tag:blogger.com,1999:blog-6097352941653708883.post2112433596586991739..comments2023-09-15T16:04:42.551+08:00Comments on జాజిపూలు: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలా???నేస్తంhttp://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-6097352941653708883.post-34476895415708885552011-06-21T16:20:33.378+08:002011-06-21T16:20:33.378+08:00Jai Hindh...Jai Hindh...HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-29602709259540725402010-08-06T22:26:39.316+08:002010-08-06T22:26:39.316+08:00me randaru chepindi chala right but..........epudu...me randaru chepindi chala right but..........epudu una rajakiyam motham swartham.......naku emvasthadi oka pani chesthe ani alochisthunaru thapa nenu chese pani entha mandiki paniki vasthadi ani evaru alochinchadam ledhu....."this is the main drawback of our country in my view"Unknownhttps://www.blogger.com/profile/03010392988344588265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-6742453567798078612010-06-16T23:40:24.484+08:002010-06-16T23:40:24.484+08:00mee vyakyalu chala bavunnaye yelage continue cheya...mee vyakyalu chala bavunnaye yelage continue cheyandiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-82005649235293276762009-08-21T18:56:03.294+08:002009-08-21T18:56:03.294+08:00నాకు కూడా ఈ మధ్య బోల్డంత ఆవేశం వచ్చేస్తోంది కాని అ...నాకు కూడా ఈ మధ్య బోల్డంత ఆవేశం వచ్చేస్తోంది కాని అది ఇంకా మీలాగ వెళ్లగక్కలేకపోతున్నా. మీ టపాలన్నీ చదువుతున్నా, చాలా బాగుంటున్నాయి, కానీ నేను కామెంట్ రాసేయ్యాలి అనుకుంటుండగానే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోందిలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-22963193934196536762009-08-19T17:46:18.489+08:002009-08-19T17:46:18.489+08:00ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-20629509012349776442009-08-19T01:29:29.956+08:002009-08-19T01:29:29.956+08:00Very nice post.
@గీతాచార్య,
RighttO!Very nice post.

