం చు కు న్నా ను.....

మీ రచనలు అన్నీ ఇట్టే కళ్ళకు కట్టినట్లు వుంది మనసుని హత్తుకుంతున్తున్నాయి .s.Adityahttps://www.blogger.com/profile/07190563029204438141noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-72829424032637441912009-07-28T20:25:34.329+08:002009-07-28T20:25:34.329+08:00padaharanala TELUGU adapaduchu garu :D Telugu ni m...padaharanala TELUGU adapaduchu garu :D Telugu ni marchipoyanu madhyalo.. ha ha ha ha ha ! Mee peru entandi.. nestham ani naku pilavalanipinchatledu.. na peru kooda bujji ne :)సీతhttps://www.blogger.com/profile/04488920906291308926noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76755470065337305022009-07-28T19:11:31.512+08:002009-07-28T19:11:31.512+08:00joy గారు మీకు నా బ్లాగ్ నచ్చినందుకు థేంక్స్ అండి ,...joy గారు మీకు నా బ్లాగ్ నచ్చినందుకు థేంక్స్ అండి ,మీకు లింక్ ఇచ్చిన ఫ్రెండ్ ఎవరు అండి తనకి కూడా థేంక్స్ :)
సౌజన్య కుమార్ గారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-44901412010511105562009-07-28T18:07:04.630+08:002009-07-28T18:07:04.630+08:00:-):-)........................https://www.blogger.com/profile/06027759418263122126noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-51116439197337282262009-07-28T15:33:18.695+08:002009-07-28T15:33:18.695+08:00Hello peru teliyani padaharanala adapaduchu garu,
...Hello peru teliyani padaharanala adapaduchu garu,
Me posts chala chala bavunnayi.. na colleague nachuthundemo choodu ani ichina link ni chadivi nenu lunch antha vaallani me kathalu cheppi champesanu.. annitikante ekkuva me telugu chala bavundi.. edo pakkintlo jaruguthunnatu undi.. Mimmlani ee blog dwara kalasinanduku chala santhosham ga undi :)సీతhttps://www.blogger.com/profile/04488920906291308926noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-30381906483970225892009-07-23T10:54:26.924+08:002009-07-23T10:54:26.924+08:00తృష్ణ గారు ధన్యవాదాలు
పద్మ గారు :) అంతే అంతే
అఙ్ఞా...తృష్ణ గారు ధన్యవాదాలు
పద్మ గారు :) అంతే అంతే
అఙ్ఞాత గారు (పద్మ?)త్వరలోనే రాస్తాను :)
పరిమళం గారు నేను వదిలేస్తానా మరి బొలేడు సార్లు బోలెడన్ని పగలు ,ప్రతీకారాలు తీర్చేసుకున్నాను దెప్పేసి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-39339435453479521582009-07-23T06:25:23.892+08:002009-07-23T06:25:23.892+08:00waiting for your next post ma'am !waiting for your next post ma'am !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-37043921373530349362009-07-21T03:11:14.198+08:002009-07-21T03:11:14.198+08:00హమ్మో ...మరీ అంత అలకా ? అదీ పెళ్ళయిన కొత్తలో ...ఇప...హమ్మో ...మరీ అంత అలకా ? అదీ పెళ్ళయిన కొత్తలో ...ఇప్పుడు రివెంజ్ స్కీములేమన్నా ........:) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-61039792327446466542009-07-19T18:14:52.088+08:002009-07-19T18:14:52.088+08:00నేస్తం, :-) :-) :-) అంతే అంటారా ? థాంక్యూ ! థాంక్...నేస్తం, :-) :-) :-) అంతే అంటారా ? థాంక్యూ ! థాంక్యూ !

ఎవరూ పోస్టుని చూసి ఫోటో గురించి చెప్పలేదు, ( అంత బాగా పోస్టితే అంతే మరి ) ఫోటో రవి వర్మదే కదా ? చాలా మంచి సెలక్షన్, మీరు పెట్టే ఫోటోలు కూడా చాలా బాగుంటాయి !
-పద్మAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-70945860791319909982009-07-18T19:43:54.467+08:002009-07-18T19:43:54.467+08:00నేస్తం ,బాగుందండి మీ పోస్టు.నేస్తం ,బాగుందండి మీ పోస్టు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-83838702367436247192009-07-18T19:25:05.072+08:002009-07-18T19:25:05.072+08:00వైష్ణవి ..ప్రియ మీరు అక్క చెల్లెళ్ళా ..హూం ..నాకు ...వైష్ణవి ..ప్రియ మీరు అక్క చెల్లెళ్ళా ..హూం ..నాకు అర్ధం అయ్యేది కాదు ఇంతకు ముందు :) ఏంటా ఒకటే బ్లాగు రెండు పేర్లతో రాస్తున్నారు అనుకునేదాన్ని :)
ఆత్రేయ గారు థేంక్స్ అండి ..చక్కని కవితలతో అలరించే మీకు నా బ్లాగ్ నచ్చడం ఆనందం గా ఉంది \
పద్మ హ హ పెళ్ళి కాక ముందే ఇంత బాగా అన్నీ తెలుసుకున్నావ్..సో ఇంక నీకు ఎదురులేదు ,పెళ్ళి అయితే నెట్టు కొచ్చేయగలవ్ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-84490316511405004132009-07-18T02:08:08.618+08:002009-07-18T02:08:08.618+08:00మీరు చెప్పింది సబబే నేస్తం !
చిక్కెక్కడ అంటే, ఒక...మీరు చెప్పింది సబబే నేస్తం !

