tag:blogger.com,1999:blog-6097352941653708883.post2598093886345261457..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: ఆడవాళ్ళకు మాత్రమేనేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger86125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-73052287640423339192011-03-13T14:39:56.655+08:002011-03-13T14:39:56.655+08:00chaala baagundi.............chaala baagundi.............Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-45275274692165091162011-02-15T15:18:22.396+08:002011-02-15T15:18:22.396+08:00చాలా బాగుంది....మీ తమ్ముడు మంచి పని చేశాడు.నా ఫుల్...చాలా బాగుంది....మీ తమ్ముడు మంచి పని చేశాడు.నా ఫుల్ సపొర్ట్ మీ తమ్ముడికేDavidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-25709407826479539542011-02-15T15:18:05.538+08:002011-02-15T15:18:05.538+08:00చాలా బాగుంది....మీ తమ్ముడు మంచి పని చేశాడు.నా ఫుల్...చాలా బాగుంది....మీ తమ్ముడు మంచి పని చేశాడు.నా ఫుల్ సపొర్ట్ మీ తమ్ముడికేDavidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-60382983651933356002010-10-22T12:12:18.993+08:002010-10-22T12:12:18.993+08:00మీరు బాణం వొదిలాక మళ్ళీ తీసుకున్నా పరవాలేదు కానీ, ...మీరు బాణం వొదిలాక మళ్ళీ తీసుకున్నా పరవాలేదు కానీ, టపా గుద్ది వెనక్కి తీసుకున్నట్లున్నారు. నేను మీ కొత్త టపా కోసం చేపల చెరువులో కొంగలా చూసి, మీరు టపా వోదిలారని మార్జాలం లా పసిగట్టి, మీ జాజి పూల తోట లో మీ టపా కోసం వెతుకుతూ ఉన్నా. ఇది చాలా అన్యాయం.చందుhttps://www.blogger.com/profile/00385687578227121760noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-44061286176755203762010-10-15T23:33:27.489+08:002010-10-15T23:33:27.489+08:00నేస్తం గారు, మీ బ్లాగ్ చాల బాగుంది , మీరు చెప్పే వ...నేస్తం గారు, మీ బ్లాగ్ చాల బాగుంది , మీరు చెప్పే విధానం చూసి, మీ బ్లాగ్ లో ఉన్న అన్ని పోస్ట్స్ చదివేసాను. ఇది నా ఫేవరెట్ బ్లాగ్. ఆల్ ది బెస్ట్ ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-30057339003536175912010-10-01T20:50:19.848+08:002010-10-01T20:50:19.848+08:00ledandi vere desam lo vunna. Singapore lo vunte ve...ledandi vere desam lo vunna. Singapore lo vunte veelundedemo :). mee kotha post kuda bagundandi. ilage rastu vundadni.
ManjulaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-58905916219243104012010-10-01T10:44:02.023+08:002010-10-01T10:44:02.023+08:00ఉహు రాలేదండి మీ కామెంట్ .. :(ఉహు రాలేదండి మీ కామెంట్ .. :(నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-67125930430010716712010-10-01T03:43:02.102+08:002010-10-01T03:43:02.102+08:00chaalaa baraa rasaarani telugu lone raasha...entoo...chaalaa baraa rasaarani telugu lone raasha...entooooo kastapadi..pth..ento..చంద్రశేఖర్ కాటుబోయినhttps://www.blogger.com/profile/05465584406539022393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-45973269175517643392010-10-01T03:41:54.969+08:002010-10-01T03:41:54.969+08:00naa comment publish kaaledemandi nestham gaaru...e...naa comment publish kaaledemandi nestham gaaru...edainaa problemaa..?చంద్రశేఖర్ కాటుబోయినhttps://www.blogger.com/profile/05465584406539022393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24956644433497827722010-09-23T15:51:23.036+08:002010-09-23T15:51:23.036+08:00నేస్తంగారు ,నేనన్నది టైటిల్స్ వివాదాస్పదం అవుతుంట...నేస్తంగారు ,నేనన్నది టైటిల్స్ వివాదాస్పదం అవుతుంట బ్లాగుల్లో కాదండీ సినిమాల్లో .... :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-75277628375603094422010-09-23T13:10:56.668+08:002010-09-23T13:10:56.668+08:00మంజుల గారు చాలా చాలా థేంక్స్ .. మీదీ సింగపూరేనా?