@గీతాచార్య,

RighttO!Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-24688171998845019202009-08-18T11:26:48.718+08:002009-08-18T11:26:48.718+08:00ముందుగా కృతజ్ఞతలు. టపా, వ్యాఖ్యలు చదివాకా ఏదో భరో...ముందుగా కృతజ్ఞతలు. టపా, వ్యాఖ్యలు చదివాకా ఏదో భరోసా, మనం సాగుతాం, సాధిస్తాం అని. మా స్వఛ్ఛంద సేవా సంస్థ గురించి త్వరలో వెళ్ళడిస్తాను. మీ మాదిరే ఆలోచన, ఆచరణ కలిపిన సాధన కొంత వున్నదాన్ని.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-89685940868968230512009-08-18T09:04:59.003+08:002009-08-18T09:04:59.003+08:00థేంక్స్ పద్మ :)
పరిమళం గారు మీరు మరీనూ :)
వరుణుడుగ...థేంక్స్ పద్మ :)
పరిమళం గారు మీరు మరీనూ :)
వరుణుడుగారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టే..ఒక మనిషికి డబులిచ్చి చేసే సహాయం కంటే ఆ మనిషి డబ్బును సంపాదించుకునే జీవనోపాది కల్పించడం అన్నిటికంటే గొప్ప సహాయం..అయితే ప్రభుత్వం ని నమ్ముకోవడం అంత శుద్ద దండగ పని ఇంకేంలేదు.. ఇంక ప్రజలంటారా ఎదో కొద్దిమంది తప్ప శ్రీశ్రీ గారన్నట్లు ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే.. చాలామంది పట్టించుకోరు ... కొంత మందికి చేయాలని ఉన్నా ఉద్యోగరిత్యానో ,బద్దకం వల్లో, నీరసమో,నిర్లక్ష్యమో మరేదో కారణమో చేయరు.. అలాంటివారు డబ్బు రూపంలో స్వచ్చంద సంస్థలకు సహాయం చేయడం మంచిదే..అయితే అవి ఎటువంటి సహాయాలు చేస్తున్నాయి అని చూసుకోవడం మంచిది ..ఉదాహరణకు మా తమ్ముడు ద్వారా నేను సహాయం చేస్తున్న సంస్థ వాళ్ళు పేదవాళ్ళు,రైతు కూలీల పిల్లలకు ఉచితంగా విద్య నేర్పుతారు,పేదరికం వల్ల కను చూపు పోయినా పట్టించుకోని వాళ్ళకు ముసలివారికి పల్లె పల్లెలు తిరిగి ఉచితం గా ఆపరేషన్లు చేయిస్తారు,అనాధ శరణాలయలకు వెళ్ళి పిల్లలకు కనీస సౌకర్యాలు అంటే కప్పుకోవడానికి దుప్పటి బ్రష్ పేస్ట్ లాంటి వాటిని అందచేస్తారు.. ఇంకా చాల సంస్థలు అభాగినులైన మహిళలను ఆదుకోవడానికి ఉన్నాయి.. వాటికి సహాయం చేయచ్చు..అంతవరకు ఎందుకు పేదవాళ్లంటే ఎక్కడొ ఉండరు మన బంధువుల్లోనో ,ఇంటిపక్కనో వీది చివరనో చాలా మంది ఉంటారు... వారి పిల్లల చదువుకో ,లేక రోగం తో బాధపడుతున్న వారి పెద్దలకో డబ్బురూపంలో సహాయం చేయచ్చు ..మీకు తెలిసిన చితికిపోయి అప్పుల బాధతో సతమత మవుతున్న రైతులే ఉండచ్చు ..ఇలా సహాయం అనేది ఏ రూపం లో అయినా చేయచ్చు అనేది నా అభిప్రాయం కాకపోతే అపాత్రా దానం కూడా మంచిది కాదు అది చూసుకుని చేయాలి అంతే ..
వేణు గారు మీరు మాట్లాడకపోతే ఎలా సార్ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53907221511362742762009-08-18T02:03:19.973+08:002009-08-18T02:03:19.973+08:00వావ్ నేస్తంగారూ మాటల్లేవు..వావ్ నేస్తంగారూ మాటల్లేవు..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-68323610948213495462009-08-17T23:07:59.860+08:002009-08-17T23:07:59.860+08:00సమస్య అనేది ప్రతీ చోట ఉంది. మన దేశం లో మరీ ఎక్కువగ...సమస్య అనేది ప్రతీ చోట ఉంది. మన దేశం లో మరీ ఎక్కువగా ఎందుకు అనిపిస్తోంది అంటే, జనాభా ఎక్కువ, వనరులు తక్కువ కావడం వల్ల. అవకాశాలు కొన్నే, కానీ పోటీ విపరీతం. ప్రతీ వాడూ పోటీలో మొదటి స్థానం లో ఉండాలి అనుకొనే వాడే. ప్రతీ ఒకరికీ డబ్బు వల్ల సమకూరే సుఖాలు కావాలి. మరి అలాంటి పరిస్థితుల్లో అవినీతి వేయి పడగలు చాచి విస్తరించడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎక్కడైతే అవినీతి ఉందో అక్కడ ప్రగతి కుంటుబడుతుంది. ఇదంతా ఒక విష వలయం. శ్రీ శ్రీ గారు వ్రాసినట్టు,

పదవీ వ్యామోహాలూ, కులమత భేదాలూ, భాషా ద్వేషాలూ చెలరేగే నేడు, ప్రతి మనిషీ మరియొకని దోచుకొనే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే.. !

కాలదోషం పట్టని అమృత గుళికలు ఇవి. దీనికి పరిష్కారం ఒకటే, జనాలు మేలుకొనాలి. అందరమూ కలిస్తేనే జాతి అనే విషయాన్ని మనసా వాచా కర్మణా పాటించాలి. ఆకలి గా ఉన్నవాడికి ఒక చేపను ఇవ్వడం కన్నా, చేపలు పట్టడం నేర్పితే అతడు జీవితాంతం భోజనానికి ఇబ్బంది పడడు అనేది ఒక చైనీస్ సామెత. మన ప్రభుత్వాలు కూడా ఎంత సేపూ, ఆల్ ఫ్రీ అనడం మానేసి ఆ దిశగా చర్యలు తీసుకొనడం మొదలెడితే బాగుంటుంది. సూడో కమ్యూనిజం కన్నా, కడుపు నింపే పెట్టుబడి దారీ విధానమే మిన్న యేమో అనిపించేంతగా ఉన్నాయి ప్రస్తుత భారత పరిస్థితులు. వీటిని మార్చడం ఒక్క ప్రజల చేతుల్లోనే ఉంది.