చిక్కెక్కడ అంటే, ఒక్కరు సరిగ్గా లేకపోయినా, ఎన్నాళ్ళని అవతలి వారే అస్తమానూ సర్దుకుపోతారు !

ఒకసారి ఒకరు, ఒకసారి మరొకరు సర్దుకుపోతుంటే, ఏ గొడవా రాదు !

ఊరికే ఒక్కరే నేట్టుకోచ్చేయ్యాలి ( లడ్డూ, మైసూరు పాకు ) అంటే, ఎవరికైనా విసుగు వస్తుంది ! - పద్మAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-43854437238668702402009-07-17T23:34:33.109+08:002009-07-17T23:34:33.109+08:00చాలా బాగుందండి.. ఇంత పెద్ద టపానా అనుకున్నాను కానీ....చాలా బాగుందండి.. ఇంత పెద్ద టపానా అనుకున్నాను కానీ.. చదవడం మొదలెట్టాక.. కళ్ళు కాకతీయ ఎక్స్ప్రెస్సులాగా ఆలైన్ల వెంట పరుగెట్టింది. అభినందనలు. మధ్యలో మా మానేజరు వచ్చినా.. కాసేపాగి వస్తాను అని చెప్పి పంపేశాను. ఇలా ఉద్యోగాలకు ఎసరు పెట్టే టపాలు రాస్తే ఎలా గండీ..?.. ఐనా ఫర్వాలేదు.. ఉద్యోగానిదేముంది ఇంకోటి వస్తుంది.. ఇలాంటి టపాలు రావుగా.. మరోదాని కోసం వేచి చూస్తూ.. (ఉద్యోగం కాదులేండి. :-) .. మరో టపా.. )ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-30313467563539578012009-07-17T20:56:22.398+08:002009-07-17T20:56:22.398+08:00హహ నేస్తం. భలే ఉంది. చాలా రోజుల్నుంచి చదువుతున్నా ...హహ నేస్తం. భలే ఉంది. చాలా రోజుల్నుంచి చదువుతున్నా కానీ వ్యాఖ్య రాద్దామంటే బద్ధకం.

సర్లే ఇప్పుడు వచ్చాగా.

http://priyamainamaatalu.blogspot.com/2009/07/blog-post.htmlవైష్ణవి హరివల్లభhttps://www.blogger.com/profile/16542049058101803069noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-29425822349503656152009-07-17T12:07:51.291+08:002009-07-17T12:07:51.291+08:00సృజన థేంక్స్ అండి
శశాంక్ మరి మీలా ఉంటారనే 80% అన్న...సృజన థేంక్స్ అండి
శశాంక్ మరి మీలా ఉంటారనే 80% అన్నాను .. :)
నిజ జీవితంలో అలాంటి వాళ్ళను చూడలేదా భలేవారండి..నాకు తెలిసిన చాలా జంటలు ఈ రకం గా కొట్టుకునేవారే ..ఇద్దరు అయితే విడాకులు తీసేసుకున్నారు ..ఇంతా చేస్తే అన్నీ అర్ధం పర్ధం లేని చిన్న చిన్న గొడవలే ..
మహేష్ గారు థేంక్స్ అండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-458792475391622692009-07-17T12:03:11.305+08:002009-07-17T12:03:11.305+08:00కిషన్ నిన్న ఓపెన్ అయ్యింది మళ్ళీ ఈ రోజు లేదు ..Int...కిషన్ నిన్న ఓపెన్ అయ్యింది మళ్ళీ ఈ రోజు లేదు ..Internet Explorer cannot display the webpage అంటుంది కవిత చాలా బాగుంది నిన్న చదివాను :)
శేఖర్ గారు మీరన్నది కూడా నిజమే మరీ అణీగిమణిగి ఉన్నా ప్రమాదమే .. రోగాన్ని బట్టి మందులా అన్నమాట ..మరీ చిన్న విషయాలు భూతద్దం లో చూడకుండా ఉంటే బాగుంటుంది
జాహ్నవి గారు హ హ భార్యా భర్తల మద్య ఆ పాటి గొడవలు లేకపోతే సంసారం మరీ బోర్ కొట్టేస్తుంది.. కాకపోతే మోతాదు మించకూడదు :) అయ్యో అయితే మీరు రాసిన వాఖ్యలు మిస్ అయిపోయానన్నమాట :(నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-37410144680048073552009-07-17T11:09:55.241+08:002009-07-17T11:09:55.241+08:00చాలాచాలాచాలా బాగుంది.చాలాచాలాచాలా బాగుంది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com