స...మంజుల గారు చాలా చాలా థేంక్స్ .. మీదీ సింగపూరేనా?
సౌమ్యా :D
కత పవన్ గారు అలాగలాగే ,అదీ చూద్దాం :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-3091653656644853192010-09-23T00:03:39.569+08:002010-09-23T00:03:39.569+08:00ఇదేదో నా గురించి నేను చదువుకున్నట్టు ఉంది ..... .....ఇదేదో నా గురించి నేను చదువుకున్నట్టు ఉంది ..... ........ కంట్రోల్ పవన్ ....
లేదు ..నో ... నహీ ..... ప్రేమ పేళ్ళి అని ఏటువంటి తొక్కలో కమిట్ మెంట్స్ నాకు లేవు ... శభాష్ ..... శాబాష్కత పవన్https://www.blogger.com/profile/04515967212890554897noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-73875153147898536132010-09-22T17:44:10.216+08:002010-09-22T17:44:10.216+08:00@Somya garu - memu " Jeevitham ante inthey na...@Somya garu - memu " Jeevitham ante inthey nayana" anatanaki karanam evaro cheppandi.. :)Sasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-33498301435752577932010-09-22T14:40:54.867+08:002010-09-22T14:40:54.867+08:00భలే చెప్పారండీ...ఈ బ్ర.బ్లా.స అని ఏమిటో ఒకటే గోల వ...భలే చెప్పారండీ...ఈ బ్ర.బ్లా.స అని ఏమిటో ఒకటే గోల వీళ్ళు. కామెంట్లు రావడం లేదని ఏడుపు. ఇంతా చేస్తే ఇంకో 1-2 యేళ్ళలో భార్యల పక్కన నిలుచుంటారు "జీవితం అంటే ఇంతే నాయనా" అంటూ తత్వం చెబుతారు అప్పుడు. ఈ యేదాది,రెండేళ్ళకే ఓ ఎగురుతున్నారు. ఈ పోస్ట్ తో తిక్క కుదిరింది అందరికీ ;)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-6214171962418142282010-09-21T19:39:28.155+08:002010-09-21T19:39:28.155+08:00Nestam garu, mee blog regular ga follow avutanu. c...Nestam garu, mee blog regular ga follow avutanu. chala baga rastaru. na pani vathidilo mee tapalu chadivi hayiga navvukunta. Chala Thanks meeku.

Ma amma chelli ki kuda introduce chesa. vallu chadutunnaru ippudu.

mukyamga mee chinnanati gnyapakalu chadivi na anubhavalu kuda gurtutechukunta. oka vidhamga nannu nenu artham chesukotaniki kuda paniki vachayani cheppochu. Veelaite mimmalni osari kalavalani vundi. :)

ManjulaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-10406131401904798302010-09-19T17:34:02.436+08:002010-09-19T17:34:02.436+08:00ఆకాశ రామన్న గారు యాత్ర ఎప్పుడు మొదలుపెడుతున్నారో స...ఆకాశ రామన్న గారు యాత్ర ఎప్పుడు మొదలుపెడుతున్నారో సరి అయిన టైము చెప్తే బ్యూటి పార్లర్లో ఫెషియల్ గట్రా చేయించుకుని, పట్టు చీర కట్టేసుకుని రేడి అయి వచ్చి పచ్చ జండా ఊపుతాను ...పిలవడం మర్చిపోకండే..
మరంతే కదా సృజన బొత్తిగా అంటే బొత్తిగా తెలియడం లేదు..
అఙ్ఞాత గారు అమ్మా..ఆశ దోశ అప్పడం వడ ....మీరేమో పేరుకూడా చెప్పకుండా కామెంటుతారు..నేను మాత్రం చెప్పాలా..ఇదెక్కడి న్యాయం ..
ప్రియ అంచెలంచెలుగా మొత్తానికి నా బ్లాగ్ ని పూర్తి చేసేసారు...బోలెడు థేంక్యూలునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-32973592353859428262010-09-18T00:04:00.860+08:002010-09-18T00:04:00.860+08:00hammayya mi anni post lanu chadivesa.appudeppudo e...hammayya mi anni post lanu chadivesa.appudeppudo eenadu lo mi gurchi chusi oksari chadiva.hey bavunde anukunna.tharvatha samsara sagaram valla gap.ninna modaletti rathri nidra ratalledu ani naku nene hypnotise cheskuni 2 daka chadivi poddunne ayana office kellagane motham anni posts chadivesa.na childhood days ala kallamundu kadilayi.miru na age ye anukuntanna.Priyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-18877570812881646862010-09-17T17:35:00.068+08:002010-09-17T17:35:00.068+08:00Varsham meeda nenu rasina post..