కానీ తమ సుఖాన్ని కాదని, పక్క వాడి కష్టాన్ని తీర్చగలిగే ఔదార్యం ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో, అప్పుడే భారతావనికి నిజమైన స్వాతంత్ర్యం !

సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడు పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ !

ఇంత కంటే ఏమీ చెప్పలేను !Varunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-57657830516059429682009-08-17T11:55:28.345+08:002009-08-17T11:55:28.345+08:00నేస్తంగారూ ! మాటల్లేవు ...కేవలం చప్పట్లు ...మీకు వ...నేస్తంగారూ ! మాటల్లేవు ...కేవలం చప్పట్లు ...మీకు వినిపించవు కాబట్టి చెబుతున్నా ...నా ఫీలింగ్ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-49362473348063007562009-08-17T08:51:19.582+08:002009-08-17T08:51:19.582+08:00నేస్తం,
చాలా inspiring గా రాసారండీ ! నేను నా వంతు...నేస్తం,
చాలా inspiring గా రాసారండీ ! నేను నా వంతు చిన్న చిన్న సహాయాలు ( నా చిట్టి చేతులతో ) చేస్తుంటాను !

ప్రత్యక్షంగా చేయకపోతేనేమండీ ? మీ వంతు సహాయం, స్వచ్చంద సంస్థలకి చేస్తున్నారు కదా ! అది నిజంగా అభినందనీయం !
ఇంత చక్కగా యువతని inspire చేసేలా రాసిన మీకు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !
- పద్మ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-63136312655680727262009-08-17T07:08:31.012+08:002009-08-17T07:08:31.012+08:00అజిత్ గారు :)
ప్రొఫెసర్ గారు అక్కడే పప్పులో ,ఉప్పు...అజిత్ గారు :)
ప్రొఫెసర్ గారు అక్కడే పప్పులో ,ఉప్పులో కాలేసారు ..నేస్తం అని ఊరికే పేరు పెట్టుకున్నానా :) కాబట్టి కొంపదీయ కుండా కోప్పడలేదు ..
బోనగిరి గారు మీరన్నది కూడా కరెక్టే చాలా మంది ఇలా సహాయం చేస్తున్నారు ..ముఖ్యం గా పేదకుటుంభం లో చదువుకోలేని వారి చదువుకు సహాయం చేస్తున్నారు,,దీనివల్ల రేపు ఆ కుటుంభం మొత్తం పస్తులు లేకుండా హాయిగా ఉండగలదు ..
కిరణ్ నేనూ మీలాంటిదాన్నే,అయితే ఒక్కోసారి ఎంత అనుకున్నా సహాయం చేయాలనుకున్నవారికి ఏదో ఒక అడ్డంకులు వచ్చి నేను ఇండియా లో లేకపోవడం వల్ల చేయలేక పోతుంటాను ...దీని వల్ల ఎక్కువగా ఇలా స్వచ్చంద సంస్థలకు డబ్బులిచ్చి సరిపెట్టెసుకుంటుంటాను.. :)
మాలా కుమార్ గారు :Dనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-53403217801146934842009-08-16T23:38:44.259+08:002009-08-16T23:38:44.259+08:00స్వాతంత్రదినోత్సవ శుబ్కాకాంక్షలు.
ప్రియ గారూ, ఇప్ప...స్వాతంత్రదినోత్సవ శుబ్కాకాంక్షలు.
ప్రియ గారూ, ఇప్పుడు అమ్మాయిలను కూడా ఆర్మీ లోకి తీసుకుంటున్నారు. మీరు నెక్ష్ట్ జన్మదాకా ఆగక్కరలేదు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-34341567917747034022009-08-16T21:22:35.205+08:002009-08-16T21:22:35.205+08:00avnandi..ededo cheseyalani..nenu appudappuduu anuk...avnandi..ededo cheseyalani..nenu appudappuduu anukuntuu untanu..kani emi cheyalenu..anduke..eppudaina office lo orphanages ki , old age homes ki money ante ventane ichestanu...endukante..elago velli help cheyanu kada...vollu baddakam..any ways..svatantryadinostava shubhakankshalukiranhttps://www.blogger.com/profile/04158379548295805853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-16862740849787593472009-08-16T19:24:19.394+08:002009-08-16T19:24:19.394+08:00kompadeesi kopaginchaaraa enti?kompadeesi kopaginchaaraa enti?గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-77843461215703343902009-08-16T17:36:22.378+08:002009-08-16T17:36:22.378+08:00పాతికేళ్ళకితం స్వాతంత్రదినోత్సవం అంటే ఉన్న ఉత్సాహం...పాతికేళ్ళకితం స్వాతంత్రదినోత్సవం అంటే ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు.
చాలా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడదొక సెలవురోజు మాత్రమే.
పద్మార్పిత గారు చెప్పినట్లు ఆశ ఏమిటంటే ఇప్పటి నవతరంలో, మంచి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళళ్ళో ఇతరులకు సాయపడాలనే ఆలోచన ఉంది.
నాకు తెలిసిన బంధుమితృలలో చాలామంది చేస్తున్నారు కూడా.
కొన్నేళ్ళుగా నేను కూడా నాకు తెలిసిన ఒక పేద కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు పంపిస్తున్నాను.
జీతం రాగానే మొదటగా చేసేది ఆన్ లైన్ లో వాళ్ళ అకౌంట్ కి బదిలీ చేయడం.
విరాళాలకోసం ఎంతోమంది అడుగుతుంటారు. అందులో పేదలకి ఎంత చేరుతుందో మనకి తెలియదు.
మనకు తెలిసిన పేదలకు, వృధ్ధులకు సహాయం చేస్తే కొంత సంతృప్తి.
నేనేమి నా గొప్పకోసం ఇక్కడ వ్రాయడం లేదు. కొంతమందైనా ఫాలో అవుతారని ఆశ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-36168472897858578532009-08-16T16:54:27.468+08:002009-08-16T16:54:27.468+08:00మీ తాతగారిలాగే మీరు కూడా చాలా ఆవేశపరులండీ. బాగా చె...మీ తాతగారిలాగే మీరు కూడా చాలా ఆవేశపరులండీ. బాగా చెప్పారు.అజిత్ కుమార్http://ajitv.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-72205639934163898482009-08-16T14:19:54.580+08:002009-08-16T14:19:54.580+08:00గీతాచార్య గారు తూచ్ లు గట్రాలు లేవు..పట్టించుకుని ...గీతాచార్య గారు తూచ్ లు గట్రాలు లేవు..పట్టించుకుని చాల సేపు అయింది ..నిజమే ఆవేశం అంతా మనసుదే..ఊరికే అన్నారా మనసుగతి ఇంతే మనిషి బ్రతుకంతే అని..
ప్రియ :)
చిన్ని గారు కరెక్టే చెప్పారు గంగాధర్ తిలక్ మొదట్లో కాంగ్రేస్ లో మితవాదిగానే ఉండి వారి దోరణి నచ్చక కాంగ్రేస్ని బిక్షగాళ్ళ సంఘం అని విమర్శించి స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటి బ్రిటిష్ వాళ్ళను బెంబేలెత్తించాడు..పొరపాటు తెలిపినందుకు చాలా దేంక్స్ అండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-18694173025656065752009-08-16T12:18:19.110+08:002009-08-16T12:18:19.110+08:00meru kanesam ela blogs rupamlonina meru varandarin...meru kanesam ela blogs rupamlonina meru varandarini gurtuchestunnaru kani chala mandi bharateyulu adi kuda taluchu kovatam ledau udaharanaku nalanti varu annamata...anduke ala annanu ok na...priya...noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-66059478930193366242009-08-16T12:07:20.895+08:002009-08-16T12:07:20.895+08:00ఉడికిపోవటానికి రక్తాన్నేమన్నా cooker లో పెట్టామా న...ఉడికిపోవటానికి రక్తాన్నేమన్నా cooker లో పెట్టామా నేస్తం? ;-)