http://sasi-anne...Varsham meeda nenu rasina post..
http://sasi-anne.blogspot.com/2010/09/blog-post_17.htmlSasidhar Annehttps://www.blogger.com/profile/01775813139407118442noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-47186847300122115942010-09-17T13:38:31.056+08:002010-09-17T13:38:31.056+08:00singapooru lo meerekkaduntaaru? mee intikoccho fon...singapooru lo meerekkaduntaaru? mee intikoccho fonu cheso ibbamdi pettamamdee baabooAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-76444014627731356492010-09-17T04:10:10.074+08:002010-09-17T04:10:10.074+08:00అద్గది లేడీస్ అంటే....లేకపోతే బొత్తిగా మనమంటే ఏమిట...అద్గది లేడీస్ అంటే....లేకపోతే బొత్తిగా మనమంటే ఏమిటో తెలియకుండా పోయింది నేస్తం:):)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-35338335751694528532010-09-16T17:52:03.194+08:002010-09-16T17:52:03.194+08:00ఇది కేవలం కుటుంబరావులు మరియు కుటుంబమ్మలు కలిసి మా...ఇది కేవలం కుటుంబరావులు మరియు కుటుంబమ్మలు కలిసి మా బ్రహ్మీల మీద పన్నిన కుట్రగా మేము భావిస్తున్నాము. బ్రహ్మీలకు బ్లాగ్లోకములో జరుగుతున్న అవమానాలని చూసి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిని ఓదార్చడానికి నేను రేపటినుండి "ఓదార్పు యాత్రను" మా వీధినుండి ప్రారంభిస్తున్నాను. బ్ర.బ్లా.స వర్దిల్లాలి. :) :DAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-4245676618198855972010-09-16T14:36:13.451+08:002010-09-16T14:36:13.451+08:00అఙ్ఞాత గారు అవునా అండి.. అబ్బాయిలు చాలా మంచివాళ్ళా...అఙ్ఞాత గారు అవునా అండి.. అబ్బాయిలు చాలా మంచివాళ్ళా అండి.. మరే ... అదే చెప్పుకుంటున్నారు అమ్మాయిలందరూ కలిసి ...
రఘురాం :) ... కోపం కాదుగాని కొంచెం భయపడేవాళ్ళు ఎందుకో.. ఎవరైనా అమ్మాయి గురించి మాట్లాడాలంటే ...మా చెల్లెళ్ళు చెప్పేవారు ఆ విషయం నాకు ..వాడికి నువ్వువంటే భయమక్కా బాబు అంటూ :)
ప్రియా చూసావా నేను చెప్పిన విషయం కరెక్టే కదా
ప్రభు పోనీ లెద్దూ విషయం ఒప్పేసుకున్నారుగా.. ఈ సారికి క్షమించేస్తున్నా :)
హంసా :)
పవన్ నీకు అలా అర్ధం అయ్యిందా :) పోనీ లెద్దూ ఎదో ఒకటి మొత్తానికి నేర్చుకున్నావుగా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-15244896075167788372010-09-16T14:21:40.559+08:002010-09-16T14:21:40.559+08:00బాగుంది అక్కా టపా.
అయితే పెల్లి అయ్యాక అందరూ కొంగు...బాగుంది అక్కా టపా.
అయితే పెల్లి అయ్యాక అందరూ కొంగు పట్టుకొని తిరుగాల్సిందే అంటావ్.
అదెగా ఈ టపా లొ నీతి..!పవన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-325377908394267132010-09-16T08:31:47.485+08:002010-09-16T08:31:47.485+08:00నేస్తం గారూ.., as usual Excellent...నేస్తం గారూ.., as usual Excellent...hamsanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-63942467753291797092010-09-15T22:16:04.307+08:002010-09-15T22:16:04.307+08:00మీరనుకున్నట్లే నేను మర్యాదలేకుండా చదివేసి నవ్వేసుక...మీరనుకున్నట్లే నేను మర్యాదలేకుండా చదివేసి నవ్వేసుకుంటూ ఉన్నానండీ !ప్రభుhttps://www.blogger.com/profile/12881335559842614873noreply@blogger.com