" పుస్తకం మూసేసి Tv లో మగధీర సినిమానో ... లేకపోతే dance baby dance ,లేదా మరొకటొచూసేయడం ,మన ఆవేశం అంత ఉష్ కాకి చేసేసి బజ్జోవడం ఇంతేగా..."

This is what is called ఆవేశం. అదెప్పుడూ మంచిది కాదు. అసలు ఎమోషన్ మన ఆలోచనని డామినేట్ చేయకుండా జాగ్రత్త పడితే, మనం ఆ సందర్భం ముగియగానే ఇతర మాయల్లో పడం. ఆ ఆలోచన అలాగే కొనసాగించి, చేయాల్సిన కార్యాచరణ చేయగలం.

అందుకే నేను అంటాను, మెదడుతో ఆలోచించి మనసుతో చేయాలని. మెదడుకి ఏ ఆవేశాలూ ఉండవు. ఆ ఎమోషన్స్ అన్నీ మనసువే. దాన్ని పనిచేయటం వరకే పరిమితం చేస్తే చాలు.

"నోనోనో అలా చెప్పకు...
మనసుంటే మార్గముంటది..."

ఎంత బిజీగా ఉన్నా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పటం, అమ్మా, నాన్నల్ని రోజుకొకసారైనా పలకరించటం, పిల్లలతో రోజూ కాసేపు గడపటం, ఇవన్నీ అసాధ్యం కాదు. కాస్త మనసెట్టి ఆలోచించాలంతే. అలాగే ఇదేనూ. నెలకో రెండు నెలలకో కాదు. రోజూ మన మాటలతోనో, చేతలతోనో ఇతరులకి కాస్తంత విలువైన సమాచరాన్నిచ్చి, వారినీ మంచి పనులు చేసేలా చేయటం అస్సలు అసాధ్యం కాదు.

చెయ్యగలిగే సత్తా ఉండాలే కానీ, ఒక చిరునవ్వ వేన వేల సహాయాలు చేస్తుంది. చేయిస్తుంది. కాస్త ఆశ ఉండాలంతే.

ఐబాబోయ్ నేనివన్నీ చెప్పేశానేంటి బాబోయ్! :-D నేస్తం ఇవన్నీ తూచ్. పట్టించుకోకేం? ;-)గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-19292906580560491052009-08-16T09:59:51.005+08:002009-08-16T09:59:51.005+08:00"మిత వాదులైన భాలగంగాధర్ తిలక్ ,బిపిన్ చంద్ర ప..."మిత వాదులైన భాలగంగాధర్ తిలక్ ,బిపిన్ చంద్ర పాల్,లాల లజపతి రాయ్ (లల,బల,పాల్ )అంటే నాకెంతో గౌరవం "అన్నారు .కాని వారు అతివాదులు .(ఎక్ష్త్రేమిస్త్స్ )..ఎందరో మహానుభావుల త్యాగం ఈ సందర్భంగ ఒక్క క్షణం ఆలోచించిన స్ఫూర్తిదాయకమే.నిజానికి ప్రజలలో స్వాత్యంత్ర కాంక్ష రగిల్చి కదం తొక్కడానికి దోహదపడినవి నాటి పత్రికలూ,అతివాద సంస్థలు ,స్వార్ధమేరగని అతివాద నాయకులు .ఐ లవ్ భగత్ సింగ్ ,యశ్పాల్ ,రాజ గురు ,సుఖదేవ్......ఇంకా తెరవెనుక ,తెరముందు ఆవేశాన్ని రగిల్చి,వుద్భోధించిన మహానీయులంతనా మనస్సులో చిరంజీవులే నిత్య స్ఫూర్తి దాతలు .ఎవరికి వారు తమవంతు చేస్తే, ఎంతోకంత మనం ఆశిస్తున్న ప్రగతి సాధిస్తామని నమ్ముతాను . మీ టపా మంచి ఆలోచన రగిల్చినది .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-43962643498635665682009-08-16T07:35:06.025+08:002009-08-16T07:35:06.025+08:00కొత్తపాళి గారు నేను మా తమ్ముడు ద్వార అనేక స్వచ్చంద...కొత్తపాళి గారు నేను మా తమ్ముడు ద్వార అనేక స్వచ్చంద సంస్థలకు సహాయం చేస్తున్నాను ..అయితే నా బాధ అది కాదు శీతాకాలం వచ్చిందంటే రోడ్ వారగా అనేకమంది చలికి వణుకుతూ ముడుచుకుపడుకుని ఉంటారు..వారికి ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అని చూడకుండా మనదగ్గర ఉన్న పాత దుప్పట్లో లేక బట్టలో ఇస్తే బాగుండును అనిపిస్తుంది
బోనగిరిగారు అవునా నేను అదే స్కూల్ లో చదివి ఉంటే ప్రతి చెట్టు పుట్టను తాకి చాలా ఆనందపడి ఉండేదాన్ని ..ఇదేం చాదస్తం మరీనూ అనిపిస్తుందేమో మీకు .. అదో ఆనందం ..
అందుకే ఇలా అయినా ఉంది మన దేశం @ పద్మార్పిత గారు :)
ప్రియ నిజానికి ఈ పోస్ట్ రాయాలనుకోలేదు ఎందుకో ఉన్నట్లు ఉండి రాసేసాను.. అందువల్ల అనేక మంది మన స్వాతంత్ర్య వీరుల గురించి రాయలేకపోయాను.:)
శశాంక్ నిజమే ఒక వ్యక్తి కి పేదరికం లో ఒక పూట సహాయం చేసే కంటే వారిని ఆ దారిద్ర్యం నుండి బయటకు రావడానికి సహాయం చేయడం చాల మంచిది.. అదే చెప్తున్నాను ఎవరికి తోచిన విధం గా వారు ఇతరులకు సహాయం చేస్తే బాగుంటుంది అని ..అందుకే స్వచ్చంద సంస్తలకు సహాయం చెస్తే వారు వారికి దారి చూపుతారు ...అది చేయలేనివారు కనీసం రోడ్ మీద ఆకలికి మాడిపోయే వృద్దులు,పిల్లలకు తోచిన సహాయం చేయమంటున్నాను ..
వేద గారు :)
శేకర్ గారు దూరదర్శన్ మీద ఇన్ని జోకులు వేసుకుంటాం కాని అది బెటర్ అండి ..మరి ఇప్పుడు అందులో కార్యక్రమాలు ఎలా వస్తున్నాయో తెలియదు కాని అప్పట్లో చక్కని విశేషాలు అందించేవారు..
కిరణ్మయి :)
నరేష్ మనిషి ఆశాజీవి..ఆ ఆశ తోనే ఎదురు చుద్దాం మనవంతు ప్రయత్నిస్తూ
స్వాతి happy independencedayనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-18379778062805759032009-08-16T02:35:16.462+08:002009-08-16T02:35:16.462+08:00mi post chala bavundandi.nijame manam cheyagaligin...mi post chala bavundandi.nijame manam cheyagaligina enno panulu vunnayi miranttlu.pryatnisthanu .
happy independencedayswathihttps://www.blogger.com/profile/09578420441877305804noreply@blogger.comtag:blogger.com,1999:blog-6097352941653708883.post-58281452462044912612009-08-16T01:26:33.402+08:002009-08-16T01:26:33.402+08:00ఇదిగో.. ఇలా ఆలోచించే నేను కూడా స్వాతంత్ర్య దినోత్స...ఇదిగో.. ఇలా ఆలోచించే నేను కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు ఎవరికీ!
మన బాధ ఎప్పుడు తీరుతుందో మరి?నరేష్ నందం (Naresh Nandam)https://www.blogger.com/profile/11327337476118333170noreply@blogger.com